snoww Posted March 17, 2019 Report Share Posted March 17, 2019 లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై ప్రెస్ మీట్ కేన్సిల్: ఆర్జీవీ 17-03-2019 23:18:09 హైదరాబాద్: లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై ప్రెస్ మీట్ కేన్సిల్ చేసుకున్నట్లు దర్శకుడు రాం గోపాల్ వర్మ తెలిపారు. సెన్సార్ బోర్డ్తో తమకు ఏర్పడిన భేదాభిప్రాయాలు తొలగిపోయాయంటూ ఆయన ట్వీట్ చేశారు. సినిమా విడుదలకు సంబంధించి సెన్సార్ బోర్డ్ తగిన చర్యలు తీసుకోవడం ప్రారంభించిందన్నారు. అంతకు ముందు ఆయన తన న్యాయవాదితో కలిసి సోమవారం ఉదయం పది గంటలకు ప్రెస్ మీట్ పెడతానని ప్రకటించారు. చివరకు విలేకరుల సమావేశాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన అనంతరం జరిగిన ఘటనల ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో వర్మ సినిమా రూపొందిస్తున్నారు. సినిమా ఆడియో విడుదల త్వరలో కడపలో నిర్వహిస్తామని వర్మ ప్రకటించారు. Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted March 17, 2019 Author Report Share Posted March 17, 2019 Last ki oka movie ki bayapaduthunnara Pilla Congress Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted March 17, 2019 Author Report Share Posted March 17, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted March 17, 2019 Author Report Share Posted March 17, 2019 Just now, snoww said: So movie will release mostly before elections Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.