user789 Posted April 10, 2019 Report Posted April 10, 2019 On 4/8/2019 at 1:51 AM, pentaya said: Final 3 days to go and my predictions based on close resources. TDP 105 YCP 55 JS and others 15 you reversed the numbers..to feel better ? Quote
pentaya Posted April 10, 2019 Author Report Posted April 10, 2019 1 minute ago, user789 said: you reversed the numbers..to feel better ? Ledu real gane cheppanu. Unless jagan kukka sron inka ekkuva gonthulu gosthe tappa Quote
pentaya Posted April 10, 2019 Author Report Posted April 10, 2019 అతనికి ముఖ్యమంత్రి పదవి కొత్తేం కాదు, ఇదే మొదటిసారి కాదు..చివరిసారి కూడా కాదు.. కానీ ఆయన ముఖ్యమంత్రి గా పనిచేసిన మూడు టర్మ్స్ లో, ఈ ఐదేళ్లు ఆయన పడ్డ కష్టం పగోడు కూడా పడకూడదు.. దుష్టశక్తులన్నీ ఏకమై ఒక్కడి మీద ఇంకా ప్రతాపం చూపుతూనే ఉన్నాయి.. ఆయన గుండె గట్టిది కాబట్టి నెగ్గుకొస్తున్నాడు .. ఇలాంటి ఆత్మస్తైర్యం, మంచి ఆహారపు అలవాట్లు, జీవితం పట్ల సానుకూల దృక్పధం వల్లే సాధ్యం అనుకుంటా... ఇంతగా ఎదురుదాడి చేసున్నా చెక్కుచెదరని చిరునవ్వు అతను.. నా చిన్నప్పుడు నేను చూసిన సీబీన్ కాదు ఇతడు, అలా ఉండుంటే సినిమా వేరేలా ఉండేది.. వయసుతో పాటు వచ్చిన పెద్దరికమో ఎవరిపాపాన వాళ్ళు పోతారన్న తాత్విక చింతనో దుష్టులపాలిట శ్రీరామరక్షగా మారింది.. దాదాపు 68 ఏళ్ల వ్యక్తి ఉడుకురక్తంలా పరుగులు తీస్తుంటే .. 50లకి దగ్గర్లో ఉన్న యువకులు ఆపసోపాలు పడుతున్నారు.. అందుకే ఆ గుండె గెలవాలి.. ఆ గెలుపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కి విజయపతాకం కావాలి.. AP అభివృద్ధిని అడ్డుకోవటమే లక్ష్యంగా సాగుతున్న కుట్రలు ప్రజలే తిప్పికొట్టాలి.. సీబీన్ మీద ద్వేషంతో మీరు ఓటువెయ్యక పోతే నష్టపోయేది సీబీన్ కాదు ప్రజలు.. మనం మరో 50 ఏళ్ళు వెనక్కి పోతాం ఆ లోటు పదిమంది చంద్రబాబులొచ్చినా పూడ్చుకోలేం.. మీ వ్యక్తిగత అభిమానాలు..కోపాలు పక్కకి పెట్టి మరో అవకాశం ఇవ్వండి రాష్ట్రాభివృద్ధికి మీవంతు సహకారం అందించండి . Quote
Hydrockers Posted March 22, 2020 Report Posted March 22, 2020 On 4/8/2019 at 10:33 PM, pentaya said: 105 + guarantee. @Raithu_bidda2 rey sawaal chestunda. Nuvvu nijamga seema bidda vi aithe ra. Quote
quickgun_murugun Posted March 22, 2020 Report Posted March 22, 2020 On 4/10/2019 at 12:45 AM, pentaya said: అతనికి ముఖ్యమంత్రి పదవి కొత్తేం కాదు, ఇదే మొదటిసారి కాదు..చివరిసారి కూడా కాదు.. కానీ ఆయన ముఖ్యమంత్రి గా పనిచేసిన మూడు టర్మ్స్ లో, ఈ ఐదేళ్లు ఆయన పడ్డ కష్టం పగోడు కూడా పడకూడదు.. దుష్టశక్తులన్నీ ఏకమై ఒక్కడి మీద ఇంకా ప్రతాపం చూపుతూనే ఉన్నాయి.. ఆయన గుండె గట్టిది కాబట్టి నెగ్గుకొస్తున్నాడు .. ఇలాంటి ఆత్మస్తైర్యం, మంచి ఆహారపు అలవాట్లు, జీవితం పట్ల సానుకూల దృక్పధం వల్లే సాధ్యం అనుకుంటా... ఇంతగా ఎదురుదాడి చేసున్నా చెక్కుచెదరని చిరునవ్వు అతను.. నా చిన్నప్పుడు నేను చూసిన సీబీన్ కాదు ఇతడు, అలా ఉండుంటే సినిమా వేరేలా ఉండేది.. వయసుతో పాటు వచ్చిన పెద్దరికమో ఎవరిపాపాన వాళ్ళు పోతారన్న తాత్విక చింతనో దుష్టులపాలిట శ్రీరామరక్షగా మారింది.. దాదాపు 68 ఏళ్ల వ్యక్తి ఉడుకురక్తంలా పరుగులు తీస్తుంటే .. 50లకి దగ్గర్లో ఉన్న యువకులు ఆపసోపాలు పడుతున్నారు.. అందుకే ఆ గుండె గెలవాలి.. ఆ గెలుపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కి విజయపతాకం కావాలి.. AP అభివృద్ధిని అడ్డుకోవటమే లక్ష్యంగా సాగుతున్న కుట్రలు ప్రజలే తిప్పికొట్టాలి.. సీబీన్ మీద ద్వేషంతో మీరు ఓటువెయ్యక పోతే నష్టపోయేది సీబీన్ కాదు ప్రజలు.. మనం మరో 50 ఏళ్ళు వెనక్కి పోతాం ఆ లోటు పదిమంది చంద్రబాబులొచ్చినా పూడ్చుకోలేం.. మీ వ్యక్తిగత అభిమానాలు..కోపాలు పక్కకి పెట్టి మరో అవకాశం ఇవ్వండి రాష్ట్రాభివృద్ధికి మీవంతు సహకారం అందించండి . Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.