DammaDakkaDolly Posted April 6, 2019 Report Posted April 6, 2019 14 minutes ago, psycopk said: విజయసాయిరెడ్డి గారు మంచి స్కెట్చే వేశారు అది తేలిక మన మీడియా ఫ్రీ ప్రచారం చేసి పెడుతుంది. వైఎస్ఆర్పి వైపు ఓటర్లను తిప్పుకోవటం కోసం ఆడియో ని మంచి క్వాలిటీతో లీక్ చేసినట్టు చేయించారు.అందులో చంద్రబాబు ని తిడుతూ మన తెలుగు ప్రజలు అంట నిబద్ధత కలిగిన వాళ్లు కాదు అని రెచ్చగొడితే వైఎస్ఆర్పి వైపు మొగ్గు చూపుతారని ప్లాన్ వేశారు.పవన్ కళ్యాణ్ కి వేసే వోట్ లు మీ వైపు తిప్పుకోవటానికి పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించారు.మోడీ గారితో మీరు చేతులు కలిపారు అని ప్రజలందిరికి తెలిసేసరికి మోడీ ని తిడుతున్నట్లు ప్రస్తావించారు. ఇందుకనే ఏమో జగన్ గారి బిజినెస్ వ్యవహారాలైన పాలిటిక్స్ ఐన ఎపుడు మీరు పక్కన ఉంటారు. అయిన మీరు ఇలాంటి స్కెచ్ లు ఎన్ని వేసిన తెలుగు ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు మళ్ళి మన భవిష్యతు కోసం చంద్రబాబు నాయుడు గారికే వోట్ వేదాము అని. Broker kittu gaadu thappa... evvadu telecast chesinatlu ledu kadha uncle Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.