Jump to content

టీడీపీ నేత సుజనా చౌదరికి సీబీఐ సమన్లు!


vatsayana

Recommended Posts

https://www.ap7am.com/flash-news-647562-telugu.html

tnews-8cbaa5c3b199bedb782bed80d5199db77d

  • 2017లో ఆంధ్రా బ్యాంకును మోసం చేసిన కేసు
  • ఈ కేసులో సమన్లు జారీ చేసిన సీబీఐ
  • రేపు మధ్యాహ్నం బెంగళూరు వెళ్లనున్న సుజనా

కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరికి సీబీఐ నుంచి పిలుపు వచ్చింది. బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని మోసం కేసులో ప్రశ్నించే నిమిత్తం సుజనాను సీబీఐ పిలిచినట్టు తెలుస్తోంది. 2017లో ఆంధ్రా బ్యాంకును రూ.71 కోట్ల మేర మోసం చేసిన కేసు నిమిత్తం సీబీఐ బెంగళూరు బ్రాంచ్ ఆయనకు సమన్లు జారీ చేసినట్టు సమాచారం. ఈ కేసు విచారణ నిమిత్తం తమ ముందు హాజరు కావాలంటూ సుజనా చౌదరికి సీబీఐ సమన్లు జారీ చేసింది. రేపు మధ్యాహ్నం బెంగళూరు సీబీఐ అధికారుల ముందు సుజనా చౌదరి హాజరు కానున్నట్టు తెలుస్తోంది.

Link to comment
Share on other sites

9 minutes ago, JambaKrantu said:

Jail to chippa koodu ki ready ga unnavara Srujana..

Pacha media, pacha goebbels kapadutharu maa Chowdary garu pativratha ani pracharam chesi chesi.

Link to comment
Share on other sites

4 hours ago, snoww said:

5 modi's kutra

సీబీఐ నోటీసులపై సుజనా చౌదరి రియాక్షన్... 
25-04-2019 20:23:30
 
636918207128250967.jpg
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ ఎంపీ సుజనాచౌదరికి సీబీఐ నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని మోసం చేసిన కేసులో నోటిసులిచ్చిన సీబీఐ శుక్రవారం బెంగళూరు సీబీఐ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ఈ నోటీసుల వ్యవహారంపై సుజనా చౌదరి స్పందించారు.
 
 
సీబీఐ నోటీసులపై రియాక్షన్...
" సీబీఐ నోటీసులో పేర్కొన్న కంపెనీలతో 2014 నుంచి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయా కంపెనీల నుంచి వైదొలిగాను. సీబీఐ నోటీసుపై న్యాయపరంగా ముందుకెళ్తాను" అని సుజానా స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...