JANASENA Posted November 14, 2018 Author Report Posted November 14, 2018 Asalaina naayakudu antey okka PK me Quote
JANASENA Posted November 19, 2018 Author Report Posted November 19, 2018 తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో పోటీ: పవన్ హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయకపోవడంపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చారు. నిర్దేశించిన ప్రకారం ఎన్నికలు నిర్వహించి ఉంటే ఎక్కడెక్కడ పోటీ చేయాలనే దానిపై జనసేనకు ఒక ప్రణాళిక ఉందన్నారు. అయితే, ఎన్నికలు ముందుగానే రావడంతో కొత్తగా ఆవిర్భవించిన తమ పార్టీకి బరిలో నిలవడం ఒకింత కష్టతరమని భావించి పోటీ విరమించుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఎన్నికలపై పార్టీలోని నాయకుల సమావేశం జరిగిందని, శాసనసభ ఎన్నికల్లో కాకుండా షెడ్యూల్ ప్రకారం జరగబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించిందని చెప్పారు. లోక్సభ ఎన్నికల కోసం జనసేన ఇప్పటి నుంచే సమయాత్తం అవుతుందని ప్రకటనలో స్పష్టంచేశారు. Quote
Vaampire Posted December 1, 2018 Report Posted December 1, 2018 Ravela into janasena. Lol another prp Quote
Kontekurradu Posted December 1, 2018 Report Posted December 1, 2018 6 hours ago, timmy said: CM post kottabothunam edu kuda normal politician ee anamaata kottollaki istha podustha annadu JAI GOD AKA DOG PSPK Quote
TensionNahiLeneka Posted December 4, 2018 Report Posted December 4, 2018 On 11/19/2018 at 9:59 AM, JANASENA said: తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో పోటీ: పవన్ హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయకపోవడంపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చారు. నిర్దేశించిన ప్రకారం ఎన్నికలు నిర్వహించి ఉంటే ఎక్కడెక్కడ పోటీ చేయాలనే దానిపై జనసేనకు ఒక ప్రణాళిక ఉందన్నారు. అయితే, ఎన్నికలు ముందుగానే రావడంతో కొత్తగా ఆవిర్భవించిన తమ పార్టీకి బరిలో నిలవడం ఒకింత కష్టతరమని భావించి పోటీ విరమించుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఎన్నికలపై పార్టీలోని నాయకుల సమావేశం జరిగిందని, శాసనసభ ఎన్నికల్లో కాకుండా షెడ్యూల్ ప్రకారం జరగబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించిందని చెప్పారు. లోక్సభ ఎన్నికల కోసం జనసేన ఇప్పటి నుంచే సమయాత్తం అవుతుందని ప్రకటనలో స్పష్టంచేశారు. is it true? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.