Jump to content

వంగవీటి రంగా హత్య వెనుక చంద్రబాబు, రఘురాం కృష్ణంరాజు తాత హస్తం ఉంది: ‘జనసేన’ నేత హరిరామజోగయ్య


vatsayana

Recommended Posts

https://www.ap7am.com/flash-news-644040-telugu.html

tnews-48c535175fb58752093b9ad6a92f1a89ee

  • సిరీస్’ సుబ్బరాజు మనవడు రఘురాం కృష్ణంరాజు
  • రఘురాం కృష్ణంరాజు నాపై ఆరోపణలు చేశారు
  • అవసరమైన విషయాలను ప్రస్తావించాల్సిన బాధ్యత నాపై ఉంది

నాడు వంగవీటి రంగా హత్య వెనుక చంద్రబాబు, నరసాపురం వైసీపీ ఎంపీగా పోటీ చేస్తున్న రఘురాం కృష్ణంరాజు తాత ‘సిరీస్’ సుబ్బరాజు పాత్ర  ఉందని పాలకొల్లు జనసేన పార్టీ నేత, మాజీ మంత్రి హరిరామజోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘టీవీ 99’ ఛానెల్ లో ఆయన మాట్లాడుతూ, ఇటువంటి క్రిమినల్ చరిత్ర ఉన్న కుటుంబం నుంచి వచ్చిన రఘరాం కృష్ణంరాజు గురించి ప్రజలు ఆలోచించాలని అన్నారు. 

ఈ సందర్భంగా హరిరామజోగయ్య మాట్లాడుతూ, ఇది ఎన్నికల సమయం కనుక, అవసరమైన విషయాలను ప్రస్తావించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఈ విషయాన్ని తానేమీ కొత్తగా ప్రస్తావించడం లేదని, 2015 లో ‘నా రాజకీయ ప్రస్థానం’ అనే పుస్తకం రాశానని, అందులో కూడా ఈ విషయం ప్రస్తావించానని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలందరికీ గుర్తుచేయడం చాలా అవసరం అనిపించిందని, ఈరోజు సాక్షి పేపర్ లో తనపై ఆరోపణలు చేస్తూ రఘురాం కృష్ణంరాజు ఓ ప్రకటన చేశారని, దీంతో, తాను మనస్థాపం చెందానని అన్నారు. 

రఘురాం కృష్ణంరాజు చేసిన ఆరోపణలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరముందని, అందుకే, ఈ ప్రకటన చేశానని చెప్పారు. వంగవీటి రంగా హత్యకు చంద్రబాబు ఎంత కారణమో, సిరీస్ సుబ్బరాజు కూడా అంతే కారణమని ఆరోపించారు. అలాంటి కుటుంబం నుంచి ఎంపీగా పోటీ చేయడం సబబు కాదని, ఇలాంటి వ్యక్తిని పార్లమెంట్ కు పంపించడం అవసరమా అని ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు.

Link to comment
Share on other sites

 

37 minutes ago, solman said:

who cares

andukani tdp & ycp ki vote veyakunda pk ki veyandi vayya

development and welfare maaku avasaram ledu

ma kaapu leader ni evaru champaledo valaki vote vestam, anthe

Link to comment
Share on other sites

Andaru RaghuRam raju meeda paddaru, ayana YCP lo ki vellinappudu nunchi burada challadam, Gobels pracharam cheyadam modalettaru

Akariki ee hari rama jogayya lanti 100 party lu marina athanu cheppindi nijam ani ela nammutharu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...