Jump to content

‘భారత్ త్వరలోనే తెలుసుకుంటుంది’

snoww

Recommended Posts

‘భారత్ త్వరలోనే తెలుసుకుంటుంది’
- ట్రంప్‌ నర్మగర్భవ్యాఖ్యలు
04223811BRK-TRUMP.JPG

వాషింగ్టన్‌: కాట్సా చట్టాన్ని లెక్కచేయకుండా ఎస్‌-400 కొనుగోళ్లకు భారత్‌ పచ్చజెండా ఊపడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నర్మగర్భవాఖ్యలు చేశారు. ‘భారత్‌ త్వరలోనే తెలుసుకొంటుంది’ అని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ వ్యాఖలు సంచలనం రేపుతున్నాయి. బుధవారం వాషింగ్టన్‌లోని ఓవల్‌ కార్యాలయంలో విలేకర్లతో ఇష్టాగోష్టి సందర్భంగా భారత్‌ ఎస్‌-400 ఒప్పందంపై ట్రంప్‌ను విలేకర్లు ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ ‘‘ ఆంక్షల పరిధిలోకి వస్తారో లేదో భారత్‌ త్వరలోనే తెలుసుకుంటుంది. ఊహించిన దానికన్నా ముందే దీనిపై మీకు సమాధానం లభిస్తుంది. ’’ అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో అమెరికా సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మైక్‌ పాంపియో కూడా అక్కడే ఉన్నారు. విలేకర్లతో ఇష్టాగోష్టి తర్వాత ట్రంప్‌-పాంపియోలు సమావేశం కావాల్సి ఉంది.

భారత్‌కు కాట్సా చట్టం కింద మినహాయింపును ఇచ్చే అధికారం కేవలం అమెరికా అధ్యక్షుడికి మాత్రమే ఉంది. ఆయుధాల కోసం రష్యాపై ఆధారపడిన అమెరికా మిత్రదేశాలకు వర్తిస్తుంది. ఇది కూడా చాలా పరిమితంగా మాత్రమే. ఇదే విషయాన్ని ఇప్పటికే శ్వేతసౌధానికి చెందిన నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ప్రతినిధి తెలిపారు. మరో పక్క భారత్‌లో అమెరికా రాయబారి ప్రతినిధి మాట్లాడుతూ‘‘ కాట్సా చట్టం రష్యాను కట్టడి చేయడానికి మాత్రమే అన్నారు. అంతేకానీ అమెరికా మిత్రదేశాల సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీయడానికి కాదు’అని పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

1 minute ago, solman said:

vadi bokka lee... arey trump gaa emi fekuntavoo feukoo

chaa..aadu feekedi feekithe velli amaravathi lo Adwaith Algorithms lo QA jaab cheyyali mari....zara socho bhai

Link to comment
Share on other sites

Just now, AlaElaAlaEla said:

chaa..aadu feekedi feekithe velli amaravathi lo Adwaith Algorithms lo QA jaab cheyyali mari....zara socho bhai

India secuirty tho compare cheste H1b program oka @aath care

Link to comment
Share on other sites

1 hour ago, snoww said:
‘భారత్ త్వరలోనే తెలుసుకుంటుంది’
- ట్రంప్‌ నర్మగర్భవ్యాఖ్యలు
04223811BRK-TRUMP.JPG

వాషింగ్టన్‌: కాట్సా చట్టాన్ని లెక్కచేయకుండా ఎస్‌-400 కొనుగోళ్లకు భారత్‌ పచ్చజెండా ఊపడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నర్మగర్భవాఖ్యలు చేశారు. ‘భారత్‌ త్వరలోనే తెలుసుకొంటుంది’ అని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ వ్యాఖలు సంచలనం రేపుతున్నాయి. బుధవారం వాషింగ్టన్‌లోని ఓవల్‌ కార్యాలయంలో విలేకర్లతో ఇష్టాగోష్టి సందర్భంగా భారత్‌ ఎస్‌-400 ఒప్పందంపై ట్రంప్‌ను విలేకర్లు ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ ‘‘ ఆంక్షల పరిధిలోకి వస్తారో లేదో భారత్‌ త్వరలోనే తెలుసుకుంటుంది. ఊహించిన దానికన్నా ముందే దీనిపై మీకు సమాధానం లభిస్తుంది. ’’ అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో అమెరికా సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మైక్‌ పాంపియో కూడా అక్కడే ఉన్నారు. విలేకర్లతో ఇష్టాగోష్టి తర్వాత ట్రంప్‌-పాంపియోలు సమావేశం కావాల్సి ఉంది.

భారత్‌కు కాట్సా చట్టం కింద మినహాయింపును ఇచ్చే అధికారం కేవలం అమెరికా అధ్యక్షుడికి మాత్రమే ఉంది. ఆయుధాల కోసం రష్యాపై ఆధారపడిన అమెరికా మిత్రదేశాలకు వర్తిస్తుంది. ఇది కూడా చాలా పరిమితంగా మాత్రమే. ఇదే విషయాన్ని ఇప్పటికే శ్వేతసౌధానికి చెందిన నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ప్రతినిధి తెలిపారు. మరో పక్క భారత్‌లో అమెరికా రాయబారి ప్రతినిధి మాట్లాడుతూ‘‘ కాట్సా చట్టం రష్యాను కట్టడి చేయడానికి మాత్రమే అన్నారు. అంతేకానీ అమెరికా మిత్రదేశాల సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీయడానికి కాదు’అని పేర్కొన్నారు.

the last time they applied sanctions, we became self sufficient in some areas (ex cryogenics), we need sanctions fleez.. india does its best only when thrown in the corner&*5

Link to comment
Share on other sites

7 minutes ago, AryaD said:

Bokka India ki emi farak padadhu. Our trade with US is very less 100biiliom dollars .

exactly..india is consumerist society..we have enough consumption to drive our economy.. only catch is reducing oil imports

we got enough ammunition to dio TitForTat by allying with Russia/China and get US off the Pacific/Indian Ocean

touching india will be his lethal mistake,.. he will not do anything.. just sabre rattling

Link to comment
Share on other sites

10 minutes ago, soodhilodaaram said:

the last time they applied sanctions, we became self sufficient in some areas (ex cryogenics), we need sanctions fleez.. india does its best only when thrown in the corner&*5

True. 

Good that they put up sanctions against us...militarily and tech la antho intho self sufficient ayinam...

malli petamanu...inko daari susukuntam. Anthe kani ie bandi agadu...130 crore population ki kavalsina needs and demands ni apadam Trump gani baap taram kuda kadu...

Link to comment
Share on other sites

నవంబరు 4 తర్వాత కూడా ఇరాన్‌ నుంచి చమురు దిగుమతి చేసుకోవడం, రష్యా నుంచి ఎస్‌-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థ కొనుగోలు చేయాలన్న భారత్ నిర్ణయాలు ఇండో-యూఎస్‌ సంబంధాలను కాపాడలేవని అమెరికా అభిప్రాయపడింది. ఈ చర్యలను యూఎస్‌ జాగ్రత్తగా గమనిస్తోందని స్టేట్ డిపార్ట్‌మెంట్ హెచ్చరించింది. ఇరాన్‌ మీద ఆంక్షలను పునరుద్ధరిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం నవంబరు నాలుగు నుంచి అమల్లోకి రానుంది. అప్పటిలోగా అమెరికా మిత్రదేశాలు ఇరాన్‌ నుంచి కొనుగోలు చేసే చమురు దిగుమతులను జీరోకు తగ్గించాలి. ‘ఇరాన్ నుంచి చమురు దిగుమతి, రష్యా నుంచి క్షిపణి వ్యవస్థ కొనుగోలు గురించి విన్నాం. ఇవి ఏ మాత్రం ఇరుదేశాల సంబంధాలను కాపాడలేవు. అమెరికా వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తోంది’ అని అమెరికా ప్రతినిధి వెల్లడించారు.

రష్యా నుంచి ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్న భారత్‌కు ‘క్యాట్సా’ చట్టం కింద ఆంక్షలు విధిస్తారా? అన్న ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గురువారం నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఆ విషయం భారత్‌కు త్వరలోనే ‘తెలుస్తుంది’ అని పేర్కొన్నారు. ఎప్పుడు తెలుస్తుందన్న పాత్రికేయుల ప్రశ్నకు.. ‘‘మీరు ఊహించిన దాని కంటే చాలా ముందుగానే’’ అని ఆయన బదులిచ్చిన సంగతి తెలిసిందే.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...