Jump to content

జగన్, షర్మిల వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్


snoww

Recommended Posts

చిత్తూరు: వైసీపీ నేత షర్మిల తనపై జరుగుతున్న దుష్ప్రచారానికి కారణం టీడీపీయేనని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. టీడీపీపై షర్మిల ఎందుకు ఆరోపణలు చేశారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. నీతివంతమైన రాజకీయాలకే తాము కట్టుబడి ఉన్నామని, షర్మిల వ్యక్తిగత దూషణలకు ఎందుకు దిగారో తెలియలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేకనే తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు షర్మిల చేసిన వ్యాఖ్యలకు, కోడి కత్తి కేసు విషయంలో కూడా ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు కలిపి సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ఏపీ పోలీసుల మీద నమ్మకం లేనప్పుడు ఏపీలో రాజకీయం ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. దుష్ప్రచారం చేస్తున్నారని పక్క రాష్ట్రంలో కేసులు పెడతారా అని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.

Link to comment
Share on other sites

Quote

ఏపీ పోలీసుల మీద నమ్మకం లేనప్పుడు ఏపీలో రాజకీయం ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. 

malli self goal.

Indian government agencies meeda nammakam lenappudu nuvvu India lo enduku vunnav CBN. 

  • Haha 1
Link to comment
Share on other sites

Just now, snoww said:

 malli self goal.

India government agencies meeda nammakam lenappudu nuvvu India lo enduku vunnav CBN

babai, Ilanti self goals chalane untai kani facha media cover chesthadi :D 

Link to comment
Share on other sites

2 minutes ago, Msdian said:

babai, Ilanti self goals chalane untai kani facha media cover chesthadi :D 

yellow media time ayipoyindi.

whatsapp and facebook is major source of news now for people. yellow media entha cover chesina people will know other side of the story too. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...