Navyandhra Posted October 25, 2018 Report Share Posted October 25, 2018 ముసలి నక్క కాంగ్రెస్.. గుంటనక్క చంద్రబాబు అరవై ఏడేళ్లలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ఏం చేశాయో ప్రజలకు తెలుసని మంత్రి కేటీఆర్ అన్నారు. వేములవాడలో ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెసోళ్లకు యాభై ఏళ్లు, టీడీపీ వాళ్లకు పదిహేడేళ్లు అవకాశమిచ్చినా తెలంగాణకు చేయని అభివృద్ధిని కేవలం నాలుగేళ్లలో తాము చేసి చూపించామని చెప్పారు. అసలు ‘గమ్మత్తేమిటంటే.. ఆనాడు తెలంగాణకు అడ్డంపడ్డ గడ్డాలన్నీ ఒకటవుతున్నాయని, గడ్డం చంద్రబాబునాయుడు.. గడ్డం ఉత్తమ్ కుమార్ రెడ్డీ ఇద్దరూ ఒకటవుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో అడ్డంపడ్డారు….మళ్లీ అవే గడ్డాలు తెలంగాణకు గండంగా వస్తున్నాయని, ఒక ముసలి నక్క కాంగ్రెస్.. గుంటనక్క చంద్రబాబు.. ఇద్దరూ ఒకటవుతున్నారని, ఇద్దరూ ఒక్కటై మన కొంపలు ముంచుతారని విమర్శించారు. ఇక అలా తెలంగాణకి అడ్డుపడ్డ వాళ్ళు కేసీఆర్ ను ఓడించే వరకూ ఊరుకోరమని అంటున్నారని, అసలు‘కేసీఆర్ను ఎందుకు ఓడించాలి? అరవై ఏడేళ్లలో మీరు చేయని పనులు నాలుగేళ్లలో మేము చేసినందుకా?’ అని ప్రశ్నించారు. Quote Link to comment Share on other sites More sharing options...
tom bhayya Posted October 25, 2018 Report Share Posted October 25, 2018 1 minute ago, Navyandhra said: ముసలి నక్క కాంగ్రెస్.. గుంటనక్క చంద్రబాబు అరవై ఏడేళ్లలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ఏం చేశాయో ప్రజలకు తెలుసని మంత్రి కేటీఆర్ అన్నారు. వేములవాడలో ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెసోళ్లకు యాభై ఏళ్లు, టీడీపీ వాళ్లకు పదిహేడేళ్లు అవకాశమిచ్చినా తెలంగాణకు చేయని అభివృద్ధిని కేవలం నాలుగేళ్లలో తాము చేసి చూపించామని చెప్పారు. అసలు ‘గమ్మత్తేమిటంటే.. ఆనాడు తెలంగాణకు అడ్డంపడ్డ గడ్డాలన్నీ ఒకటవుతున్నాయని, గడ్డం చంద్రబాబునాయుడు.. గడ్డం ఉత్తమ్ కుమార్ రెడ్డీ ఇద్దరూ ఒకటవుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో అడ్డంపడ్డారు….మళ్లీ అవే గడ్డాలు తెలంగాణకు గండంగా వస్తున్నాయని, ఒక ముసలి నక్క కాంగ్రెస్.. గుంటనక్క చంద్రబాబు.. ఇద్దరూ ఒకటవుతున్నారని, ఇద్దరూ ఒక్కటై మన కొంపలు ముంచుతారని విమర్శించారు. ఇక అలా తెలంగాణకి అడ్డుపడ్డ వాళ్ళు కేసీఆర్ ను ఓడించే వరకూ ఊరుకోరమని అంటున్నారని, అసలు‘కేసీఆర్ను ఎందుకు ఓడించాలి? అరవై ఏడేళ్లలో మీరు చేయని పనులు నాలుగేళ్లలో మేము చేసినందుకా?’ అని ప్రశ్నించారు. brother wrong id lo vesaaru chusukondi Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post reality Posted October 25, 2018 Popular Post Report Share Posted October 25, 2018 3 Quote Link to comment Share on other sites More sharing options...
chinnarayudu Posted October 25, 2018 Report Share Posted October 25, 2018 Quote Link to comment Share on other sites More sharing options...
argadorn Posted October 25, 2018 Report Share Posted October 25, 2018 14 hours ago, tom bhayya said: bredharu broker rk gaadu inthakanna manchi vide cut chesi pettagaladu yt lo ntha mathraana idhey reality ayipothundhaa antay antay .... tdp debba trs abba.... Quote Link to comment Share on other sites More sharing options...
DammaDakkaDolly Posted October 25, 2018 Report Share Posted October 25, 2018 16 hours ago, reality said: Quote Link to comment Share on other sites More sharing options...
Paidithalli Posted October 26, 2018 Report Share Posted October 26, 2018 Poragandla M.... kadagadam endhi raaa madhusudhanaaa ! Quote Link to comment Share on other sites More sharing options...
Paidithalli Posted October 26, 2018 Report Share Posted October 26, 2018 Okadiki minchi okadu ... ekkada thaggatledhu Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted October 26, 2018 Report Share Posted October 26, 2018 ee 4 and half years kasta hyd lo kakunda janalo tirigi unte inni kastalu tappevi kadhu kada Quote Link to comment Share on other sites More sharing options...
Paidithalli Posted October 26, 2018 Report Share Posted October 26, 2018 Quote Link to comment Share on other sites More sharing options...
Paidithalli Posted October 26, 2018 Report Share Posted October 26, 2018 Quote Link to comment Share on other sites More sharing options...
Paidithalli Posted October 26, 2018 Report Share Posted October 26, 2018 Quote Link to comment Share on other sites More sharing options...
Paidithalli Posted October 26, 2018 Report Share Posted October 26, 2018 Quote Link to comment Share on other sites More sharing options...
boeing747 Posted October 26, 2018 Report Share Posted October 26, 2018 Kummu mukkoda kummu..congressollaki uxcha kaaripovali anthe Quote Link to comment Share on other sites More sharing options...
Paidithalli Posted October 26, 2018 Report Share Posted October 26, 2018 1 hour ago, boeing747 said: Kummu mukkoda kummu..congressollaki uxcha kaaripovali anthe Endhi karedhi mukku lo cheemidi.. konchem atu itu ayithe chekkabajana cheskovali dora & co Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.