Jump to content

Amaravathi Ki Sony

just2deal

Recommended Posts

3 minutes ago, rrc_2015 said:

Not only Sony ....

smitha, soundarya and suma also came to Amaravathi .... Vedio below 

Asalu aa keeravani gaadini anaali, patriotic song lo aa beat endi raa “dinku chakam finku chakam” anta 😀

Link to comment
Share on other sites

34 minutes ago, just2deal said:

ABN should have commonsense to hype Sony studios in AP or even South India for purpose of shooting Hindi Serials.How can he think that Actors and crew will fly to AP to shoot serials ?

Instead they can easily build a studio 200 kms from Mumbai for cheaper than building in AP and can travel from their home

public ki vundali aa common sense. vine pichollu vunte vallu matram enduku silent gaa vuntaaru

Link to comment
Share on other sites

12 hours ago, Android_Halwa said:

Visiting ki ravadam kuda doubt ae...

Sony company lo pani chese oka pulka gadu deepavali ki athagari intiki poi vuntadu....Danni kastha oka high profile investment meeting ga convert chesi, igo itla Sony ani PPT’s esesivuntaru

serials shooting anta...cinemalu anta...

Telugu cinemalu ae sakkaga evadu shooting chestaledu inspite being dominated by ‘manavallu’ in the industry....valle cinemalu teestaleru ante Los Angeles headquartered aina sony vastadi Amaravati iga

Sony head quarters Los Angeles enti? Minato in Japan.. I worked for them..

US headquarters New York lo vundi.. LA ekkadi nundi vachindi?

Link to comment
Share on other sites

1 minute ago, MRI said:

Sony head quarters Los Angeles enti? Minato in Japan.. I worked for them..

US headquarters New York lo vundi.. LA ekkadi nundi vachindi?

Ekada vundi ante, Andhra Jyothi la vundi...

avanni adagakoodadu brotheru...

Amaravati ki Sony...next serials and cinema shootings anni Amaravati lo ne

Link to comment
Share on other sites

3 minutes ago, MRI said:

Sony head quarters Los Angeles enti? Minato in Japan.. I worked for them..

US headquarters New York lo vundi.. LA ekkadi nundi vachindi?

Place wrong ayina .... content okay ga 

Link to comment
Share on other sites

4 minutes ago, MRI said:

Sony head quarters Los Angeles enti? Minato in Japan.. I worked for them..

US headquarters New York lo vundi.. LA ekkadi nundi vachindi?

bhajana batch ki antha thelivi vunte manaki ee PPT's karma enduku vundedi

Sony Entertainment Inc.
Sony logo.svg
Subsidiary
Industry Film
Television
Music
Founded 2012; 6 years ago
Headquarters New York City, New York
United States
Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 4 months later...

ఎన్నికలలో చంద్రబాబు గెలిస్తే ఇవన్నీ
రవి వేమూరి, ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ ఛైర్మన్‌

7election13c.jpgఅమెరికా సహా ప్రపంచంలోని అగ్రగామి ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న తెలుగు వారిలో గుంటూరు, కృష్ణా వాసులు ఎక్కువగానే ఉన్నారు. చంద్రబాబు విధానాలపై నమ్మకంతోనే వీరు తమ ప్రాంతంలో కంపెనీలు స్థాపిస్తున్నారు. మా సొసైటీ ఆధ్వర్యంలో అమరావతి  (గుంటూరు-విజయవాడ)లో 65, విశాఖపట్నంలో 25, తిరుపతిలో 5, నెల్లూరులో 2, అనంతపురంలో 1 కంపెనీ ఏర్పాటయ్యాయి. వీటిద్వారా 10,000 ఉద్యోగాలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన మల్టీ సర్వీసెస్‌ సేవల సంస్థ యూఎస్‌టీ గ్లోబల్‌, వర్చువైజేషన్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ వీఎం వేర్‌ రానున్నాయి. సోనీ కూడా 50 శాతం వీఎఫ్‌ఎక్స్‌ పనిని స్థానికంగా కేటాయించేందుకు అంగీకరించింది. మేధా టవర్స్‌ రెండోదశలో హ్యూలెట్‌ ప్యాకార్డ్‌కు చెందిన ప్రాసెసింగ్‌ సేవల సంస్థ డీఎక్స్‌సీ రానుంది. చంద్రబాబు ఈ ఎన్నికలలో విజయం సాధించగానే, వచ్చే ఏడాదిలో దిగ్గజ కంపెనీలన్నీ యూనిట్లు స్థాపిస్తాయ్‌.

Link to comment
Share on other sites

6 minutes ago, snoww said:

UST Global ante trivandrum company kadha or idhi veredha?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...