Jump to content

BalaKrishna- First MLA contender from JanaSena

LuciferMorningStar

Recommended Posts

జనసేన నుంచి పోటీ చేసే తొలి అభ్యర్థి బాలకృష్ణ
ప్రకటించిన పవన్‌కల్యాణ్‌

హైదరాబాద్‌: తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల వేడి మొదలు కాగా, ఆంధ్రప్రదేశ్‌లోనూ నెమ్మదిగా రాజుకుంటోంది. ఈ నేపథ్యంలో తమ పార్టీ తరపు నుంచి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు పోటీ చేసే తొలి అభ్యర్థిని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో పితాని బాలకృష్ణ తదితరులు జనసేనలో చేరారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపు నుంచి బి-ఫారం అందుకునే మొదటి వ్యక్తి  బాలకృష్ణ అని పవన్‌ వెల్లడించారు.

ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ.. ‘బాలకృష్ణ ఇటీవల నన్ను కలిశారు. రండి మాట్లాడదాం. అని చెప్పా. కానీ, సీటు ఇస్తానని చెప్పలేదు. నేను ఈ రోజు చెబుతున్నా. ఒక మాట చెప్పేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడతా. ఒకవేళ దాని వల్ల నష్టం వచ్చినా పర్వాలేదు. ఎవరు పార్టీ పెట్టినా, దానికి కులం పేరు ఆపాదిస్తారు. నేనూ అంబేడ్కర్‌ను ప్రేమిస్తాను. ఆయన మహనీయుడు. ఆయన ఆశయాల సాధనకు నా వంతు కృషి చేస్తా. కులాల ఐక్యత అవసరం. ఫలానా కులంలో పుట్టాలని మనం అనుకుని పుట్టలేదు. మన ఆలోచనా స్థాయి మారాలి. పితాని బాలకృష్ణ బలమైన వ్యక్తి. బాగా మాట్లాడతారు. జనసేన పార్టీ తరపు నుంచి బి-ఫారం ఇచ్చే మొదటి వ్యక్తి ఆయనే.’’ అని అన్నారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు జనసేన పార్టీలో చేరారు.

Link to comment
Share on other sites

1 minute ago, DaleSteyn1 said:

ilantollandharu poti cheyala tu go pago lo tdp ki dent padala more than happy .jsp nunchi medium to strong candidates poti chesthe tdp 2009 lo tu go pago lo chala places lo third ochindhi .

JSP ki 25 seats pakka anthaku minchi kastam.

Link to comment
Share on other sites

20 minutes ago, DaleSteyn1 said:

5 to 10 seats 25 is impossible the way PK is going .

23 minutes ago, JANASENA said:

JSP ki 25 seats pakka anthaku minchi kastam.

13 minutes ago, JANASENA said:

cheppalem bro 10 aithey min nuvvu cheppinattu anything above 10 will be bonus

Naa loveda mundu pk gadni win avamanandi 

Link to comment
Share on other sites

3 hours ago, LuciferMorningStar said:
జనసేన నుంచి పోటీ చేసే తొలి అభ్యర్థి బాలకృష్ణ
ప్రకటించిన పవన్‌కల్యాణ్‌

హైదరాబాద్‌: తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల వేడి మొదలు కాగా, ఆంధ్రప్రదేశ్‌లోనూ నెమ్మదిగా రాజుకుంటోంది. ఈ నేపథ్యంలో తమ పార్టీ తరపు నుంచి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు పోటీ చేసే తొలి అభ్యర్థిని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో పితాని బాలకృష్ణ తదితరులు జనసేనలో చేరారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపు నుంచి బి-ఫారం అందుకునే మొదటి వ్యక్తి  బాలకృష్ణ అని పవన్‌ వెల్లడించారు.

ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ.. ‘బాలకృష్ణ ఇటీవల నన్ను కలిశారు. రండి మాట్లాడదాం. అని చెప్పా. కానీ, సీటు ఇస్తానని చెప్పలేదు. నేను ఈ రోజు చెబుతున్నా. ఒక మాట చెప్పేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడతా. ఒకవేళ దాని వల్ల నష్టం వచ్చినా పర్వాలేదు. ఎవరు పార్టీ పెట్టినా, దానికి కులం పేరు ఆపాదిస్తారు. నేనూ అంబేడ్కర్‌ను ప్రేమిస్తాను. ఆయన మహనీయుడు. ఆయన ఆశయాల సాధనకు నా వంతు కృషి చేస్తా. కులాల ఐక్యత అవసరం. ఫలానా కులంలో పుట్టాలని మనం అనుకుని పుట్టలేదు. మన ఆలోచనా స్థాయి మారాలి. పితాని బాలకృష్ణ బలమైన వ్యక్తి. బాగా మాట్లాడతారు. జనసేన పార్టీ తరపు నుంచి బి-ఫారం ఇచ్చే మొదటి వ్యక్తి ఆయనే.’’ అని అన్నారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు జనసేన పార్టీలో చేరారు.

Expected caste feeling Leni Sri PK garu first candidate

Link to comment
Share on other sites

19 minutes ago, JANASENA said:

Y ka pa ki kooda majority em radule naa loveda appudu PK gaade support ivvali.

ycp ruling loki rakapoina parledu PK gadni king maker cheyam aina this is not KA or TS we got 175 seats and there are only 2 parties who are main contenders

Link to comment
Share on other sites

33 minutes ago, raithu_bidda1 said:

ycp ruling loki rakapoina parledu PK gadni king maker cheyam aina this is not KA or TS we got 175 seats and there are only 2 parties who are main contenders

Ppl are looking for a third contender. I'm not saying PK will be CM overnight but he'll definitely play a big role in 2019 elections and spilt the votes between the so-called main contenders. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...