BossIzzWell Posted January 4, 2019 Report Posted January 4, 2019 On 12/30/2018 at 3:29 AM, snoww said: Dora ki em thelusu man, em teliyadu . anduke alla vaaguthadu. India lo first Diagrid building kattisthunna CBN ki thelusthadi antha. first of its kind state centre ante first state secretariat ani kada meaning, asalke first ani kadu Quote
reality Posted January 4, 2019 Report Posted January 4, 2019 9 minutes ago, snoww said: ర్యాఫ్ట్ ఫౌండేషన్‌లో రికార్డు? 04-01-2019 03:54:35 నేడు పూర్తికానున్న 2 టవర్ల పనులు అమరావతి, జనవరి 3(ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధానిలోని గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో సెక్రటేరియట్ టవర్లలోని రెండింటి(3, జీఏడీ) ర్యాఫ్ట్ ఫౌండేషన్ పనులు శుక్రవారం పూర్తవనున్నట్టు తెలిసింది. ఇదే జరిగితే జీఏడీ టవర్ ఫౌండేషన్ సుమారు 60 గంటల రికార్టు సమయంలోనే పూర్తయిన ఘనత దక్కనుంది! 3వ టవర్ ఫౌండేషన్ పనులు గత మంగళవారం మొదలవగా, జీఏడీ టవర్ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. వీటి పరిమాణాన్ని బట్టి ఒక్కొక్క టవర్ ఫౌండేషన్ పనులు పూర్తవ్వాలంటే 3 రోజులు అవసరం. అది కూడా ఒక్క క్షణం కూడా పనులు ఆపకుండా చేపట్టాల్సి ఉంటుంది. ఆ ప్రకారమే 5 టవర్లతో కూడిన సెక్రటేరియట్ కాంప్లెక్స్‌లో మొట్టమొదటగా గత నెల 27వ తేదీన ప్రారంభమైన తొలి టవర్ ర్యాఫ్ట్ ఫౌండేషన్ పనులు 65 గంటల్లోనే పూర్తయ్యాయి. ఆ తర్వాత 3, జీఏడీ టవర్‌ల ర్యాఫ్ట్ ఫౌండేషన్ పనులు వరుసగా మంగళ, బుధవారాల్లో మొదలయ్యాయి. షెడ్యూల్ ప్రకారం 3వ టవర్ పనులు శుక్రవారమే పూర్తి కానున్నాయి. కాగా, జీఏడీ టవర్ పనులు శనివారం నాటికి ముగియాల్సి ఉండగా, శుక్రవారం రాత్రి లేదా అర్ధరాత్రి కల్లా పూర్తవనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇదే జరిగితే ఇప్పటి వరకూ ఈ భారీ ఫౌండేషన్ పనులు చేపట్టిన 3 టవర్లలోకెల్లా అత్యంత వేగంగా పూర్తయిన టవర్‌గా జీఏడీ టవర్ నిలవనుంది. కాగా, శాశ్వత సచివాలయ సముదాయంలోని మిగిలిన రెండు(1, 4) టవర్ల ర్యాఫ్ట్ ఫౌండేషన్ పనుల్లో ఒక దాన్ని సంక్రాంతి తర్వాత, మిగిలిన దాని పనులు ఈ నెలాఖర్లో చేపట్టనున్నట్టు సమాచారం. Lol RK BAKA Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.