Jump to content

మోజో టీవీ సీఈవోకు పోలీసుల నోటీసులు

snoww

Recommended Posts

మోజో టీవీ సీఈవోకు పోలీసుల నోటీసులు

22mojotvbrk1a.jpg

హైదరాబాద్‌: మోజో టీవీ సీఈవో రేవతికి బంజారాహిల్స్‌ ఏసీపీ నోటీసులు జారీచేశారు. నాలుగు నెలల క్రితం మహిళలకు అయ్యప్పస్వామి ఆలయంలోకి ప్రవేశంపై వివాదం నేపథ్యంలో మోజో టీవీలో చర్చకు ఆహ్వానించి ఓ దళితుడిని అవమానించారనే అభియోగంపై ఆమెపై కేసులు నమోదయ్యాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదుకావడంతో రెండు రోజుల్లో మోజో టీవీ సీఈవో, యాంకర్‌ రఘు అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మోజో టీవీపై ఉన్న నాలుగు కేసులపై విచారణ చేసి చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం.

Link to comment
Share on other sites

Basic ga evaru eduru tirigina ide ani bayapedutunnaru annamata 

I think AP is much better atleast we have strong opposition so govt behave one-sidedly like this 

Link to comment
Share on other sites

7 minutes ago, MiryalgudaMaruthiRao said:

But Ravi Prakash eppudu TRS ki anti ga matladaledhu y Dora witch hunting 

neku ala kuda anipisthunda, okavela TRS ki anti kanappudu enduku abscond avuthadu, ekkado hidden conspiracy undi

Link to comment
Share on other sites

టీవీ ఛానల్ స్టూడియోలోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సీఈవో
22-05-2019 21:27:38
 
636941572597490861.jpg
హైదరాబాద్: మీడియా చరిత్రలోనే తొలిసారిగా టీవీ స్టూడియోలోనే ఓ ఛానెల్ సీఈఓ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ఉదంతం బుధవారం వెలుగు చూసింది. షేర్లను బదలాయించాలంటూ తనను వేధింపులకు గురిచేస్తున్నారంటూ మోజో టీవీ సీఈఓ రేవతి స్టూడియోలోనే ఆమరణ దీక్షకు దిగారు. న్యాయం జరిగేంత వరకు దీక్ష విరమించేది లేదని ఆమె తేల్చి చెప్పారు. హైదరాబాద్‌లోని మోజో టీవీ ప్రధాన కార్యాలయంలో రేవతి ఆమరణ దీక్షకు దిగడం మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Link to comment
Share on other sites

Just now, snoww said:

endi vayya ee drama 

Link to comment
Share on other sites

1 hour ago, Android_Halwa said:

Ravi DOnga Prakasg gadu poi poi ekanga Ramheshwar Rao midake poindu...asale MyHome Rao time nadustundi ipudu...

geliki mari tanichukovadam ante ide...

Kiki

Link to comment
Share on other sites

53 minutes ago, MiryalgudaMaruthiRao said:

But Ravi Prakash eppudu TRS ki anti ga matladaledhu y Dora witch hunting 

TV9 was part of yellow media vuncle 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...