Jump to content

దేవుడి ఆశీస్సులు ఉంటే 175 సీట్లు మావే: వైఎస్ భారతి


vatsayana

Recommended Posts

https://www.ap7am.com/flash-news-645892-telugu.html

tnews-86eee60ab25eeedab3129992006ad3fcd2

  • ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్ అర్ధాంగి
  • స్పందన బాగుందంటూ ఆనందం
  • జగన్ విలువలున్న రాజకీయనాయకుడంటూ కితాబు

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అర్ధాంగి వైఎస్ భారతి ఇవాళ పోలింగ్ లో పాల్గొన్నారు. పులివెందులలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పోలింగ్ సరళి పట్ల ఆనందం వ్యక్తం చేశారు. వైసీపీ పట్ల ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తోందంటూ హర్షం వ్యక్తం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది? అన్న ప్రశ్నకు జవాబిస్తూ, అవన్నీ మన చేతుల్లో ఉండవని, దేవుడి చేతుల్లో ఉంటాయని బదులిచ్చారు. దేవుడి ఆశీస్సులు ఉండాలే కానీ, 175 సీట్లు వైసీపీనే గెలుచుకుంటుందని భారతి వ్యాఖ్యానించారు. దేవుడు అనుకుంటే ఎంతైనా ఇస్తాడని పేర్కొన్నారు.

ఈ ఎన్నికల్లో ఓటేసే ముందు ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆమె సూచించారు. యంగ్, డైనమిక్ నాయకత్వానికి పట్టం కట్టాలని కోరుకుంటానని, నిజాయతీపరుడ్ని, విశ్వసనీయత, విలువలతో కూడిన రాజకీయనాయకుడ్ని గెలిపించాలని అన్నారు.

 

 

Link to comment
Share on other sites

6 minutes ago, Nanapatekar said:

DEvudi wishes enduku. Dreams lo evadu elagayina kalalu kanochu. 175 kadhu 200 kooda anuko. poyedhi emundhi.

30+ MP seats pakka @3$%

Link to comment
Share on other sites

Just now, kakatiya said:

జగన్ విలువలున్న రాజకీయనాయకుడంటూ కితాబు

aa maata anna mahanubavudu evaru?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...