Jump to content

నా పిల్లల సాక్షిగా నేను ప్రభాస్ ని కలవలేదు, మాట్లాడలేదు


snoww

Recommended Posts

Pillala meeda votlu estundhi ante, eh level lo gossips chesaro pawala dogs. Anduke anedhi labor edavalatho pattukonte valla level ki digajarestharu. illetrate janasainiks for a reason.

Link to comment
Share on other sites

2 minutes ago, ratsasan said:

Pillala meeda votlu estundhi ante, eh level lo gossips chesaro pawala dogs. Anduke anedhi labor edavalatho pattukonte valla level ki digajarestharu. illetrate janasainiks for a reason.

Pk fans aa lepindi idi??

Link to comment
Share on other sites

1 minute ago, Mitron said:

Pk fans aa lepindi idi??

yes. lekapothe eppudo 4 years backup cool downayina vishayam malli chapa kinda neeru laag vachindhi ante, Janasianiks ego hurt yaindhi baga when Jaggu talked about pwala polygamy..

so is this revenge..

Link to comment
Share on other sites

4 hours ago, snoww said:

అయితే ఏపీలో ఫిర్యాదు చేయకుండా ఇక్కడెందుకు చేశారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఆంధ్రా పోలీసులపై మాకు నమ్మకం లేదని.. అందుకే హైదరాబాద్‌ వచ్చి ఫిర్యాదు చేసినట్లు షర్మిళ బదులిచ్చారు. ఇలా దుష్ప్రచారం చేస్తున్న వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హామీ ఇచ్చారని షర్మిళ చెప్పుకొచ్చారు. 

WTF   @3$%

Link to comment
Share on other sites

4 hours ago, RunRaajaRun123 said:

Urike orrukunte sympathy vastadha or janalu feel votes veyyaru kadha.

ippudu deeni politucize cheyyali appude sympathy and odarpu yatralu.

ee cyber world lo photos sampadichi circulate cheyyatam pedda vishayam kaadu.. life lo Prabhas ni kalvaledu ani statement ichindi aunty... repatikalla valla photos circulate chestaru edavalu... inka neechamga aythadi situation... its better to ignore ... but election time lo ivanni common emo..

Link to comment
Share on other sites

16 hours ago, snoww said:
హైదరాబాద్: సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌కు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిళ దంపతులు ఫిర్యాదు చేశారు. తమపైనా, తమ కుటుంబసభ్యులపైనా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. షర్మిళ, అనిల్‌కుమార్‌, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల, వాసిరెడ్డి పద్మ సీపీని కలిసిన వారిలో ఉన్నారు.
 
కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో షర్మిళ, ఆమె కుటుంబసభ్యులపై జనసేన పార్టీ కార్యకర్తలు అభ్యంతరకరమైన కామెంట్లు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనపై అనవసరమైన కామెంట్లు చేస్తున్నారంటూ షర్మిళ దంపతులు సీపీని కలిసి ఫిర్యాదు చేశారు. అలాగే ఇటీవల వైఎస్ కుటుంబసభ్యులపై టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఈ విషయాన్ని కూడా షర్మిళ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీపీ ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

kampu lepadam lo first

Link to comment
Share on other sites

5 hours ago, ratsasan said:

yes. lekapothe eppudo 4 years backup cool downayina vishayam malli chapa kinda neeru laag vachindhi ante, Janasianiks ego hurt yaindhi baga when Jaggu talked about pwala polygamy..

so is this revenge..

so jaggu ne start chesaadantaava?

Link to comment
Share on other sites

ర్మిలపై అసత్య ప్రచారం కేసు విచారణ వేగవంతం

యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసిన వారిని గుర్తిస్తున్న పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కుమార్తె, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిలపై సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారంపై నమోదైన కేసులో హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చర్యలు ప్రారంభించారు. సోమవారం ఆమె ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైన విషయం విదితమే. దీనికి కీలక ప్రాధాన్యం ఇస్తున్న అధికారులు బాధ్యుల్ని పట్టుకోవడానికి చర్యలు తీసుకుంటున్నారు. యూట్యూబ్‌లో దాదాపు 60 వీడియో లింకుల్ని గుర్తించిన పోలీసులు అవి ఏయే యూట్యూబ్‌ చానల్స్‌కు సంబంధించినవో గుర్తించే పనిలో ఉన్నారు.

ఆయా చానల్స్‌లో ఉండే వివరాల ఆధారంగా బాధ్యుల్ని గుర్తిస్తున్నారు. శుక్రవారం నాటికి మొత్తం 15 మందిని గుర్తించారు. వీరిలో ఐదుగురిని పట్టుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఠాణాకు తీసుకువచ్చారు. విచారణ అనంతరం వీరిని నిందితులుగా పరిగణిస్తూ సీఆర్పీసీ 41 (ఏ) కింద నోటీసులు జారీ చేశారు. వీరంతా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన వారే.

ఐదుగురూ సొంతంగా యూట్యూబ్‌ చానల్స్‌ నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. శని, ఆదివారాల్లో మరికొందరిని విచారించాలని నిర్ణయించారు. అసలు సూత్రధారుల్ని గుర్తించాలంటే ఆయా అంశాలతో కూడిన వీడియోలను సృష్టిస్తూ, యూ–ట్యూబ్‌లోకి అప్‌లోడ్‌ చేసే వారి వివరాలు తెలియాల్సి ఉంది. వారు యూ–ట్యూబ్‌ను వినియోగించే సమయంలో ఏ ఐపీ (ఇంటర్‌నెట్‌ ప్రొటోకాల్‌) అడ్రస్‌ ఆధారంగా ఇంటర్‌నెట్‌ను యాక్సిస్‌ చేశారో గుర్తించాలి. ఈ వివరాలు కోరుతూ యూట్యూబ్‌ యాజమాన్యానికి లేఖ రాశారు. ఆయా చానల్స్‌లో ఉన్న 60 వీడియోలకు దిగువన అనేక మంది అభ్యం తరకరంగా కామెంట్స్‌ చేశారు.  వీడియో పోస్ట్‌ చేసిన వారితోపాటు ఈ కామెంట్స్‌ చేసిన వ్యక్తులు కూడా నిందితులుగా మారుతారని చెప్తున్నారు.

యూట్యూబ్‌లోని ఆ వీడియోల కింద వీరు క్రియేట్‌ చేసుకున్న పేరు మినహా మిగిలిన వివరాలు ఉండవు. ఇవన్నీ యూట్యూబ్‌ నిర్వాహకులకే తెలుస్తాయి. కామెంట్‌ చేసిన వారి ఐడీలను గుర్తిస్తున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు వారి లాగిన్, ఐపీ వివరాలు ఇవ్వాల్సిందిగా యూట్యూబ్‌కు లేఖలు రాస్తున్నారు. ఇలా సాంకేతిక దర్యాప్తు పూర్తయిన తర్వాతే అసలు నిందితుల్ని గుర్తించడానికి ఆస్కారం ఉందని అధికారులు చెప్తున్నారు. 

Link to comment
Share on other sites

Quote

 వీడియో పోస్ట్‌ చేసిన వారితోపాటు ఈ కామెంట్స్‌ చేసిన వ్యక్తులు కూడా నిందితులుగా మారుతారని చెప్తున్నారు.

next mana DB comments kooda choosthara enti house theesi silent_I1

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...