Jump to content

మరోసారి పెద్ద మనసు చాటుకున్న విప్రో అధినేత... రూ.52 వేల కోట్ల విరాళం

vatsayana

Recommended Posts

https://www.ap7am.com/flash-news-642392-telugu.html 

tnews-46e60a6c9da2225cd3b4191db2cfc977cc

  • అజీమ్ ప్రేమ్ జీ భారీ వితరణ
  • ఇప్పటివరకు రూ.1.45 లక్షల కోట్ల విరాళం
  • 'విప్రో' వాటాల్లో 67 శాతం ఛారిటీల పరం

భారత్ లో ఐటీ విప్లవానికి వెన్నుదన్నుగా నిలిచిన స్వదేశీ సంస్థ విప్రో. ఈ సంస్థ అధినేత అజీమ్ ప్రేమ్ జీ వ్యాపారంలోనే కాదు దాతృత్వంలోనూ ముందున్నారు. తన పేరిట అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఆయన దేశంలో నాణ్యమైన విద్య, సమానత్వం కోసం తన ఆస్తిలో చాలాభాగం దానం చేశారు. తన ఫౌండేషన్ ద్వారా అనేక స్వచ్ఛంద సేవాసంస్థలకు చేయూతనిస్తున్నారు.

ఈ క్రమంలో అజీమ్ ప్రేమ్ జీ తాజాగా రూ.52 వేల కోట్ల విలువ చేసే తన వాటాలను విరాళంగా ప్రకటించారు. విప్రోలో ఉన్న తన వాటాల్లో 34 శాతం తాజాగా దాతృత్వ కార్యక్రమాల కోసం వితరణ చేస్తున్నట్టు అజీమ్ ప్రేమ్ జీ ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో కూడా ఇదే తరహాలో భారీగా విరాళం అందించారు విప్రో అధినేత. దాంతో విప్రోలోని తన షేర్లలో ఇప్పటివరకు 67 శాతం ఛారిటీ కార్యక్రమాల కోసం విరాళంగా ఇచ్చినట్టయింది.

  • Upvote 1
Link to comment
Share on other sites

Anta.com says - every rich man uses charity to save tax for his own purposes. It may be little bit useful for poor people, but mainly for that company or that person. Only big guys or God knows the truth.😀 He is donating to his own foundation, like many others, not to the external foundation like red cross or any other global charity. So we can understand the game.

  • Upvote 1
Link to comment
Share on other sites

24 minutes ago, vatsayana said:

mee company lo pani chese vala jeethalu penchandi sir..

  • Like 1
Link to comment
Share on other sites

1 hour ago, jays02 said:

Anta.com says - every rich man uses charity to save tax for his own purposes. It may be little bit useful for poor people, but mainly for that company or that person. Only big guys or God knows the truth.😀 He is donating to his own foundation, like many others, not to the external foundation like red cross or any other global charity. So we can understand the game.

foundation ki vela kotlu ivvatam thappa dhaani valla upayogam pondhina vallani ekkada choopincharu..atleast nenu choodaledhu..

intha money spend chesthe dhani valla entho mandhi lives ni forever change cheyyocchu...alanti result ekkada kanipinchatledhu mari...any one knows such incidents

 vela kotlu oollo vallaki charity chese kadhiki endhuku antha kasta padi dhanni sampadhinchatam ane point ardham kavatledhu...veedu WIPRO employees ki mathram jeetham chillara billalo isthadu...

sontha employees welfare ke dabbulu ivvani vaadu evariko charity cheyyatam ante nammable gaa ledhu...tax eggotaniki ayyi vuntundhi...

  • Like 1
Link to comment
Share on other sites

1 hour ago, jays02 said:

Anta.com says - every rich man uses charity to save tax for his own purposes. It may be little bit useful for poor people, but mainly for that company or that person. Only big guys or God knows the truth.😀 He is donating to his own foundation, like many others, not to the external foundation like red cross or any other global charity. So we can understand the game.

Everything is different

this guy is completely different 

this amount for indian bilioner is insane. 

Link to comment
Share on other sites

Honestly, these foundations can't move much. India government and Indians should start to respect talent. If you  give admissions and jobs based on the caste certificate, the good people immigrate elsewhere.  That's what is happening.   

Link to comment
Share on other sites

Vani grudda donate chestadu nijanga donate cheste intakmundu donate chesina beneficiRies list publish cheyali enni kotlu charity dwara benfits pondinro. Milap lo papam kuli nali cheskune niru peda kutumbamlo pillalu 1 lakh 2 lakhs lekunda chastunaru ee lanjkodku donate cheyochu kada 

Link to comment
Share on other sites

most of the times,the foundations run

orphanages, institutes, colleges etc where education can be free or subsidized for poor people.

or sometimes they take up initiatives like Greening up society, or Water treatment, etc..

direct ga impact undakunna, backend lo works jargutai...

something is better than nothing.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...