Jump to content

piriki Nagababu

ariel

Recommended Posts

na ishtam ani channel pettukuni andhra politicians meda edavamante edustadu fearless image la feel ayyi..

Gattiga telangana lo jarigay anadaniki kuda bhayam to chastunnadu ..telugu rashtralu ani mix chesi spandinchalsina dusthiti *&*

విద్యార్థుల ఆత్మహత్యలపై నాగబాబు స్పందన

‘ఈ ఘటనలు తెలుగు రాష్ట్రాలకు అవమానమే’

హైదరాబాద్‌: పరీక్షల్లో విఫలమైన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంపై సినీ నటుడు, జనసేన నేత నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఇంటర్‌ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫెయిలైన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. దీనిపై నాగబాబు తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా స్పందించారు. 
‘భారతదేశంలో గంటకు ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటున్నాడు. అందుకు ఎన్నో కారణాలు ఉండొచ్చు. పరీక్షల్లో అనుకున్న ర్యాంక్‌ సాధించలేకపోవడం, మార్కులు రాకపోవడంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పిల్లలపై తల్లిదండ్రులు, విద్యాసంస్థలు తెస్తున్న ఒత్తిడే వారిని ఇంతటి ఘాతుకాలకు పాల్పడేలా చేస్తోంది. చదువు లేకపోతే అసలు జీవితమే లేదు.. పాస్‌ కాకపోతే అసలు మనిషే కాదు అన్నట్లుగా సమాజం ప్రవర్తిస్తోంది. ఇది చాలా తప్పు. మీ పిల్లలు చెడు మార్గంలో వెళుతుంటే ఇది తప్పు అని చెప్పండి. అంతేకానీ పక్కింటి విద్యార్థి మంచి మార్కులతో పాసయ్యాడని వారితో పోల్చి మీ పిల్లల్ని బాధపెట్టకండి’
‘అది మంచి పద్ధతి కాదు. మా ఇంట్లో అమ్మానాన్నలు చదువుల విషయంలో ఎప్పుడూ మమ్మల్ని ఇబ్బంది పెట్టింది లేదు. సరిగ్గా చదువుతున్నారా? లేదా? అని అడిగింది కూడా లేదు. మాకు ఖాళీ దొరికినప్పుడు చదువుకున్నాం. పాసయ్యాం. నేను ఎల్‌ఎల్‌బీ చేశాను. చిరంజీవి డిగ్రీ చేశారు. మా చెల్లెలు ఎంబీబీఎస్‌ చేసింది. పవన్‌ కల్యాణ్‌ ఇంటర్‌తో పాటు ఐటీకి సంబంధించిన కొన్ని సబ్జెక్ట్‌లు పూర్తిచేశారు. మా నాన్న చాలా గొప్పవారు. పదో తరగతి పరీక్షల సమయంలో నేను భయపడుతుంటే.. నాకో విషయం చెప్పారు. ‘నువ్వు పాసైతే రూ.100, ఫెయిలైతే రూ.500 ఇస్తాను అన్నారు’. అది విని షాకయ్యా. నేను ఎలాంటి టెన్షన్‌ పెట్టుకోకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలన్నది మా నాన్న ఉద్దేశం. మా పిల్లల్ని కూడా మేం అలాగే పెంచాం. సరిగ్గా మార్కులు రాలేదని ఒక్క బిడ్డ ఆత్మహత్య చేసుకున్నా అది ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు అవమానమే. పిల్లలూ.. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. పరీక్షల్లో మార్కులు రాలేదనో, ర్యాంక్‌ రాలేదనో ఆత్మహత్యలు చేసుకునేంత నిర్ణయాలు తీసుకోకండి. జీవితంలో ఇంకా ఎన్నో అవకాశాలు ఉన్నాయి’ అని వెల్లడించారు నాగబాబు.

Link to comment
Share on other sites

1 minute ago, shamsher_007 said:

idenkkada vinaledu baa, nijamena?

orange movie ki vachina losses ki vadu suicide chesukovali anukunadu ani vade cheppadu gaa oka sari @3$%

Link to comment
Share on other sites

5 minutes ago, ariel said:

Adhe kada..

Link to comment
Share on other sites

3 minutes ago, solman said:

orange movie ki vachina losses ki vadu suicide chesukovali anukunadu ani vade cheppadu gaa oka sari @3$%

nijame bhayyo, marchipoyaa. aa kalahkhandanni

Link to comment
Share on other sites

4 minutes ago, psycopk said:

Nekenduku ra pressmeet lu.. jabardast lo chinna pilodi la prati kullu joke ki padi padi navuta u daka

really man,,. I pity your understanding..  Cant expect more from you.. 

Link to comment
Share on other sites

3 minutes ago, KamaraoGhanta said:

really man,,. I pity your understanding..  Cant expect more from you.. 

nee intelligent brain ki oka puzzle ista.. ide issue AP lo aai unte situation ela undedi? just think...

Link to comment
Share on other sites

Just now, psycopk said:

nee intelligent brain ki oka puzzle ista.. ide issue AP lo aai unte situation ela undedi? just think...

adhey antundi. call money appudu ekkada poindi nee brain.. They are accepting the major mistake they did.. let them come out with the conclusion. 

Link to comment
Share on other sites

1 minute ago, KamaraoGhanta said:

adhey antundi. call money appudu ekkada poindi nee brain.. They are accepting the major mistake they did.. let them come out with the conclusion. 

yea call money.. adi inkoka big puzzle ne intelligent brain ki... when did it start anna question okati vesukunte... chalu.. aa pani matram cheyavu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...