Jump to content

K A PAUL INTERIVEW


Recommended Posts

Posted

K.A pal అనుకున్నంత మెంటల్ కాదు., ఆయన కలిసిన ప్రధానమంత్రులు/బిగ్ షాట్స్. ఫొటోస్ చూస్తే ఆలోచించాల్సిన విషయమే..! ఆయన మాటలు లాజిక్ గానే ఉన్నాయ్

Posted

అమ్మా యాంకర్ తల్లీ, మీది లోకల్ లెవెల్. KA Paul గారు ఇంటర్నేషనల్ ఫిగర్. ప్లీజ్ వ్యంగ్యం ఆపమ్మా. ఆయన్ను చెప్పనివ్వు. అయన చెప్పేవన్నీ నిజాలే

Posted

నేను హిందువుని .... రాష్ట్రాన్ని దోచుకునే కుక్కలకు ఓటు వేసే కంటే ఇలాంటి మంచి వ్యక్తి పాల్ గారికి ఓటు వేయడం మంచిది పాల్ గారు మీరు గెలుస్తారో లేదో నాకు తెలియదు కానీ నా ఓటు మాత్రం నీకే

Posted

మేధావులు ఎప్పుడు పిచ్చోళ్ళలాగానే కనిపిస్తారు

Posted

Em memory ra babu Dates tho saha cheptunaru Elanti valdu avali ra C.M

Posted

పాల్ గారు చెప్పినవన్నీ నిజమే కదరా?కనీసం నిజామా కదా ఆలోచించే పని అయినా చెయ్యండి

Posted

దేవి నువ్వు నిజంగా ఒక నాన్నకేగనుక పుట్టి ఉంటే తన్నుడు బాబా అంటూ ఆడవాళ్ళ మర్మాంగాల మీద తన్నుతూ అక్కడా ఇక్కడా పిసుకుతూ తాయత్తులిచ్చి జబ్బులు నయంచేసే బాబాలని ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేసి ఇలా అడిగావా??? 2) ఆశారాంబాబా వేలమంది యువతులతో అక్రమసంభందాలు పెట్టుకుని అడ్డంగా దొరికినొడిని ఎప్పుడైనా ఈ ప్రశ్న అడిగావా ?? 3) డేరా బాబ భారతదేశ ప్రశిద్దిగాంచిన పేరుమొసిన బాబ రంకు బాగోతం విన్న తరువాత ఎప్పుడైనా ఆవిషయం మాట్లాడావా?? 4) గుళ్ళల్లో పూజారులు క్షేమం కొసం మంత్రాలు చదివి ఆయురారోగ్యాలకొరకు శఠగోపురం పెట్టి వ్యాపారాలు అభివృద్దిచెందడానికి పూజలు చేసి దోషాలు పోవడానికి యాగాలు చేసి మోసం చేసే పిలకపంతుళ్ళని ఎప్పుడైనా ప్రశ్నించావా ??? ప్రతీ ఇంటర్వ్యూలో చూస్తున్న నీకున్న జబ్బు ఏంటంటే ప్రార్ధనలద్వార డబ్బు తేవచ్చుకదా ప్రార్దనల ద్వార జబ్బుపడ్డవారినీ రక్షించచ్చుకదా అని!! అంటే క్రౌస్తవమతం లో ఉన్నవాడు చేస్తేనే ప్రార్ధన అంటార !! హిందూమతంలో ఉండిచేస్తే ప్రార్దన అనరా ?? చాగంటికోటేశ్వరావుని కొన్ని కోట్లమంది ఫాలో అవుతారు !! ఇదే ప్రశ్న అతన్ని అడిగితే ఏం సమాదానం చెప్తాడో ఏమతంలో ఉన్న పెద్ద అయినా అదే చెబుతాడు అడగటం(ప్రార్దించడం) మన ధర్మం ఇవ్వడం దైవనిర్నయం అని !! ఇప్పటికైనా పెద్దలని గౌరవించడం నేర్చుకో సర్వమతాలకు అతీతమైభారతదేశంలో పుట్టావ్ అదితెలుసుకుని ప్రవర్తించు!! జై భారత్ మంచి మర్మాలు మాట్లాడిన పాల్ గారికి కృతగ్ఞతలు

Posted

Oka point naku baaga nachindhi vera countries lo prime ministers,presidents,CM lu public policy medha enduku debate lu pettaru ani adigaru,super point asalu 👌👌

Posted

frankly paul is better than jagan and babu he can bring funds from another country

Posted

మీరు సీఎం అయితే మా పావలా కళ్యాని కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి. లేకపోతే పావలా బ్యాచ్ హర్ట్ అవుతారు పాల్ గారు😎😗

Posted

devi paul garitho comedy chestunnava waste munda interview cheyadam nerchuko

Posted

Photo s chusthunte nijame anipisthundi

My family votes k.a.paul gariki vestam

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...