Jump to content

******** WI vs IND & Pak Vs NZ 2018 ********


Recommended Posts

Posted
మ్యాచ్‌కు ముందు రోజు స్టేడియం పేరు మార్చేశారు 1247246BRK-EKANA1.JPG

లఖ్‌నవూ: భారత్‌, వెస్టిండీస్‌ మధ్య రెండో టీ20 మ్యాచ్‌ నేడు ఉత్తరప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలో జరగనుంది. అయితే మ్యాచ్‌కు ముందు రోజు సోమవారం సాయంత్రమే మ్యాచ్‌ జరగాల్సిన స్టేడియం పేరును మార్చేశారు. లఖ్‌నవూలో కొత్తగా నిర్మితమైన ఎకనా అంతర్జాతీయ స్టేడియం పేరును దివంగత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి పేరుమీదుగా ‘భారత రత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయీ అంతర్జాతీయ స్టేడియం’గా మార్చేశారు.  bl@st  స్టేడియం పేరును మార్చేస్తున్నట్లు రాష్ట్ర గృహ, పట్టణ ప్రణాళిక విభాగం సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. 

లఖ్‌నవూలో 24ఏళ్ల తర్వాత ఈరోజు అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ జరగబోతుండగా.. మ్యాచ్‌ జరగడానికి ముందే ప్రభుత్వం స్టేడియం పేరును మార్చేసింది. ‘ఆర్టికల్‌ 17.5.1 ప్రకారం లఖ్‌నవూ డెవెలప్‌మెంట్‌ అథారిటీ, ఎకనా స్పోర్ట్స్‌ సిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జీసీ కన్స్‌ట్రక్షన్స్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ల ఒప్పందం ప్రకారం.. స్టేడియం పేరు మార్పు ప్రతిపాదనలను గవర్నర్‌కు అందజేయగా పేరు మార్పునకు అంగీకరించారు’ అని అధికారులు నోటీసులో వెల్లడించారు. గోమతి నగర్‌ ఎక్స్‌టెన్షన్‌ సెక్టార్‌ 7లో ఉన్న ఈ క్రికెట్‌ స్టేడియాన్ని ఈరోజు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రారంభించారు.

స్టేడియం పేరు మార్పుపై ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ విమర్శలు చేస్తోంది. యోగి ప్రభుత్వం సొంతగా ప్రజలకు ఏమీ చేయడం లేదని ఎస్పీ అధికార ప్రతినిధి సునిల్‌ సింగ్‌ ఆరోపించారు. సొంతగా ప్రజల కోసం ఏం చేయకుండా ప్రదేశాలు, నగరాల పేర్లు మారుస్తూ ఉన్నారని విమర్శించారు. లఖ్‌నవూలో అంతర్జాతీయ స్టేడియం మాజీ సీఎం అఖిలేశ్‌ కృషితో ఏర్పాటైందని, సమాజ్‌వాదీ పార్టీ నుంచి అటల్‌జీకి ఇచ్చే నివాళి ఇది అని సింగ్‌ అన్నారు.

Posted
1 minute ago, Kool_SRG said:

100 by Rohit Sharma bl@stbl@st

Fourth T20I hundred, the most by any batsman yourock

Posted
3 minutes ago, Kool_SRG said:

Fourth T20I hundred, the most by any batsman yourock

 

Rohit Sharma -111*  (Balls - 61 4s-8 , 6s-7, SR- 181.96)   yourock

Posted

Most 100s in a format:
Tests - Sachin Tendulkar (51)
ODIs - Sachin Tendulkar (49)
T20Is - Rohit Sharma (4)
Rohit - first captain to hit two T20I 100s as captain

Posted
3 minutes ago, Kool_SRG said:

Most 100s in a format:
Tests - Sachin Tendulkar (51)
ODIs - Sachin Tendulkar (49)
T20Is - Rohit Sharma (4)
Rohit - first captain to hit two T20I 100s as captain

rohit flow lo uanpudu no one can stop him .... antha timing kastam varey valaki 

Posted
7 minutes ago, argadorn said:

rohit flow lo uanpudu no one can stop him .... antha timing kastam varey valaki 

Aadini stop cheste first 20-30 runs lope  bit jittery starter once he gets thru it difficult to stop him... Death overs lo clean hitting gallery_731_18_368094.gif

Posted
6 hours ago, argadorn said:

dhawan anna no doubt 50 kosame aduthunadu ....

He looked to muscle every single ball, but cudnt get his timing right once he went past 30 ;) 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...