manadonga Posted September 21, 2018 Report Posted September 21, 2018 ఒకవేళ వచ్చే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధిస్తే...కాబోయే సీయం ని ముందుగానే నిర్ణయించడానికి బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో వున్న ఆరుగురు డీవీ మేనర్ సెల్లార్ లో సమావేశమయి నిర్ణయించాలనుకున్నారు.. ఎవరికీ వాళ్ళు నాకే అర్హత అంటే నాకే అర్హత అనడంతో ఇటూ తేల్చుకోలేక మూడో కృష్ణుడు డ్యాం మాధవ్ రన్నింగ్ బస్ ఎక్కి రామవరప్పాడు పోయాడు.. అందరూ అరుచుకుంటుంటే చిరాకొచ్చిన నాలుగో కృష్ణుడు సునీల్ డియోడ్రెంట్ ఎండ్ బాత్రూం ఫ్రెష్ణర్ అరిచాడు.. ఏమనుకుంటున్నారు.. సమస్య నీ సామరస్యంగా పరిష్కరిస్తా.. మీ అందరికి పరీక్ష పెడతా అన్నాడు.. అందరూ ఒప్పుకుని కూర్చున్నారు.. ప్రశ్నలు ఇంగ్లీష్ లో ఉంటాయని తెలిసి సోము అవుట్.. ఏర్ ఇండియాలో పదవి కారణంగా పురంధ్రం అవుట్.. మిగిలింది ఇద్దరే.. కన్నం, జీలోవేల్.. జీలోవేల్ ఒంగోల్ నుండి ముందు రోజు పొద్దుననగా బయలుదేరాడు.. ఎవ్వర్నీ గుద్దకుండా రమ్మని బోండాం షా ఆదేశించడంతో, ఆర్టీసీ బస్లో ఎక్కుదామంటే జనం ఏం చేస్తారోనని భయపడి ఒంగోల్ నుండి నడుచుకుంటూ బయల్దేరి చిలకలూరిపేట దాకా వచ్చాడు.. ప్రశ్నోం బహూత్ ఈజీ కన్నంజీ.. మీది బాగా రాశేలా మాదీ చూస్కుంటుంది.. అని క్వశ్చన్ పేపర్ చేతిలో పెట్టాడు.. కన్నాలోడు చూసి నిద్రలోకి జారుకున్నాడు.. ఒక గంటయ్యాక.. "లేపు కన్నాజీ.. లాష్ట్ ఫైవ్ మినిట్స్.. కనీసం ఒక్కటైనా రాసి ఇవ్వు" అన్నాడు డియో.. "మొదటి ప్రశ్న: what is our party's full name?" నిద్ర మత్తులో ఒక్కసారి ప్రశ్న చూడగానే వైయస్సార్ కాంగ్రెస్ ఏమో అనుకుని, తృణమూల్ కాంగ్రెస్ స్పెల్లింగ్ గుర్తురాకపోయేసరికి, రెడ్డి కాంగ్రెస్ అని రాయబోయి, ప్రజారాజ్యం రాసి కొట్టేసి, జనసేన అని దిద్ది... గర్వంగా పేపర్ డియోడ్రెంట్ చేతిలో పెట్టాడు... సమాధానం చూసి కన్నం ని లాంగ్ జంప్ లో ఒలింపిక్స్ కి పంపవలసినదిగా కేంద్రానికి రికమండ్ చేస్తానని హామీ ఇచ్చి.. ఇంకో రాష్ట్రం వెతుక్కుంటూ డియో ఢిల్లీ బయలుదేరాడు.. Quote
manadonga Posted September 21, 2018 Author Report Posted September 21, 2018 2 minutes ago, Spartan said: Puran aunty Air India post ichhadu Quote
Hitman Posted September 21, 2018 Report Posted September 21, 2018 2 minutes ago, manadonga said: Air India post ichhadu emi post vachindi? Quote
Mitron Posted September 21, 2018 Report Posted September 21, 2018 lol.. Dam Madhav gadu bodi gadu dio shah gadu bondam Quote
alpachinao Posted September 21, 2018 Report Posted September 21, 2018 Lol sodi lo ne party gurinchi intha article avasarama Pani pata cheyanu cm vadi pappu koduku meeda o nalugu rayandi chaduvuthamu Quote
tom bhayya Posted September 21, 2018 Report Posted September 21, 2018 2 hours ago, alpachinao said: Lol sodi lo ne party gurinchi intha article avasarama Pani pata cheyanu cm vadi pappu koduku meeda o nalugu rayandi chaduvuthamu uncle kalyan babu mana nellore vasthunnadu anta kadha Quote
futureofandhra Posted September 21, 2018 Report Posted September 21, 2018 Sri bodi garitho comparing chestunna Sri PK garu Quote
BUDDY Posted September 22, 2018 Report Posted September 22, 2018 If at all that's an option it'll be haribabu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.