Jump to content

AP CM Chandrababu Naidu challenges PM Modi for debate on his rule's benefits

Recommended Posts

Posted

శ్వేతపత్రం పేరుతో చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజల్ని మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ మండిపడ్డారు. 10 రోజులు అమరావతిలోనే ఉంటానని దమ్ముంటే టీడీపీ ప్రభుత్వ శ్వేతపత్రంపై చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. ‘ఓవైపు ఏపీ టాప్‌లో ఉందంటూ శ్వేతపత్రంలో గొప్పలు చెప్తున్నారు. మరోవైపు బీజేపీ మోసం చేసిందని అంటున్నారు. ఈ రెండింటికి లింక్‌ ఎలా కుదురుతుంది’ అని సూటిగా ప్రశ్నించారు. శ్వేతపత్రంలో ఉన్న నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరముందని అన్నారు. శ్వేతపత్రంలోని అంశాలు నిజాలే అయితే చర్చ పెట్టండి అని పునరుద్ఘాటించారు. చర్చలో తనది తప్పని తేలితే క్షమాపణ చెప్తానని పేర్కొన్నారు. ఏం అంశంపై అయినా తప్పులు మాట్లాడి చంద్రాబాబు దొరికిపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల్ని ఇంకా మాయ చేయాలని చూస్తే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని హెచ్చరించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

అది మధ్యాహ్న భోజన పథకంలోని ఆహారమే..
అన్నా క్యాంటిన్‌ భోజనం మధ్యాహ్న భోజన పథకంలోనే తయారు చేస్తున్నారని ఆరోపించారు. అన్నా క్యాంటిన్‌ భవన నిర్మాణానికి రూ.10 లక్షలు ఖర్చయితే.. యభై లక్షలుగా చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు వస్తున్నాయనే పోలవరం, అమరావతి నిర్మాణాల పేరుతో హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

Posted
Just now, snoww said:

bro. First ask CBN to debate with Undavalli.

Posted

This will be the first time in the history of our nation where a CM has challenged a PM for a debate.

Kotha trend set chesing.

Posted
2 minutes ago, snoww said:

bro. First ask CBN to debate with Undavalli.

Lol veediki Modi y? GVL is there no

panipoori

Posted
5 minutes ago, snoww said:

bro. First ask CBN to debate with Undavalli.

chaala Center schemes ni Pilla Congress schemes gaa white papers lo published CBN. 

bhandaram motham bayata padathadi.

Posted

ఏపీలో టీడీపీ సర్కార్‌పై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. చంద్రబాబు సర్కార్‌ నిత్యం అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతోందని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వం కుంభకోణాల్లో కూరుకుపోయిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఏపీకి కేటాయించినన్ని సంస్ధలు దేశ చర్రితలో ఏ రాష్ట్రానికీ దక్కలేదని చెప్పారు.

ఏపీ బీజేపీ బూత్‌ స్ధాయి కార్యకర్తలతో ప్రధాని బుదవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జాతీయ ప్రాదాన్యత ఉన్న పది విద్యాసంస్ధల్ని ఏపీలో ప్రారంభించామని చెప్పారు. ఏపీ సమగ్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడిందన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ టీడీపీని స్ధాపించారని, ఎన్టీఆర్‌ సిద్ధాంతాలను చంద్రబాబు కాలరాస్తున్నారని మోదీ ధ్వజమెత్తారు.కేంద్ర పథకాలను టీడీపీ తమ ఘనతగా చెప్పుకుంటోందని, టీడీపీ దుష్ర్పచారాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచించారు. తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్‌ల కలయికను ప్రజలు తిరస్కరించిన మాదిరే ఏపీలో కూడా అదే జరుగుతుందని చెప్పారు. బూత్‌ స్ధాయిలో పార్టీ పటిష్టానికి కృషిచేయాలని కోరారు.

కాకినాడ, మచిలీపట్నం, నరసాపురం, విశాఖపట్నానికి చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. పార్టీ అభివృద్ధికి పాటుపడేలా కృషిచేయాలని కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. అవినీతి రహిత భారత్‌కు బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను యువతలోకి తీసుకువెళ్లి చైతన్యపరచాలని కార్యకర్తలకు సూచించారు.

Posted

ee sari chandral sari lost ayyi central looo bjp party vastheeee, inka AP loo TDP kolukunta ki inko dasabdham pattiddi

Posted
9 minutes ago, karna11 said:

ee sari chandral sari lost ayyi central looo bjp party vastheeee, inka AP loo TDP kolukunta ki inko dasabdham pattiddi

do you think congress geliste CBN ki edo chestaru? max CBN will win oka 15 MP seats... vaadu kakapothe jaggad/kcr will support.

asalu CBN ki BJP toh enduko chedindo oka sari analysis cheyali.

Posted

Pk support adginappdey doubt kodthundhi tdp paristhithi in the andrha ani @kapaul tweeted. jai balayya #

Posted
33 minutes ago, snoww said:

ఏపీలో టీడీపీ సర్కార్‌పై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. చంద్రబాబు సర్కార్‌ నిత్యం అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతోందని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వం కుంభకోణాల్లో కూరుకుపోయిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఏపీకి కేటాయించినన్ని సంస్ధలు దేశ చర్రితలో ఏ రాష్ట్రానికీ దక్కలేదని చెప్పారు.

ఏపీ బీజేపీ బూత్‌ స్ధాయి కార్యకర్తలతో ప్రధాని బుదవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జాతీయ ప్రాదాన్యత ఉన్న పది విద్యాసంస్ధల్ని ఏపీలో ప్రారంభించామని చెప్పారు. ఏపీ సమగ్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడిందన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ టీడీపీని స్ధాపించారని, ఎన్టీఆర్‌ సిద్ధాంతాలను చంద్రబాబు కాలరాస్తున్నారని మోదీ ధ్వజమెత్తారు.కేంద్ర పథకాలను టీడీపీ తమ ఘనతగా చెప్పుకుంటోందని, టీడీపీ దుష్ర్పచారాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచించారు. తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్‌ల కలయికను ప్రజలు తిరస్కరించిన మాదిరే ఏపీలో కూడా అదే జరుగుతుందని చెప్పారు. బూత్‌ స్ధాయిలో పార్టీ పటిష్టానికి కృషిచేయాలని కోరారు.

కాకినాడ, మచిలీపట్నం, నరసాపురం, విశాఖపట్నానికి చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. పార్టీ అభివృద్ధికి పాటుపడేలా కృషిచేయాలని కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. అవినీతి రహిత భారత్‌కు బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను యువతలోకి తీసుకువెళ్లి చైతన్యపరచాలని కార్యకర్తలకు సూచించారు.

AP development kosam bodi working na lol

@TOM_BHAYYA Anna please confirm pushpam statement

Posted
7 minutes ago, futureofandhra said:

AP development kosam bodi working na lol

@TOM_BHAYYA Anna please confirm pushpam statement

Idhi emo kaani.. neethi nijayithi leni party support asking enti leader? Y this yeah y

Posted
1 minute ago, TOM_BHAYYA said:

Idhi emo kaani.. neethi nijayithi leni party support asking enti leader? Y this yeah y

Leader ekkada neggalo kadhu ekkada taggalo telisinodu bro

Posted
1 minute ago, futureofandhra said:

Leader ekkada neggalo kadhu ekkada taggalo telisinodu bro

Yeah knee size dhaaka thaggadu pawala mundhu.. malli BJ ki comfort undali ga

  • Like 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...