Jump to content

అదిగో అమరావతి!


snoww

Recommended Posts

  •  
636816487388831700.jpg
  • సందడిగా రాజధాని బస్సు యాత్ర ప్రారంభం
అమరావతి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి):రాజధాని నిర్మాణ విశేషాలను రాష్ట్ర ప్రజలంతా ప్రత్యక్షంగా చూడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తలపెట్టిన అమరావతి యాత్రలు శుక్రవారం సందడిగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు యాత్రలో కర్నూలు జిల్లా సంజామల, విజయనగరం జిల్లా కురుపాం, చిత్తూరు జిల్లా రామకుప్పం, శాంతిపురం, ప్రకాశం జిల్లా త్రిపురాంతకం, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలాలకు చెందిన సుమారు 600మంది పాల్గొన్నారు. వీరికి ఉద్దండరాయునిపాలెం ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ వద్ద సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ స్వాగతం పలికారు. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ 3డీ మోడల్‌ను వారికి చూపించి, దాని విశేషాలను వివరించారు. అనంతరం సందర్శకులు రాజధానికి కీలకమైన సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును తిలకించారు. భూమిలేని పేదల కోసం మందడంలో నిర్మించిన నివాసాలను, గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో మంత్రులు, ఉన్నతాధికారులు, అధికారులు, ఎన్జీవోలు, 4వ తరగతి ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న నివాస సముదాయాలను చూపించారు. అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణ ప్రదేశాలతో పాటు సచివాలయ టవర్లు, జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాలు, తాత్కాలిక సచివాలయాన్ని చూశారు. కాగా, ప్రత్యేక బస్సుల్లో అమరావతికి తరలివచ్చిన వారికోసం ఉద్దండరాయునిపాలెం వద్ద సీఆర్డీయే ప్రత్యే క కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసింది. అందులో సందర్శకులకు భోజన వసతి కల్పించారు. ఈ ఏర్పాట్లను సీఆర్డీయే అదనపు కమిషనర్‌ సగిలి షణ్మోహన్‌ పర్యవేక్షించారు.
Link to comment
Share on other sites

8 minutes ago, Kootami said:

25 crores karchaindi e tours ki . Nijanga drvrlop chestey ilaa publicity akkarledu chekka cheebn

Janaalni balavantha ga ayina nammichali gaa, asale social medial lo rafe chesthunnaru Nakka gadini, not easy like 90’s or 2000

Link to comment
Share on other sites

14 minutes ago, Kootami said:

25 crores karchaindi e tours ki . Nijanga drvrlop chestey ilaa publicity akkarledu chekka cheebn

Uncle...can you please post the info where you got the 25 C details from?

Link to comment
Share on other sites

అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ 3డీ మోడల్‌ను వారికి చూపించి, దాని విశేషాలను వివరించారు.

 

ppt presentation ki anthamandi enduku raa bujja...........

mana weekend comment lo oka show veyochu kada

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...