Jump to content

Pellam tho selfie digi murispotham antra rey

raithu_bidda1

Recommended Posts

ఏలూరు: పోలవరం గ్యాలరీ వాక్ ఆద్యంతం ఉద్వేగభరితంగా సాగింది. సీఎం చంద్రబాబు మంత్రులు, ప్రజాప్రతినిధులతోనే గాక.. కుటుంబ సమేతంగా గ్యాలరీ వాక్‌లో పాల్గొన్నారు. తన మనవడు దేవాన్ష్‌కు పోలవరం చూపించడం ద్వారా స్ఫూర్తి నింపినట్టైందన్నారు. భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించి ప్రాజెక్ట్ పూర్తి చేశామన్నారు చంద్రబాబు. ఇదిలా ఉంటే గ్యాలరీ వాక్‌‌లో పాల్గొన్న మంత్రి లోకేశ్... తన శ్రీమతి బ్రహ్మణితో కలిసి సెల్ఫీ దిగి మురిసిపోయారు. ఇద్దరూ సరదగా కొద్దిసేపు గడిపారు. ప్రాజెక్టు నిర్మాణ తీరు గురించి మాట్లాడుకున్నారు. అనంతరం లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ.. చరిత్రలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే ఐదు తరాల సమయం పడుతుందని... కానీ సీఎం చంద్రబాబు పట్టుదలతో నాలుగేళ్లలో 58శాతం ప్రాజెక్ట్ పూర్తయ్యిందన్నారు. దేవుడి దయవల్ల గ్యాలరీ వాక్‌లో పాల్గొనే అవకాశం దక్కిందంటూ సంతోషం వ్యక్తం చేశారు.

Link to comment
Share on other sites

Bharathi cements ayithey Surya tho..

Baanma ayithey Prabhas tho digey vaaru selfies...compared to that , idhi better ey gaa....

Selfie theesukunnaa crying edhaithey undho....ee crying choosey JaMoRe and co galla ni.andaru dhooram pedathaaru...

Link to comment
Share on other sites

45 minutes ago, raithu_bidda1 said:

ఏలూరు: పోలవరం గ్యాలరీ వాక్ ఆద్యంతం ఉద్వేగభరితంగా సాగింది. సీఎం చంద్రబాబు మంత్రులు, ప్రజాప్రతినిధులతోనే గాక.. కుటుంబ సమేతంగా గ్యాలరీ వాక్‌లో పాల్గొన్నారు. తన మనవడు దేవాన్ష్‌కు పోలవరం చూపించడం ద్వారా స్ఫూర్తి నింపినట్టైందన్నారు. భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించి ప్రాజెక్ట్ పూర్తి చేశామన్నారు చంద్రబాబు. ఇదిలా ఉంటే గ్యాలరీ వాక్‌‌లో పాల్గొన్న మంత్రి లోకేశ్... తన శ్రీమతి బ్రహ్మణితో కలిసి సెల్ఫీ దిగి మురిసిపోయారు. ఇద్దరూ సరదగా కొద్దిసేపు గడిపారు. ప్రాజెక్టు నిర్మాణ తీరు గురించి మాట్లాడుకున్నారు. అనంతరం లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ.. చరిత్రలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే ఐదు తరాల సమయం పడుతుందని... కానీ సీఎం చంద్రబాబు పట్టుదలతో నాలుగేళ్లలో 58శాతం ప్రాజెక్ట్ పూర్తయ్యిందన్నారు. దేవుడి దయవల్ల గ్యాలరీ వాక్‌లో పాల్గొనే అవకాశం దక్కిందంటూ సంతోషం వ్యక్తం చేశారు.

pellam tho selfie with polavaram backdrop so happy ani kavi bhavam.. aina pellam tho selfie ante happy ne kada if the love each other..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...