Jump to content
View in the app

A better way to browse. Learn more.

Andhrafriends.com

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

Update on Maharshi

Featured Replies

"సైనికుడు" లాంటి బహుమతి ఇచ్చినందుకు గతిలేక మరొక సినిమా చెయ్యమని అడిగిన పాపానికి 2006లో 5కోట్ల అడ్వాన్సు వసూలుచేసి ఇంతవరకు డబ్బులు ఇవ్వక సినిమా చెయ్యక ఇబ్బందిపెట్టి ఇక వదిలించుకుందాం అని #మహర్షి లో చిన్న వాటా ఇచ్చాడు బాబు

బదులుగా 10 కోట్ల సినెమా రైట్స్ అడిగినందుకు అశ్విని దత్తు పైన కోర్టుకు వెళ్తా అంటున్నాడు

కోట్లు అడ్వాన్సు తీసుకుని 13 ఏళ్ళు తిప్పుకుని చివరకు సినిమా చెయ్యకుండా ఇంకొకరి సినిమాలో చిన్న వాటా ఇచ్చి 'తెలివితేటలు' చూపించి అక్కడ కూడా మెలిక పెట్టాడు🙏

ఫ్యాన్స్ ఈ చర్యలను ఎలాగైనా సమర్ధించుకోవచ్చు,కానీ ఒక నిర్మాత మీద మానవత్వం మంచితనం చూపించకపోయినా కనీసం జాలి చూపించాలి

యాంటీ ఫ్యాన్స్ ఫాల్స్ పోపగాండా చేస్తున్నట్టు కాదు, యాంటీ ఫ్యానిజంతో ఎంత వ్యతిరేకించినా జూ"ఎన్టీఆర్ కూడా ఎప్పుడూ ఇలా నిర్మాతలను వేపుకు తినలేదు

ధర్మోరక్షతిరక్షితః!

heart ki teesukokou kaka

sye ra profits lo tip iste cover aipotadi le

  • Author
3 minutes ago, JollyBoy said:

sye ra profits lo tip iste cover aipotadi le

Ba nee old cheppu L da

  • Author
4 minutes ago, JollyBoy said:

heart ki teesukokou kaka

Babu fans inka defend ee movie ki mechukovali 

Just now, Tadika said:

Ba nee old cheppu L da

taagesi unnava.. leka drugs teesukunava

10 minutes ago, Tadika said:

"సైనికుడు" లాంటి బహుమతి ఇచ్చినందుకు గతిలేక మరొక సినిమా చెయ్యమని అడిగిన పాపానికి 2006లో 5కోట్ల అడ్వాన్సు వసూలుచేసి ఇంతవరకు డబ్బులు ఇవ్వక సినిమా చెయ్యక ఇబ్బందిపెట్టి ఇక వదిలించుకుందాం అని #మహర్షి లో చిన్న వాటా ఇచ్చాడు బాబు

బదులుగా 10 కోట్ల సినెమా రైట్స్ అడిగినందుకు అశ్విని దత్తు పైన కోర్టుకు వెళ్తా అంటున్నాడు

కోట్లు అడ్వాన్సు తీసుకుని 13 ఏళ్ళు తిప్పుకుని చివరకు సినిమా చెయ్యకుండా ఇంకొకరి సినిమాలో చిన్న వాటా ఇచ్చి 'తెలివితేటలు' చూపించి అక్కడ కూడా మెలిక పెట్టాడు🙏

ఫ్యాన్స్ ఈ చర్యలను ఎలాగైనా సమర్ధించుకోవచ్చు,కానీ ఒక నిర్మాత మీద మానవత్వం మంచితనం చూపించకపోయినా కనీసం జాలి చూపించాలి

యాంటీ ఫ్యాన్స్ ఫాల్స్ పోపగాండా చేస్తున్నట్టు కాదు, యాంటీ ఫ్యానిజంతో ఎంత వ్యతిరేకించినా జూ"ఎన్టీఆర్ కూడా ఎప్పుడూ ఇలా నిర్మాతలను వేపుకు తినలేదు

ధర్మోరక్షతిరక్షితః!

evadi version aadiki untadi..

Mabbu bob ki market lekapoyuntey ee ashwini Dutt calm ga 5 crores poni lay ani odileskune vaada.. case petti sava 10gevaadu... 

evadi time lo vaadu rule cheyyali adi srushti dharmam

5 minutes ago, Tadika said:

Ba nee old cheppu L da

@Maximus

madhyalo ma buddodu enduku vachadu adhyakshaa

31 minutes ago, mettastar said:

madhyalo ma buddodu enduku vachadu adhyakshaa

Dharamanni buddodu kapadadu Ani aswini perkundhi

aswini dutt madhyalo cinemalu aapesadu kada ayana namme astrology prakaranga ? 

afaik mahesh is not like that. he is not as good as krishna but also not that bad.

1 hour ago, Tadika said:

"సైనికుడు" లాంటి బహుమతి ఇచ్చినందుకు గతిలేక మరొక సినిమా చెయ్యమని అడిగిన పాపానికి 2006లో 5కోట్ల అడ్వాన్సు వసూలుచేసి ఇంతవరకు డబ్బులు ఇవ్వక సినిమా చెయ్యక ఇబ్బందిపెట్టి ఇక వదిలించుకుందాం అని #మహర్షి లో చిన్న వాటా ఇచ్చాడు బాబు

బదులుగా 10 కోట్ల సినెమా రైట్స్ అడిగినందుకు అశ్విని దత్తు పైన కోర్టుకు వెళ్తా అంటున్నాడు

కోట్లు అడ్వాన్సు తీసుకుని 13 ఏళ్ళు తిప్పుకుని చివరకు సినిమా చెయ్యకుండా ఇంకొకరి సినిమాలో చిన్న వాటా ఇచ్చి 'తెలివితేటలు' చూపించి అక్కడ కూడా మెలిక పెట్టాడు🙏

ఫ్యాన్స్ ఈ చర్యలను ఎలాగైనా సమర్ధించుకోవచ్చు,కానీ ఒక నిర్మాత మీద మానవత్వం మంచితనం చూపించకపోయినా కనీసం జాలి చూపించాలి

యాంటీ ఫ్యాన్స్ ఫాల్స్ పోపగాండా చేస్తున్నట్టు కాదు, యాంటీ ఫ్యానిజంతో ఎంత వ్యతిరేకించినా జూ"ఎన్టీఆర్ కూడా ఎప్పుడూ ఇలా నిర్మాతలను వేపుకు తినలేదు

ధర్మోరక్షతిరక్షితః!

baa nee age perugutundi... thoda socho na? 

1 hour ago, JollyBoy said:

taagesi unnava.. leka drugs teesukunava

ide nijam ani @Tadika bro PMed me 

Just now, TensionNahiLeneka said:

ide nijam ani @Tadika bro PMed me 

CC @errigaadu

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

Account

Navigation

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.