Jump to content

AP News


psycopk

Recommended Posts

ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కళ్ళ ముందు జరుగుతున్నా పట్టించుకోని దద్దమ్మ ప్రతిపక్షాలు వైసీపీ జనసేన. ఐ & పీఆర్ ద్వారా తెలుగుదేశం డబ్బా యాడ్లు వేయించుకున్నా అడిగే దిక్కులేదంటే ఇంకా దేశం ఎం బాగుపడుతుంది? మనమందరం టాక్సులు కట్టి అక్కడి ప్రభుత్వాన్ని మేపితే చంద్రబాబు వ్యక్తిగత ఇమేజ్ కోసం ఆ డబ్బు దర్జాగా ధారపోస్తున్నాడు.

అసలు జనాలకి ఉండాలి సిగ్గు !!

Capture2.jpg

Link to comment
Share on other sites

16 minutes ago, appaji_pesarattu said:

sudden ga Pawan ragam teestunadu endi CBN slow ga....Elections time lopu alliance kosam full ga Yellow media ni vadestunadu

స్వయంప్రకాశం లేని చంద్రుడు ఎలక్షన్ల ముందు వాడుకోడానికి ఒక బకరా కావాలి. పోయినసారి ఈ పవన్కళ్యాణ్ తనంతట తానే వెళ్లి బలయ్యాడు. మళ్ళీ వెళ్లి ఇరుక్కున్నాడంటే పవన్ రాజకీయ సామర్ధ్యాన్ని అనుమానించాల్సిందే. 

Link to comment
Share on other sites

1 minute ago, Undavalli said:

స్వయంప్రకాశం లేని చంద్రుడు ఎలక్షన్ల ముందు వాడుకోడానికి ఒక బకరా కావాలి. పోయినసారి ఈ పవన్కళ్యాణ్ తనంతట తానే వెళ్లి బలయ్యాడు. మళ్ళీ వెళ్లి ఇరుక్కున్నాడంటే పవన్ రాజకీయ సామర్ధ్యాన్ని అనుమానించాల్సిందే. 

correct brother.....this time if he again go with MOON BABU, then for sure its end of his party and its career

Link to comment
Share on other sites

1 minute ago, appaji_pesarattu said:

correct brother.....this time if he again go with MOON BABU, then for sure its end of his party and its career

ఎవడో ఒకడు దొరుకుతాడు మనవాడి అదృష్టానికి. కాంగ్రెస్ రూపంలో, మామ రూపంలో, వాజపేయి రూపంలో, మోడీ రూపంలో, పవన్ కళ్యాణ్ రూపంలో ఇలా ఈసారి ఏ రూపంలో వస్తుందో చూడాలి. మొత్తానికి అదృష్ట జాతకుడు చంద్రబాబునాయుడు

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...