Jump to content

YCP & TDP supporters come here, I will show naked truths of your parties..


Tyrion_Lannisterr

Recommended Posts

TRS మరియు YCP బ్యాచ్ ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పగలరా?
1.ప్రత్యేక తెలంగాణాకు వ్యతిరేకమైన  YSR పావురాల గుట్టలో పావురం అయినాడు అన్న KCR తో కలిసి FEDERAL ఫ్రంట్ అని సిగ్గు లేకుండా ఎలా కలవగలుగుతున్నారు?
2.జగన్ లాంటి అవినీతి పరులను జైల్లో వేయడానికి తెలంగాణ జైళ్లు సరిపోవు అని KTR  అన్నాడు మరి ఈరోజు అలాంటి అవినీతిపరులకు ఎలా సపోర్ట్ ఇస్తున్నాడు?
3.తెలంగాణ వస్తే వీసా తీసుకుని వెళ్ళాలి అన్న వైఎస్సార్ మాటలకు ఏమని సమాధానం చెప్తారు?
4.RETUN GIFT అని హల్చల్ చేసిన కెసిఆర్ ఈరోజు TDP  సీనియర్  POLITICIAN నామా నాగేశ్వరరావు కి MP సీటు ఎలా ఇచ్చాడు? 
5.ఫెడరల్ ఫ్రంట్ మోడీ చీకటి కోణం అని అందరికీ తెల్సు కానీ దాని వలన రాజకీయ పార్టీలకు లాభం కానీ ప్రజలకు జరిగేదేంటీ?
6.కేసులు ఉన్న వైసీపీ నాయకులకి ఓట్లు వేసి గెలిపిస్తే  బల్బ్ మన దగ్గరే ఉన్న దానికి switch హైదరాబాద్ లో ,ఫ్యూజ్ ఢిల్లీ లో ఉంటుంది మరి మన రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని  ఎత్తి చూపే దైర్యం చెయ్యగలరా ?
7.జగన్ని అడ్డుపెట్టుకుని ఆంధ్రను శాసించాలని KCR TRY చెయ్యడం లేదా?
8. తెలంగాణ వ్యతిరేఖంగా  ప్లకార్డులు పట్టుకున్న అవినీతి తిమింగలం గెలవడం కోసం TRS వాళ్ళు ఎందుకు అంతలా ప్రయత్నిస్తున్నారు?
9.SCS కోసం మోడీని ఏనాడు పల్లెత్తు మాట అనలేదు జగన్ దాన్ని బట్టి తెలియలేదా రేపు గెలిస్తే అన్ని విషయాల్లో ఇలానే ఉంటుంది అని?
10.YCPలో ఒక్కసారిగా ఎందుకు వలసలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి?
11. గేదెల శ్రీను,PVP లాంటి బిజినెస్మేన్ అంతా ఎందుకు వైసీపీ లోకి పరిగెత్తుకుంటూ వచ్చి చేరారు?
12.  ప్రతిపక్షం లేకుంటే ఆడిందే ఆట పాడిందే పాట, తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేస్తూ ప్రజాస్వామ్యాన్ని చంపుతున్నాది KCR కాదా?
13.ఓ అవినీతి తిమింగలానికి సహాయం చేస్తూ ప్రజలకి KCR ఏమి చెప్పదలుచుకున్నది ఏంటీ?
14. ఎన్నికల ప్రచారం అంతా  ప్రజకూటమికి ఓటు వేస్తే మళ్లీ ఆంధ్ర వాళ్ళ కింద బతకాల్సి వస్తుందని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టింది KCR,KTR &TRS వాళ్ళు కదా?అసలు గెలిచింది  ఆ సెంటిమెటుతోనే కదా.
15.గెలిచిన opposition ఎమ్మెల్యేలను ఏ స్పూర్తితో TRS లో చేర్చుకున్నారు?ఇక్కడ TDP కి అక్కడ TRS మధ్య తేడా ఏముంది?
16.ప్రతిపక్షం అనేది ప్రజల గొంతు దాన్ని కెసిఆర్ చంపలేదా?
17.RETUN గిఫ్ట్ అంటూ ఒక ఆర్థిక నేరస్తుడిని గెలుపుకోసం TRS పనిచేయడం ఎంతవరకు సమంజసం?
18.వ్యక్తిగత కారణాలతో పార్టీల మధ్య గొడవలను రెండు ప్రాంతాల మధ్య గొడవలు లాగ సృష్టించింది ఎవరు, దాని వలన కలిగే లబ్దిని జగన్ లాంటి  అవినీతిపరులకు అందించాలని KCR TRY చెయ్యడం తప్ప కాదా?
19.TDP మీద కోపంతో జగన్ లాంటి అవినీతిపరులకు సపోర్ట్ ఇవ్వడం వలన 5 కోట్లమంది జీవితాలని ప్రభావితం చేయదా?
20.మోడీ కోసం కాదా ఈ చీకట్లో ఒప్పందాలు, మోడీ  ప్లాన్ B  కోసం కాదా ఈ ఫెడరల్  stuntlu
21.తెలంగాణని పాకిస్థాన్ తో పోల్చిన ys షర్మిలమ్మ  మళ్లీ అదే పార్టీకి సపోర్ట్ ఇచ్చి జనాలను వెర్రి వాళ్ళను చేయడానికి TRS ప్రయత్నించడం లేదా?

  • Upvote 1
Link to comment
Share on other sites

YSRCP:

అధికారం అంతా ఒకరి చేతిలోనే కేంద్రీక్రుతమ్

నియంతృత్వ పోకడలు

ఒంటెద్దు నిర్ణయాలు

వ్యవస్థలన్నీ నిర్వీర్యం

హెచ్చు మీరిపోయే అరాచక శక్తులు

అడ్డూ అదుపూ ఉండని అవినీతి

ఎవరికీ వారే ఇష్టా రాజ్యంగా వ్యవహరించే ఎంఎల్యేలు

జిల్లా,గ్రామ స్థాయిలో  నాయకుల పెత్తనం 

ప్రతీకార చర్యలు

పార్టీల మధ్య తగాదాలు

చట్టాలను బలహీన పరిచేలా నిర్ణయాలు

అధికారులను ప్రభుత్వ తొత్తులుగా మార్చడం

వనరుల దోపిడీ

ఎన్నికలే లక్ష్యంగా పధకాలు,నిజంగా ప్రజలకి భవిత నిచ్చే పదకాలకి మొండి చేయి

 

TDP 

గ్రాఫిక్కుల జిమ్మిక్కులు

కాంట్రాక్టులలో అవినీతి

అయినవారికి,అస్మదీయులకి ప్రాజెక్టులు,కాంట్రాక్టులు

స్వలాభం కోసం ఎంతకైనా దిగజారే నాయకులు

స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టె నాయకులు

పక్క రాష్ట్రంలో పాగా వేయడానికి తాపత్రయం

U టర్న్s

విచ్చలవిడిగా అవినీతి,అక్రమాలు

చెప్పేదొకటి చేసేదొకటి

అసమర్దులు,అయోగ్యులు అధికార కేంద్రంగా మారడం

ఒకే వర్గానికి కొమ్ము కాయడం

JSP:

రాజకీయ జవాబుదారి తనం

ప్రజలకే పట్టం కట్టేలా పాలన

చట్టల పట్ల గౌరవం

అవినీతిని నిరోదించేందుకు చర్యలు

ఏళ్ళ తరబడి పరిష్కరిమ్పబడని సమస్యల పరిష్కారానికి కృషి

కుల,మత,ప్రాంత,వర్ణ,వర్గ వివక్ష లేని సమాజం కొరకు కృషి

రాబోయే తరాల కోసం గొప్ప సమాజాన్ని నిర్మించడం

పాతిక సంవత్సరాల భవితకి కృషి చేయడం

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...