Jump to content

దేవెగౌడ ఆశీస్సుల కోసమే వచ్చా: చంద్రబాబు

snoww

Recommended Posts

దేవెగౌడ ఆశీస్సుల కోసమే వచ్చా: చంద్రబాబు

0536068BRK215-NCBN.JPG

బెంగళూరు: దేశంలోని అన్ని రాజ్యాంగబద్ధ సంస్థలను భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నాశనం చేసిందని తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. కేంద్ర సంస్థలను అడ్డుపెట్టుకుని చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతలను వేధిస్తోందని విమర్శించారు. బెంగళూరు వెళ్లిన ఆయన జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు. దేశంలో భాజపాయేతర కూటమి ఏర్పాటుపై వారితో చంద్రబాబు చర్చలు జరిపారు. పద్మనాభనగర్‌లోని దేవెగౌడ నివాసానికి చేరుకున్న చంద్రబాబుకు కుమారస్వామి, దేవెగౌడ ఘన స్వాగతం పలికారు. వీరిమధ్య సుమారు 40 నిమిషాల పాటు చర్చలు జరిగాయి. అనంతరం ముగ్గురు నేతలూ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.

దేవెగౌడతో సత్సంబంధాలున్నాయ్‌

దేవెగౌడ ఆశీస్సుల కోసమే బెంగళూరు వచ్చానని చంద్రబాబు చెప్పారు. మొదటి నుంచి ఆయనతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని, భాజపాయేతర కూటమి ఏర్పాటుకు ఆయన మద్దతు కోరామని తెలిపారు. ఎన్డీయే కూటమి నుంచి బయటకు రాగానే తమను వేధించడం మొదలుపెట్టారని చంద్రబాబు కేంద్రంపై మరోసారి ఆరోపణలు గుప్పించారు. ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని పరిరక్షించుకునేందుకు భాజపాకు వ్యతిరేక పక్షాలన్నీ ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. కూటమి ఏర్పాటుకు ప్రాథమికంగా చర్చలు జరుగుతున్నాయని, అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పారు. ఇప్పటికే బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌తో చర్చలు జరిపినట్లు చంద్రబాబు వివరించారు. రేపు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో సమావేశం కానున్నట్లు ఆయన వెల్లడించారు.

లౌకికవాద పార్టీలన్నీ ఏకం కావాలి

కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందని జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. దీనికోసం దేశంలోని లౌకికవాద పార్టీలన్నీ ఏకం కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. భాజపాయేతర కూటమిపై చంద్రబాబుతో చర్చలు జరిపామని.. కూటమి ఏర్పాటులో కాంగ్రెస్‌ కూడా తమతో కలిసివస్తోందని దేవెగౌడ అన్నారు. కూటమి బలోపేతం కోసం మిగతా పార్టీలతో చర్చలు జరపాలని చంద్రబాబుని కోరినట్లు ఆయన వివరించారు. కర్ణాటక సీఎం కుమారస్వామి మాట్లాడుతూ తెదేపా- జేడీఎస్‌ పాతమిత్రులేనన్నారు. లౌకికవాద శక్తులను ఏకం చేసే విషయంపై చర్చించినట్లు ఆయన తెలిపారు. కూటమి ఏర్పాటులో దేవెగౌడ, చంద్రబాబు వ్యూహాలు బాగున్నాయని కుమారస్వామి అభిప్రాయపడ్డారు.

Link to comment
Share on other sites

chakram thippatam antey nuvvu andari daggariki velli adukkovatam kaadu , vallu nee daggariki raavali. 

nuvve andari daggariki velli adukunte , daani chakram thippatam kaadu, cycle lo gaali kottukovatam antaaru 

Link to comment
Share on other sites

4 minutes ago, snoww said:

chakram thippatam antey nuvvu andari daggariki velli adukkovatam kaadu , vallu nee daggariki raavali. 

nuvve andari daggariki velli adukunte , daani chakram thippatam kaadu, cycle lo gaali kottukovatam antaaru 

LOL.... 

Link to comment
Share on other sites

53 minutes ago, snoww said:

chakram thippatam antey nuvvu andari daggariki velli adukkovatam kaadu , vallu nee daggariki raavali. 

nuvve andari daggariki velli adukunte , daani chakram thippatam kaadu, cycle lo gaali kottukovatam antaaru 

Chakram ne thiragoddu ante ela... adi thiragathane untadhi... adhi daani naijam..

Link to comment
Share on other sites

1 hour ago, snoww said:

chakram thippatam antey nuvvu andari daggariki velli adukkovatam kaadu , vallu nee daggariki raavali. 

nuvve andari daggariki velli adukunte , daani chakram thippatam kaadu, cycle lo gaali kottukovatam antaaru 

ekkada neggalo kadu...ekkada taggalo telisinodu goppodu

Link to comment
Share on other sites

7 hours ago, snoww said:

chakram thippatam antey nuvvu andari daggariki velli adukkovatam kaadu , vallu nee daggariki raavali. 

nuvve andari daggariki velli adukunte , daani chakram thippatam kaadu, cycle lo gaali kottukovatam antaaru 

😂 - Wellsaid 

please tweet this.

Link to comment
Share on other sites

7 minutes ago, Sachin200 said:

Next potu veedike na , nakka sir ki alavatu ga 

Assesuou teeskovadam tarvatha podavadam

Asessulu ante

next potu guarantee

yellow slaves kaabatti tattukunnaru bayyaaaa

Chirio gaadu merge cheyagaane fans vaanni 10gey annaaru

veedu evaridi naakina slaves ki cheemu nethuru undadu

adento

Link to comment
Share on other sites

31 minutes ago, watt_a_fruit said:

Asessulu ante

next potu guarantee

yellow slaves kaabatti tattukunnaru bayyaaaa

Chirio gaadu merge cheyagaane fans vaanni 10gey annaaru

veedu evaridi naakina slaves ki cheemu nethuru undadu

adento

Chiru prp velli congress lo kalisnappudu ee yellow gallu antha Telugu jathi paruvu teesaru Ani trolling . Nakka gadu cheste purpose vundi anta 

Purpose power lo ravadaniki

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...