whatsapp Posted September 26, 2018 Report Share Posted September 26, 2018 Husband emo papam dubai lo kukka laga kastapdi dabulu pampisthy ila cheytam yenti basu !! asalu kamam tho kallu musuku pothay amayilu lover yemi chepina chesthara !! Definetly e advice a driver gade ichi vuntadu but what happen to her senses? pillala life emavuthundo alochinchara !! ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య చెన్నై: తమిళనాడులోని దిండుక్కల్- కొడైక్కానల్ పర్వత మార్గంలో లభ్యమైన మృతదేహం మహ్మద్ సమీర్‌దిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ప్రియుడితో కలిసి భార్యే ఇతనిని హత్య చేసినట్లు చెప్పారు. తేని జిల్లా దేవదానపట్టి వద్ద కొడైక్కానల్ వెళ్లే టంటంపారై పర్వత ప్రాంతంలో ఈ నెల 18వ తేదీన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి చేరుకున్న దేవదానపట్టి పోలీసులు అతనిని గొంతు కోసి హత్యచేసినట్లు తేల్చారు. అదే సమయంలో కర్ణాటకలోని మంగుళూరు పోలీసులు దేవదానపట్టి స్టేష్‌కు వచ్చి వివరాలు సేకరించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహ్మద్ సమీర్(32) గల్ఫ్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడని, రెండేళ్ల క్రితం ప్రదోష్ అనే మహిళలో వివాహం కాగా వీరికి ఆరు నెలల పాప ఉందన్నారు. విదేశంలో ఉంటున్న ఇతను ఆరు నెలలకొకసారి భార్యను చూడడానికి ఇక్కడికి వస్తుండేవాడన్నారు. ఈ క్రమంలో ప్రదోష్‌కు మంగుళూరుకు చెందిన కారు డ్రైవర్ మహ్మద్ యాసి్కు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడడంతో అతనిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. గత నెలలో గల్ఫ్ నుంచి వచ్చిన భర్తను కొడైక్కానల్ విహార యాత్రకు తీసుకెళ్లిన ప్రదోష్.. ప్రియుడు మహ్మద్ యాసి్ సాయంతో గొంతు కోసి హత్య చేసిందన్నారు. తర్వాత ఈ నెల 17వ తేదీన కుమార్తెతో కలిసి ఆమె మాత్రమే ఇంటికి వెళ్లిందని, కుటుంబ సభ్యులు భర్త గురించి అడగ్గా స్నేహితులతో కలిసి సేలం వెళ్లినట్లు చెప్పింది. తర్వాత ఇంట్లోని 60 సవర్ల బంగారు నగలు తీసుకొని కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చిందని, వారిచ్చిన ఫిర్యాదుతో మహ్మద్ సమీర్ హత్యకు గురైనట్లు తేలిందన్నారు. ప్రియుడితో ప్రదోషే హత్య చేసిందని, కేసు నమోదుచేసి ప్రస్తుతం పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్నామని పోలీసులు వివరించారు. Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted September 26, 2018 Report Share Posted September 26, 2018 Sameer vigraham pettaaali Quote Link to comment Share on other sites More sharing options...
TrumpCare Posted September 26, 2018 Report Share Posted September 26, 2018 love always wins Quote Link to comment Share on other sites More sharing options...
kittaya Posted September 26, 2018 Report Share Posted September 26, 2018 Common thing Quote Link to comment Share on other sites More sharing options...
shaw183 Posted September 26, 2018 Report Share Posted September 26, 2018 kamoo rakshita Rakshitahaa..ani anukunadi emo Quote Link to comment Share on other sites More sharing options...
Biskot Posted September 26, 2018 Report Share Posted September 26, 2018 ayy .... Quote Link to comment Share on other sites More sharing options...
whatsapp Posted September 26, 2018 Author Report Share Posted September 26, 2018 6 minutes ago, TOM_BHAYYA said: Sameer vigraham pettaaali 🙏you mean husband? devuda again... Quote Link to comment Share on other sites More sharing options...
JANASENA Posted September 26, 2018 Report Share Posted September 26, 2018 9 minutes ago, TOM_BHAYYA said: Sameer vigraham pettaaali inthaki sameer priyuda ? moguda? Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted September 26, 2018 Report Share Posted September 26, 2018 2 minutes ago, JANASENA said: inthaki sameer priyuda ? moguda? Poina vari vigraham Quote Link to comment Share on other sites More sharing options...
TheBrahmabull Posted September 26, 2018 Report Share Posted September 26, 2018 so ippudu evari vigraham pettali ? thaap mestri lu waiting thapilu pattukoni Quote Link to comment Share on other sites More sharing options...
kevinUsa Posted September 26, 2018 Report Share Posted September 26, 2018 bhayya nri kuda ee chance unda ?? Quote Link to comment Share on other sites More sharing options...
panipoori Posted September 26, 2018 Report Share Posted September 26, 2018 1 minute ago, kevinUsa said: bhayya nri kuda ee chance unda ?? 100% chance.. Quote Link to comment Share on other sites More sharing options...
TheBrahmabull Posted September 26, 2018 Report Share Posted September 26, 2018 1 minute ago, kevinUsa said: bhayya nri kuda ee chance unda ?? swary - dump oppukodu.. as part of maga no statues.. S1B apply chesukondi, place vunte approve chestaru appudu pettukondi Quote Link to comment Share on other sites More sharing options...
panipoori Posted September 26, 2018 Report Share Posted September 26, 2018 Rey @whatsapp ga eda nunchi eru kostaav ra ee news lu anni.... Quote Link to comment Share on other sites More sharing options...
Biskot Posted September 26, 2018 Report Share Posted September 26, 2018 Just now, panipoori said: Rey @whatsapp ga eda nunchi eru kostaav ra ee news lu anni.... karudu kattina unmadhi la maruthunna @whatsapp Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.