Jump to content

Prasanth pavani full talk episode


Recommended Posts

Posted
3 minutes ago, Quickgun_murugan said:

Eedu husband aa priyudaa??

husband ye..

Miryalaguda incident lo kuda "Pranay", ikkada culprit peru kuda "Pranay" - what's going on @Quickgun_murugan ??

Posted
Just now, Desi_guy said:

ledu ba...dorakale

one day time ivvu will try to find

Posted
6 minutes ago, Quickgun_murugan said:

Jail ki em podu.. looks like she fought for her rights and compromised on many things... aa phone call lo manasu virigina ammayila matladindi kani bari teginchina dani la kadu.. vadu full anumaninchi vedhinchi Mali bathimladindu..aame oppukoley...

She is safe... 

Details kanukko break ivvataniki mana poragallu ready unnaru

jail lo pettaranta already.

Posted
Just now, kevinUsa said:

one day time ivvu will try to find

video dorikithe PM me ba....

Posted

వారిద్దరూ ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వారి కాపురంలో అనుమానం చిచ్చు రేపింది. భార్యాభర్తల మధ్య దూరం పెరిగింది. అవమానం భరించలేక భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్‌లోని పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డికి చెందిన తిరునగరి ప్రశాంత్‌ (34) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. వరంగల్‌కు చెందిన పావనితో అతడికి 2014లో వివాహం జరిగింది. వీరు శ్రీనగర్‌కాలనీలోని పద్మజ మెన్షన్‌ అపార్ట్‌మెంట్‌ ఉంటున్నారు. ప్రశాంత్‌ గత కొద్ది రోజులుగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై పలుమార్లు ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్లు సమాచారం. ఆమె వైఖరిలో మార్పు రానందున ఆత్మహత్య చేసుకుటున్నట్లు సూసైడ్‌నోట్‌ రాసిన ప్రశాంత్‌ ఆదివారం బెడ్‌రూంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని తండ్రి లక్ష్మినర్సయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పరువుపోయింది.. చచ్చిపోతున్నా..
ఆత్మహత్యకు వారం రోజుల ముందు తన బావతో ప్రశాంత్‌ ఫోన్‌లో మాట్లాడాడు. భార్య కారణంగా పరువుపోయిందని, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్టు తన బావతో చెప్పాడు. తనకు మనశ్సాంతి లేకుండాపోయిందని, చచ్చిపోతేనే తనకు విముక్తి లభిస్తుందన్నాడు. ఆత్మహత్యకు పాల్పడవద్దని, చచ్చిపోయి సాధించేది ఏమి ఉండదని ప్రశాంత్‌ బావ నచ్చజెప్పారు. కావాలంటే విడాకులు తీసుకోవాలని సూచించారు.

 

కోడలిని కఠినంగా శిక్షించాలి
తమ కోడలు పావని కారణంగానే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రశాంత్‌ తల్లిదండ్రులు ఆరోపించారు. అవమానాలు భరించలేక ప్రాణాలు తీసుకున్నాడని కన్నీరుమున్నీరయ్యారు. తమ కోడలిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేశారు. తోటి ఉద్యోగితో పావని వివాహేతరం సంబంధం పెట్టుకుందని, పద్ధతి మార్చుకోవాలని ప్రశాంత్‌ హితవు పలికినా ఆమె పట్టించుకోలేదని ఆరోపించారు. ఇక్కడి పంపిస్తే భార్య మనసు మారుతుందన్న ఉద్దేశంతో భార్యను మూడు రోజుల క్రితమే బెంగళూరులో ఉద్యోగంలో చేర్పించినట్టు వెల్లడించారు.

అనుమానంతో హింసించాడు
లేనిపోని అనుమానంతో ప్రశాంత్‌ తనను నిత్యం మానసికంగా, శారీరకంగా హింసించేవాడని పావని అంటోంది. అతడి చావుకు తాను కారణం కాదని తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Posted
24 minutes ago, Desi_guy said:

@3$%

 

Prashanth Tirunagari ani type chesthe first account vadide

IIT aa pilgadu papam  #$1

Posted
23 minutes ago, kevinUsa said:

ade bro  she is correct a   adultery kinda vadiki puinishment kuda ledu he is safe

 the issue  whats next..

 

Mana support undaga papa ki dhoka ledu

Posted
20 minutes ago, sonybravia said:

jail lo pettaranta already.

Papam man.. she is innocent...

Posted
23 minutes ago, sonybravia said:

husband ye..

Miryalaguda incident lo kuda "Pranay", ikkada culprit peru kuda "Pranay" - what's going on @Quickgun_murugan ??

Peru ki taggatte pranaya sallaapaalu sagisthoo amarulu chirasmaraneeyulu ayyaru vaallu... kathi lanti poreelanu patayinchinru

Posted
20 minutes ago, snoww said:

 

అనుమానంతో హింసించాడు
లేనిపోని అనుమానంతో ప్రశాంత్‌ తనను నిత్యం మానసికంగా, శారీరకంగా హింసించేవాడని పావని అంటోంది. అతడి చావుకు తాను కారణం కాదని తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

picha lite .... aa ammaye return case vestadi.... money demand chestadi ,.... case close

Posted
26 minutes ago, kevinUsa said:

ade bro  she is correct a   adultery kinda vadiki puinishment kuda ledu he is safe

 the issue  whats next..

 

India ki ticket book chesko... poyi poriki break iyyu.. break ichinodi ni maata kuda ananiyyani goppa manasunnadi aa pilla

Posted
4 minutes ago, Quickgun_murugan said:

India ki ticket book chesko... poyi poriki break iyyu.. break ichinodi ni maata kuda ananiyyani goppa manasunnadi aa pilla

ankul love marriage anta ...ee problem love ayna arranged ayna vastada?

Posted
38 minutes ago, Desi_guy said:

@3$%

 

Prashanth Tirunagari ani type chesthe first account vadide

The other guy’s name is Pranay Vemula. 

Posted
9 minutes ago, Staysafebro said:

The other guy’s name is Pranay Vemula. 

Fb lo chala mandi unnaru...andulo veedu evado...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...