Jump to content
View in the app

A better way to browse. Learn more.

Andhrafriends.com

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

Andhra bjp cm candidate ?

Featured Replies

ఒకవేళ వచ్చే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధిస్తే...కాబోయే సీయం ని ముందుగానే నిర్ణయించడానికి బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో వున్న ఆరుగురు డీవీ మేనర్ సెల్లార్ లో సమావేశమయి నిర్ణయించాలనుకున్నారు..

ఎవరికీ వాళ్ళు నాకే అర్హత అంటే నాకే అర్హత అనడంతో ఇటూ తేల్చుకోలేక  మూడో కృష్ణుడు డ్యాం మాధవ్ రన్నింగ్ బస్ ఎక్కి రామవరప్పాడు పోయాడు.. 

అందరూ అరుచుకుంటుంటే చిరాకొచ్చిన నాలుగో కృష్ణుడు సునీల్ డియోడ్రెంట్ ఎండ్ బాత్రూం ఫ్రెష్ణర్ అరిచాడు..  ఏమనుకుంటున్నారు.. సమస్య నీ సామరస్యంగా పరిష్కరిస్తా.. మీ అందరికి పరీక్ష పెడతా అన్నాడు..

అందరూ ఒప్పుకుని కూర్చున్నారు.. 
ప్రశ్నలు ఇంగ్లీష్ లో ఉంటాయని తెలిసి సోము అవుట్..
ఏర్ ఇండియాలో పదవి కారణంగా పురంధ్రం అవుట్..
మిగిలింది ఇద్దరే.. కన్నం, జీలోవేల్..

జీలోవేల్ ఒంగోల్ నుండి ముందు రోజు పొద్దుననగా బయలుదేరాడు..
ఎవ్వర్నీ గుద్దకుండా రమ్మని బోండాం షా ఆదేశించడంతో,  ఆర్టీసీ బస్లో ఎక్కుదామంటే జనం ఏం చేస్తారోనని భయపడి ఒంగోల్ నుండి నడుచుకుంటూ బయల్దేరి చిలకలూరిపేట దాకా వచ్చాడు..

ప్రశ్నోం బహూత్ ఈజీ కన్నంజీ.. మీది బాగా రాశేలా మాదీ చూస్కుంటుంది.. అని క్వశ్చన్ పేపర్ చేతిలో పెట్టాడు.. కన్నాలోడు చూసి నిద్రలోకి జారుకున్నాడు..
ఒక గంటయ్యాక.. "లేపు కన్నాజీ.. లాష్ట్ ఫైవ్ మినిట్స్.. కనీసం ఒక్కటైనా రాసి ఇవ్వు" అన్నాడు డియో..

"మొదటి ప్రశ్న: what is our party's full name?"

నిద్ర మత్తులో ఒక్కసారి  ప్రశ్న చూడగానే వైయస్సార్ కాంగ్రెస్ ఏమో అనుకుని, తృణమూల్ కాంగ్రెస్ స్పెల్లింగ్ గుర్తురాకపోయేసరికి, రెడ్డి కాంగ్రెస్ అని రాయబోయి, ప్రజారాజ్యం రాసి కొట్టేసి, జనసేన అని దిద్ది... గర్వంగా పేపర్ డియోడ్రెంట్ చేతిలో పెట్టాడు...

సమాధానం చూసి కన్నం ని లాంగ్ జంప్ లో ఒలింపిక్స్ కి పంపవలసినదిగా కేంద్రానికి రికమండ్ చేస్తానని హామీ ఇచ్చి.. ఇంకో రాష్ట్రం వెతుక్కుంటూ డియో ఢిల్లీ బయలుదేరాడు..

K

Puran aunty

jagan

  • Author
2 minutes ago, Spartan said:

Puran aunty

Air India post ichhadu 

2 minutes ago, manadonga said:

Air India post ichhadu 

emi post vachindi?

kanna?

CBN 

lol.. Dam Madhav gadu @3$%

 

bodi gadu dio

shah gadu bondam @3$%

Lol sodi lo ne party gurinchi intha article avasarama Pani pata cheyanu cm vadi pappu koduku meeda o nalugu rayandi chaduvuthamu

2 hours ago, alpachinao said:

Lol sodi lo ne party gurinchi intha article avasarama Pani pata cheyanu cm vadi pappu koduku meeda o nalugu rayandi chaduvuthamu

uncle kalyan babu mana nellore vasthunnadu anta kadha 

Image result for kanna lakshmi narayana gif

Sri bodi garitho comparing chestunna Sri PK garu 

GVL 

If at all that's an option it'll be haribabu

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

Account

Navigation

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.