snoww Posted July 2, 2019 Author Report Posted July 2, 2019 1. ప్రత్యేక హోదా లేదు, రాదు అంటున్నా నోరెత్తి అడగలేని ప్రభుత్వం 2. అమరావతి రాజధాని పనులన్నీ నిలిపివేత 3. నిలిచిపోయిన పోలవరం పనులు 4. పారదర్శకత అంటూనే నెల రోజుల్లోనే 30 రహస్య జీవోలు విడుదల 5. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఊసేలేదు 6. రామాయపట్నం పోర్టు లేదు 7. హంద్రీనీవా గాలేరు-నగరి పనులు ఆపేశారు 8. వంశధార నాగావళి అనుసంధానం ఆగిపోయింది 9. వైకుంటపురం బ్యారేజ్ పనులు నిలిచిపోయాయి 10. రైతులకు విత్తనాలు లేవు 11. రాష్ట్రమంతా ఎడాపెడా కరెంటు కోతలు 12. డెల్టా రైతుకు పట్టిసీమ నీళ్ళు లేవు 13. రైతుకు రుణమాఫీ లేదు 14. అన్నదాత సుఖీభవ రద్దు, రైతు భరోసా ఇప్పుడు కాదు. పెట్టుబడిలేక అల్లాడుతున్న రైతు 15. డ్వాక్రా రుణాలు మహిళలే కట్టుకోవాలంట 16. మూడు వేల రూపాయలు పింఛన్లలో కోత 17. పెన్షన్ వయసు 45 ఏళ్లు అని చెప్పి 60 ఏళ్లు చేశారు 18. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నిలిపివేత 19. నిరుద్యోగులకు యువనేస్తం లేదు 20. కాపులకు రిజర్వేషన్లు లేవు 21. ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వారికి అమ్మఒడి లేదు 22. విజయవాడ- సింగపూర్ అంతర్జాతీయ సర్వీసులు నిలిపివేత 23. ఇబ్రహీంపట్నం అమరావతి ఐకానిక్ బ్రిడ్జి పనులు ఆపేసారు 24. ఇంటింటికీ కుళాయి ద్వారా నీళ్ళు పథకం ఆగిపోయింది 25. ఉద్యోగులకు పెంచిన IR 27% లేదు 26. చౌకధరల దుకాణ వ్యవస్థకు, రేషన్ డీలర్ లకు వైసీపీ వాలంటీర్ల ముప్పు 27. మహిళలకు కరువైన రక్షణ 28. నెరవేరని 'నెలరోజుల్లో సిపిఎస్ రద్దు' హామీ 29. రద్దయిన రంజాన్ తోఫా 30. ఇతర రాష్ట్రాలకు తరలి పోతున్న హోలీ టెక్ ,రాజుపల్యంమిల్స్ వంటి బహుళ జాతి సంస్థలు Quote
snoww Posted July 2, 2019 Author Report Posted July 2, 2019 Quote 5. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఊసేలేదు daani kosam government money tho deeksha sesina manishi kooda address ledu Quote
snoww Posted July 24, 2019 Author Report Posted July 24, 2019 ltt for langas antunna @MiryalgudaMaruthiRao 1 Quote
snoww Posted July 25, 2019 Author Report Posted July 25, 2019 అమరావతి అభివృద్ధి కోసం ఇస్తానన్న 2100 కోట్ల రూపాయల ఋణం ప్రపోజల్ ని ఉపసంహరించుకున్న ప్రపంచబ్యాంకు... "దేవుడా ! రక్షించు నా రాష్ట్రాన్ని పెద్దమనుషులనుండి, పెద్జ పులుల నుండి.. నీతులు రెండు నాల్కలు సాచి బుసలు కొట్టే నిర్హేతుకా కృపా సర్పాలనుండి....." నాకు తెదేపా ఓడిపోయిన రోజు దుఃఖం రాలేదు... కానీ, ఈ రోజు వస్తుంది...తెరలు తెరలుగా...ఒక జాతి స్వప్నం తుత్తునియలు అయ్యింది.. భవిష్యత్తు అంధకారం అయ్యింది.. ఎవరో ఆడిన ఆటలో ఆంధ్రప్రదేశ్ రెండు తరాలను కోల్పోయింది.... అమరావతి... నామీద నాకన్నా.. అమరావతి మీదే ఎక్కువ కలలు కన్నాను. అమరావతి వైపు ప్రపంచమంతా చూపు సారిస్తే...రెండువేల సంవత్సరాల తర్వాత తిరిగి తన ఘనకీర్తిని నిలుపుకున్న అజరామర అమరావతి ని చూడొచ్చని కలలు కన్నాను. నేను తర్వాత ఏ ప్రాజెక్టు చేస్తాను అనేదానికన్నా, అమరావతి లో తర్వాత ఏది నిర్మించబోతున్నారు అనే ఎక్కువ ఆలోచించాను...ఇప్పుడు ఈ వార్త తట్టుకోవటం కొంచెం కష్టంగా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే కేవలం నాలుగు బిల్డింగ్స్ అని సరిపెట్టుకోవాల్సిందే..అంటే గుండె తరుక్కు పోతుంది... Quote
Hydrockers Posted July 25, 2019 Report Posted July 25, 2019 Rajadhani ante 4 building lu kaka Mari enti ? Quote
snoww Posted July 25, 2019 Author Report Posted July 25, 2019 15 minutes ago, Hydrockers said: Rajadhani ante 4 building lu kaka Mari enti ? Inko Singapore ani leader briefed. Quote
snoww Posted July 25, 2019 Author Report Posted July 25, 2019 On 4/27/2019 at 7:01 PM, snoww said: Leader inko term vundi vunte worlds longest ring road vachedi AP ki mee mohal manda Andhra people. Quote
snoww Posted July 25, 2019 Author Report Posted July 25, 2019 Thread is unlocked now. Would love to know the reason why this thread was locked yesterday. Quote
snoww Posted August 19, 2019 Author Report Posted August 19, 2019 On 4/28/2019 at 11:40 AM, snoww said: Amaravati – a unique green and blue city Water taxis to be used to commute to offices Addressing a press conference, CBN said that Amaravati would be a unique, rich blend of blue and green throughout the city, i.e. a combination of splendid waterways and bountiful vegetation. He also added that modern water taxis will be introduced as a mode of commute across the 25km waterfront in the city. Phalinchina Leader vyuham and vision. Water taxis being used in Amaravati now Quote
snoww Posted August 22, 2019 Author Report Posted August 22, 2019 ప్రభుత్వ కుట్రపై ప్రజెంటేషన్ ఇవ్వాలని టీడీపీ నిర్ణయం 22-08-2019 20:05:14 అమరావతి: వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. రాజధానిని టార్గెట్ చేసుకునే.. ప్రభుత్వం వరద రాజకీయం చేసిందన్న అంశంపై టీడీపీ సీరియస్ అయింది. ప్రభుత్వం ఏ విధంగా కుట్ర పన్నిందనే అంశంపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అలాగే ఇళ్లు, పొలాల్లోకి నీరు చేరడం వంటి అంశాలపై కూడా మాట్లాడనున్నారు. పార్టీ సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. Quote
Hydrockers Posted August 22, 2019 Report Posted August 22, 2019 Just now, snoww said: ప్రభుత్వ కుట్రపై ప్రజెంటేషన్ ఇవ్వాలని టీడీపీ నిర్ణయం 22-08-2019 20:05:14 అమరావతి: వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. రాజధానిని టార్గెట్ చేసుకునే.. ప్రభుత్వం వరద రాజకీయం చేసిందన్న అంశంపై టీడీపీ సీరియస్ అయింది. ప్రభుత్వం ఏ విధంగా కుట్ర పన్నిందనే అంశంపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అలాగే ఇళ్లు, పొలాల్లోకి నీరు చేరడం వంటి అంశాలపై కూడా మాట్లాడనున్నారు. పార్టీ సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. Eyi pulka laki Malli work start avutundi ga Quote
snoww Posted August 26, 2019 Author Report Posted August 26, 2019 LTT for @scale vuncle vuncle , CBN chesina world class developments anni ee thread lo vunnayee. idi useful post ee naa , kaada koncham certify seyye please. morning womens career fair in Hyderabad useful post vesa okati nuvvu naa eyes theripinchaaka Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.