Jump to content

యూఎస్‌లో పెరిగిన భారతీయ విద్యార్థుల సంఖ్య


snoww

Recommended Posts

యూఎస్‌లో పెరిగిన భారతీయ విద్యార్థుల సంఖ్య

04323413BRK-UNIVERSITY.JPG

దిల్లీ: అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసిస్తోన్న భారతీయ విద్యార్థుల సంఖ్య గతేడాదితో పోలిస్తే 5.4శాతం పెరిగినట్లు ఓ నివేదిక వెల్లడించింది. 2018 ఓపెన్‌ డోర్స్‌ రిపోర్ట్‌ పేరిట విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం 1,96,271 మంది భారతీయ విద్యార్థులు ప్రస్తుతం అమెరికా యూనివర్సిటీల్లో చదువుకుంటున్నారు. వరుసగా ఐదో ఏడాది కూడా యూఎస్‌లో విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.

‘గత 10ఏళ్ల నాటి డేటాను పరిశీలిస్తే.. విద్య కోసం అమెరికా వెళ్తున్న విద్యార్థుల సంఖ్య రెట్టింపయింది. భారతీయ విద్యార్థులు మంచి విద్య కోసం అమెరికా వైపు చూస్తున్నారు. అదే విధంగా యూఎస్‌ విశ్వవిద్యాలయాలు అందిస్తున్నాయి’ అని మినిస్టర్‌ కాన్సులర్‌ అఫైర్స్‌ జోసఫ్‌ పాంపర్‌ తెలిపారు. యూఎస్‌లో విద్యనభ్యసిస్తోన్న అంతర్జాతీయ విద్యార్థుల్లో మొత్తం మీద భారతీయులు 18శాతం ఉన్నారు. అలాగే భారత్‌లో చదువుకునే అమెరికన్‌ విద్యార్థుల సంఖ్య పెరిగి 4,704కి చేరింది. చైనా, భారత్‌, దక్షిణకొరియా, సౌదీఅరేబియా, కెనడా, వియత్నాం, తైవాన్‌, జపాన్‌, మెక్సికో, బ్రెజిల్‌ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా యూఎస్‌లో చదువుకుంటున్నారు. అమెరికన్‌ యూనివర్సిటీ విద్యార్థులు విదేశీ విద్య కోసం భారత్‌ను ఎంచుకోవడం చూసి ఆశ్చర్యపోతున్నామని యునైటెడ్‌ స్టేట్స్‌-ఇండియా ఎడ్యుకేషనల్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ అడం గ్రోస్ట్కీ తెలిపారు.

Link to comment
Share on other sites

Quote

అలాగే భారత్‌లో చదువుకునే అమెరికన్‌ విద్యార్థుల సంఖ్య పెరిగి 4,704కి చేరింది.

ABCD's medicine studying ki veltharu India ki. adi kooda counted anukunta

Link to comment
Share on other sites

Quote

అమెరికన్‌ యూనివర్సిటీ విద్యార్థులు విదేశీ విద్య కోసం భారత్‌ను ఎంచుకోవడం చూసి ఆశ్చర్యపోతున్నామని యునైటెడ్‌ స్టేట్స్‌-ఇండియా ఎడ్యుకేషనల్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ అడం గ్రోస్ట్కీ తెలిపారు.

maa relatives valla ABCD papa ni vijayawada ki sent MBBS ki. aa college lo sagam batch ABCD's ee anta. 

Link to comment
Share on other sites

5 minutes ago, snoww said:

maa relatives valla ABCD papa ni vijayawada ki sent MBBS ki. aa college lo sagam batch ABCD's ee anta. 

mari caste feelings avi baaga vantapattinchi cheda thengi USA ni kampu thengadaaniki pamputaara?

Link to comment
Share on other sites

34 minutes ago, snoww said:

maa relatives valla ABCD papa ni vijayawada ki sent MBBS ki. aa college lo sagam batch ABCD's ee anta. 

exactly.. nakonchi abcd match pilla kuda gadane mbbs chesindhi 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...