Jump to content

Vijay sai Reddy Audio leaks 🤭🤭🤭


manatelugu

Recommended Posts

Just now, manatelugu said:

Vammo ee jaffas ki support ga pinkies gola okati💦💦

bro

latets ground report from EG and WG...

after this phone call leak, sweep antunaru..

 

Link to comment
Share on other sites

30 minutes ago, Android_Halwa said:

bro

latets ground report from EG and WG...

after this phone call leak, sweep antunaru..

 

Avi repu results vachaka matladukovachu let kani kachara gadila votes ayithey delete cheyatledu ga💦💦

Link to comment
Share on other sites

Just now, manatelugu said:

Avi repu results vachaka matladukovachu let kani kachara gadila votes ayithey delete cheyatledu ga💦💦

Bro..

ground talk from north Andhra..

Sweep anta...including Vizag MP..!

Link to comment
Share on other sites

Lol... emundi  saami audio lo... cbn ni buthulu thittadam thappa emi ledu...

 

cbn gaadi leak aina audio lo tdp ki vote veyakunte welfare schemes ivvam ani annadu....  adi kavali trending

Link to comment
Share on other sites

విజయసాయిరెడ్డి గారు మంచి స్కెట్చే వేశారు అది తేలిక మన మీడియా ఫ్రీ ప్రచారం చేసి పెడుతుంది. వైఎస్ఆర్పి వైపు ఓటర్లను తిప్పుకోవటం కోసం ఆడియో ని మంచి క్వాలిటీతో లీక్ చేసినట్టు చేయించారు.అందులో చంద్రబాబు ని తిడుతూ మన తెలుగు ప్రజలు అంట నిబద్ధత కలిగిన వాళ్లు కాదు అని రెచ్చగొడితే వైఎస్ఆర్పి వైపు మొగ్గు చూపుతారని ప్లాన్ వేశారు.పవన్ కళ్యాణ్ కి వేసే వోట్ లు మీ వైపు తిప్పుకోవటానికి పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించారు.మోడీ గారితో మీరు చేతులు కలిపారు అని ప్రజలందిరికి తెలిసేసరికి మోడీ ని తిడుతున్నట్లు  ప్రస్తావించారు.

ఇందుకనే ఏమో జగన్ గారి బిజినెస్ వ్యవహారాలైన పాలిటిక్స్ ఐన ఎపుడు మీరు పక్కన ఉంటారు. అయిన మీరు ఇలాంటి స్కెచ్ లు ఎన్ని వేసిన తెలుగు ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు మళ్ళి మన భవిష్యతు కోసం చంద్రబాబు నాయుడు గారికే వోట్ వేదాము అని.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...