mail2smsr Posted January 21, 2019 Report Share Posted January 21, 2019 ముంబైలో ఒక హోటల్ లో కె ఏ పాల్ & ఆర్జీవీ కలిసారట. అక్కడ సడన్ గ ఆర్జీవీ కేఏపాల్ కాళ్ళు పట్టుకున్నాడని టీవిలో చెప్పాడు. ఇక అక్కడి నుండి మొదలైంది , కాంట్రవర్సీలు చేసి సారీ చెప్పమంటేనే చెప్పని ఆర్జీవీ కేఏపాల్ కాళ్ళు ఏంటని డిబేట్ల మీద డిబేట్లు పెట్టేస్తున్నాయి టీవీ చానళ్ళు. ఇంకో ఛానల్ ఏకంగా ముంబై వెళ్ళేసి డైరెక్టుగా ఆర్జీవీ ని అడిగేసింది , కేఏపాల్ చెప్పేది నిజామా కాదా అని . Quote Link to comment Share on other sites More sharing options...
JAPAN Posted January 21, 2019 Report Share Posted January 21, 2019 finally Paul == RGV anamata Quote Link to comment Share on other sites More sharing options...
Hector8 Posted January 21, 2019 Report Share Posted January 21, 2019 11 minutes ago, mail2smsr said: ముంబైలో ఒక హోటల్ లో కె ఏ పాల్ & ఆర్జీవీ కలిసారట. అక్కడ సడన్ గ ఆర్జీవీ కేఏపాల్ కాళ్ళు పట్టుకున్నాడని టీవిలో చెప్పాడు. ఇక అక్కడి నుండి మొదలైంది , కాంట్రవర్సీలు చేసి సారీ చెప్పమంటేనే చెప్పని ఆర్జీవీ కేఏపాల్ కాళ్ళు ఏంటని డిబేట్ల మీద డిబేట్లు పెట్టేస్తున్నాయి టీవీ చానళ్ళు. ఇంకో ఛానల్ ఏకంగా ముంబై వెళ్ళేసి డైరెక్టుగా ఆర్జీవీ ని అడిగేసింది , కేఏపాల్ చెప్పేది నిజామా కాదా అని . hi ra @mail2smsr ee db nundi neeku clicks em ravu lite tisuko Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.