Jump to content

YCP & TDP supporters come here, I will show naked truths of your parties..


Tyrion_Lannisterr

Recommended Posts

  • Will CBN get sympathy in AP with KCR strong criticism & should Jagan and PK be worried about this? Is KCR really supporting Jagan or PK against CBN? What then is KCR's interest in AP? A thread on my view on these questions.
     
  • Although there are few contentious issue between TS and AP (we will come to these issues later in the thread), the fight between CBN and KCR is pure ego clash. CBN and his core group of supporters suffer from Superiority complex.
     
  • CBN issue is "How KCR , person who worked under him could go on to be his nemesis, arguably become more popular than him in terms of administration". CBN & his core supporters can't digest the fact that Telangana as state can succeed. Heights of Superiority complex.

  • Right from the formation of Telangana , CBN has been trying to create problem for KCR so that he does not succeed . Every single time, literally every single time KCR beat him black and blue. There are so many instances but I will mention few important ones.
     

1. Stopping power supply to TS to create problem for KCR. 2. GHMC Elections. 3. Pushing Revanth Reddy to create Reddy Polarization against KCR in TS. 4. Cash for Vote. 5. Pushing GoI to change Governor 6. Stopping Bifurcation of High Court 7. Telangana Elections 2018


 
    • There were many more instances and not one of the above was related to Andhra Pradesh. It was all coming from CBN superiority complex of getting better of KCR. Key Point to note here is People of AP will understand these issues.
       
    • Now, KCR after winning the state so comprehensively and ensuring that KTR is acceptable leader for the state not go after CBN? Is this not the right time to get better and actually try to close someone who has been after you for so long? Ego clash.

       
    • For different reasons both KCR and CBN have national ambitions. Evident one wants get better on the other going by the speeches. We don't know what will happen but this ego clash it play.

       
    • If you look at KCR press conference yesterday , it was all aimed CBN. In fact KCR very intelligently ensured that he is NOT against special status to AP so whatever sympathy CBN would want to derive from it is not there .

       
    • In this whole ego clash Jagan and PK have never involved themselves. They have been fighting on their own without involving in this fight. KCR will only be a disturbance for CBN and TDP. Jagan and PK should and will fight on their own . KCR won't directly support anyone.

       
    • Some people having been saying CBN will play sympathy card? In the peak of polarization in 2014, CBN with alliances and sympathy won with 2% vote. I don't think he will have any of that noe especially after Andhra people voted for KCR just to defeat CBN in TS election.

       
    • What sympathy will CBN get when KCR or TRS won't even contest in AP! In TS it was different thing. KCR and TRS have made their stand clear on Special Status and Polavaram two key election issues in AP. Would anyone in AP have an issue with KCR stand on these issue

       
    • The issue between AP and TS are on Krishna River water. Though there were few tussles In the last 4 years this has not been a major issue between two states. They can sort it by discussion as they did few times in the past.

       
    • In summary , KCR will go after CBN, he will want him to lose . This is not fight between states, it's purely ego fight. Though CBN will play Jagan and PK are with KCR and Modi rhetoric but I don't think they will be takers for it. Remember, CBN played same card in 2014.

       
     
Link to comment
Share on other sites

2 minutes ago, TOM_BHAYYA said:

Madhouse swachhamaina PrajaShanthiParty brother

what shittt bro? heard that you are a close aid of chinnababu..

Link to comment
Share on other sites

తమ్ముడంకుల్స్ మీద ప్రేమతో 😍😍 వారి అమాయకత్వం మీద జాలితో 😌😌 వారి అసమర్ధత మీద కోపంతో 🤬🤬 వారి బానిసత్వం మీద చిరాకుతో 😤😤 వారి గుడ్డి నమ్మకం మీద అయిష్టతతో 😬😬 @TylerDurden_100 రాస్తున్న Thread 👇👇👇👇👇👇👇👇

 
    • ఎట్టెట్టా, మొనన్నే కదా అంకుల్స్ మీ రేవంత్ రెడ్డి అడ్డగోలు భూతులు మాట్లాడితే,తెగ సంబర పడిపోయారు... Karma is a Katre The One What You give is the Double you get మీరేం చేసారో,అదే మీకు తిరిగివచ్చింది.

       
      సమైక్యాంధ్ర కోసం కొట్లాడిన మనిషి బిడ్డను తెలంగాణలో నిలబెడతాడు మీ బాబు. అప్పుడేమో ఉడాల్ కథల్ చెప్తారు మీరు,మంత్రి పదవులే ఇస్తిరి కదా.. ఇప్పుడేమో ఆంధ్రా రాజకీయాల్లో,తెలంగాణా వాళ్ళకి ఏం పని అని చెప్తున్నారు. మొన్న బాబు చేసింది ఏందీ,ఉద్ధారకమా... నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా
     
    • ఏందీ, మీ నాయకుడు tg లో ఓట్లు కొంటూ అడ్డంగా దొరికిపోతాడు,అప్పుడు పక్క రాష్ట్రం ముచ్చట మనకెందుకు అననీక్ రాలే మీకు. ఇప్పుడు మీ నలుపు చూపే సరికి కిందా మీదా అయిపోతున్నారు. ఏం లెక్క ఇది

       
    • నిన్నటి వరకూ కెసిఆర్ సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకుంటున్నాడు అన్నారు,ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అన్నారు మరి ఇప్పుడు మీరు చేస్తున్దేమిటి? సింపతీ డ్రామాలు మొదలుపెట్టారు ఆంధ్రా నాయకులూ-తెలంగాణా నాయకులూ అని కొత్త పల్లవి అందుకున్నారు... మీరు మాట్లాడితే తప్పు ఒప్పైన్డా

       
    • నిజంగా నాకు తెల్వక అడుగుతా,ఇన్ని రోజులుగా మీరు రాజకీయాల్ని ఫాలో అవుతున్నారు,అసలు ఎలా నెట్టుకోస్తున్నారయ్య?? అరె అవతలివాడు విమర్శిస్తే దానికి సరైన రీతిలో ప్రతి విమర్శ చేయలేకపోతున్నారు.. ఎంత సేపు భూతులు తిట్టిండు అని ఏడుస్తున్నారు..సరే,నిజమే ఒక CM,సాటి CM ని అలా అనకూడదు..

       
    • కానీ అసలు విషయాన్ని వదిలి,అవే పట్టుకు ఎడుస్తారెంది? వాళ్ళు మాట్లాడిన వాటిలో తప్పులు ఉంటె ఎత్తి చూపండి,అవి నిరాదర విమర్శలు అనండి.రుజువు చేయండి ఇవేవి చేతకాకపోతే వాళ్ళ మీద సహేతుకమైన విమర్శ చేయండి అయ్యా కెసిఆర్,ఎన్నిక గెలిచి,ఇన్ని రోజులైంది,mlaల ప్రమాణ స్వీకారం ఎప్పుడు అని అడగండి

       
    • మంత్రివర్గకూర్పు చేయకుండా ఎందుకు ఇతరఅనవసర విషయాల ప్రస్తావన తెస్తున్నారు అని నిలదీయండి ఇవేవీ చేతకావా? అదే దిక్కుమాలిన సింపతీ డ్రామాలు.నంగి ఏడుపులు ఏడుస్తారు ఎలా ఉన్నారయ్యా ఇన్నేళ్ళు మీరు రాజకీయంలో అదేం అగాధంలో అసలు అవతల వ్యక్తిమీద విమర్శ చేయడానికి అన్ని ఉన్న,మీరింకా బెబేమేమేనా

       
    • అరె అవతలోడి తప్పులు ఎత్తి చూపడం,నిలదీయడం,ఎండగట్టడం రాదు. ధైర్యంగా ఎదుర్కోవడం రాదు. వాళ్ళు తిట్టారు,,వీళ్ళు అన్నారు అని చిన్నపిల్లలలాగా ఏందీ మీ యవ్వారం అసలు. బాబు,తుమ్మినా దగ్గినా,ముఖం తుడుసుకున్నా,ఆహా,ఒహో,అని పోగుడుతా ఉంటారా అదే బావిలో... బయటకి రండి అంకుల్స్

Link to comment
Share on other sites

పవన్ కల్యాణ్ అనుభవం లేదు-- పైచిచకపు మీడియా పలుకులు మీ జగన్ ఏమైనా పదిసంవత్సరంలు పాకిస్తాన్ కు ప్రదాని గా చేశాడా... మీ లోకేశం ఏమైన లండన్ కు మంత్రి గా చేశాడా. అనుభవం కావల్సింది ప్రజదనాని దోపిడి చేయడంలో కాదు.. ప్రజల కష్టాలు తేలుసుకోవడంలో..

Link to comment
Share on other sites

YS జగన్ మొదటిసారి ప్రజప్రతినిదిగా కడప నుండి MPగా ఎన్నికయ్యాడు. MPగా ఆయన ఎలా వైఫల్యం చెందాడో తెలిపే Thread #ExposingYSJagan Thread

 

 

 

Link to comment
Share on other sites

జగన్ కి ఎందుకు సపోర్ట్ చెయ్యట్లేదు అంటే

1) కరప్షన్ నేత వైస్సార్ కొడుకు,అయ్యా పవర్ లో ఉన్నపుడే దోచుకున్నాడు...ఇంకా విడి చేతికి పవర్ ఇస్తే యేల దొచుకుంటాడో చెప్పాల్సిన పనిలేదు అనుకుంటా..

2) మత రాజకీయాలు చేయడంలో అరితేరినవాడు.. మతాన్ని అభిమానించడం తప్పు కాదు,కాని ఆ మతాన్ని అడ్డుపెట్టుకుని వోట్ బ్యాంకు పాలిటిక్స్ చేయడం తప్పు.. పవర్ కోసం ఇంకా ఈ మత రాజకీయాలు ఏ స్థాయికైనా తీసుకెళ్తాడు..
 
 
 
  • 3) పవర్ మిద యాస ధ్యాస వున్నోడో..ఇలాంటి వారు పవర్ కోసం జనాల్ని మభ్య పెట్టే స్కీమ్స్ అండ్ దోచుకొని స్కీమ్స్ తప్ప పెద్దగా ఏం చేయడు..

     
  • పాదయాత్ర పేరుతో జన సమీకరణ చేసి గొప్పగా మీడియా అండ్ పేపర్ లో చూపించుకొని జనాలని మోసం చేయడం తప్ప ఒక సమస్య అయినా క్లియర్ గా అడ్రస్ చేయలేదు..
     
     
  • డబ్బులు తీసుకొని సీట్స్ అమ్ముకుంటున్న వీడికి పొలిటికల్ ఎథిక్స్ అండ్ మోరల్ వాల్యూస్ జీరో...ఇలాంటి వాడు పవర్ లోకి వస్తే కరప్షన్ అనేది అదుపులో ఉండదు,దోచుకోవడమే..

     
  • జనాలు వోట్ వేసి గెలిపిస్తే వాళ్ళ సమస్యలని అండ్ బాధల్ని Govt దృష్టికి తీసుకెళాల్సిన position లో వుండి సాకు లు చెపుతూ పనికి రాని పాదయాత్రలు చేస్తున్నాడు.. ఇలాంటి వాడు ఈరోజు ఇచ్చిన హామీలు రేపు ఏదో ఒక సాకు చెప్పే దాటివేసే రకం..

     
  • పవర్ అండ్ మనీ ...ఒక నాయకుడి గా వేటినైతే అసహించుకోవాల్నో వాటి మీద extreme greedy వున్నవాడు జైలు జగన్ అలాంటివాడికి నేనైతే సపోర్ట్ చేయను...

Link to comment
Share on other sites

బాబు ఇంక రాడు అని అర్థం అయ్యి...ప్రజాసొమ్ముతో అవినీతి చేసిన జగన్ వచ్చినా పర్వాలేదు కానీ మూడో వ్యక్తి రావద్దు అంటున్నారు ఎల్లో ఫ్లవర్స్ వాడు లేకపోతే వీడు మాత్రమే రావాలి అవినీతిని కాపుకాయడానికి... థర్డ్ ఫోర్స్ వస్తే ఇరువైపులా అక్రమ కట్టడాలు కూలిపోతాయని భయం!

Link to comment
Share on other sites

 

రాక్షసమీడియాకు ఉంటే సీబీన్ లేకపోతే జగన్ రావాలి! - ఎందుకు?  @PawanKalyan సీఎం కుర్చీలో కూర్చుంటే తెదేపా ఏబీఎన్ కి ప్రసారాల రూపంలో కట్టబెట్టిన రూ.700 కోట్ల పైబడి ప్రజాధనాన్ని మన భవిష్యత్తుకోసం ఖర్చుబెడతాడు కాబట్టి.

Link to comment
Share on other sites

  • YSR chesina akramalu chanipoyaka bayatapaddayi. SEZ ani vanka petti Indu Projects Ltd. ki appananga lands icchadu, Matrix Prasad (vanpic issue) tho quid pro quo pattern lo Jagati & Bharati lo invest cheyinchaadu (Contd)
 
  • Gali Janardhan ki Obulapuram mines lo akramanga tavvukunetattu work order release chesadu.. Ayana poyaka dongalu bayata paddaaru. Lady IAS Srilaxmi saha jail lo chippakoodu tintunnaru.. Nimmagadda lanti genius Erripappa ayyadu. YSR koduku goppa Emundi? Vaadu CM Enti asalu??

 

  • Nallari Kiran CM ayyaka Indu ki allot chesina SEZ lands venakki teesukunnaru (Includes Lepakshi Knowledge Hub, Anantapur) and Arogya Sri scheme kooda oka pedda scam. Private hospitals baaga venakesukunnayi. Janalanu picchollanu chesaru.


 

Link to comment
Share on other sites

inni posts avasaram le... entha mandi criminal cases unnollu unnaro.. aa rendu parties lo.. adi okkati saalu.. tdp ycp vallu valla meeda vallu ummeskodaniki

Link to comment
Share on other sites

Yellow media knows everything but they have their own priorities and media management is nothing new to tdp, right from Annagaru that pickle man media projects people nessecary to them as Good and vice versa #journalism is baised they are just mouth pieces of particular parties

Link to comment
Share on other sites

1 minute ago, Edo_Okati said:

inni posts avasaram le... entha mandi criminal cases unnollu unnaro.. aa rendu parties lo.. adi okkati saalu.. tdp ycp vallu valla meeda vallu ummeskodaniki

I want to show this post as reference for ppl who blindly licks YCP and TDP, I will post more ....

Link to comment
Share on other sites

YS Jagan - A Failed Opposition Leader ప్రతి పక్ష నేత YS జగన్ వైఫల్యం గురించి తెలిపే Thread

 

 

 

Mpగా ఘోర వైఫల్యం చెందాడు. ప్రతిపక్ష నేతగా దారుణంగా విఫలం అయ్యాడు సభకే హాజరు కాకుండా.. ప్రజా ప్రతినిధిగా ప్రజలు ఇచ్చిన రెండు అవకాశాల్ని వినియోగించుకోకుండా,ఇవన్నీ కాదు నన్ను CM చేస్తేనే సరి అన్నట్లు ఉన్నది ఆయన ప్రవర్తన.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...