Jump to content
View in the app

A better way to browse. Learn more.

Andhrafriends.com

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

jaggu capital marchuthadaaa....

Featured Replies

exactly e article lo  maata nenu sakshi vilekhari chepthe vinna before elections.....

 

 

కాకపోతే జగన్ మొండితనం, ఎన్నికల ముంగిట రాజధాని మార్పు విషయంలో అతడి వైఖరి సందేహాలకు తావిస్తున్నాయి. ఓ జాతీయ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో జగన్‌ను రాజధాని మార్పుపై అడిగితే ఏమీ స్పందించకుండా ఉండిపోయాడు. ఆ మౌనం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వ్యతిరేకత తెచ్చే ప్రమాదం ఉంటుందేమో అన్న సందేహాలున్నప్పటికీ జగన్ స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఈ నేపథ్యంలో రాజధాని మార్పు యోచన నిజంగానే జగన్‌కు ఉందేమో అన్న డౌట్లు వచ్చాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించి అక్కడ ఎంత అభివృద్ధి చేసినా భవిష్యత్తులో టీడీపీ దాన్ని క్లైమ్ చేసుకోవచ్చు. తమ ప్రణాళికల్నే జగన్ అమలుు చేశాడని చెప్పొచ్చు. కాబట్టి అమరావతిలో ముందు అనుకున్న స్థాయిలో అభివృద్ధి అయితే జరక్కపోవచ్చు.
 

మరోవైపు 2014లో జగన్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న అంచనాతో ఆయన వర్గీయులు పెద్ద ఎత్తున ప్రకాశం జిల్లా దొనకొండలో భారీగా భూములు కొన్నట్లు సమాచారం. వాళ్ల కోసం జగన్ రాజధాని మార్చొచ్చన్న ఒక ప్రచారం ఉంది. కానీ రాజధాని మార్పు అంత సులువైన వ్యవహారం కాదు కాబట్టి, కృష్ణా-గుంటూరు జిల్లాల నుంచి తీవ్ర వ్యతిరేకత కూడా రావచ్చు కాబట్టి.. అధికారికంగా ఇలాంటి మార్పేమీ చేయకుండా అధికార వికేంద్రీకరణ పేరుతో అమరావతిలో యాక్టివిటీ తగ్గించడం, దొనకొండ ప్రాంతంలో ప్రాజెక్టులు మొదలుపెట్టడం, అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడం.. క్రమంగా అమరావతి ప్రాధాన్యం తగ్గించడం లాంటివి జగన్ చేయొచ్చన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.

Related image

Amaravathi or Donakonda .... I am happy with both ... tenor.gif?itemid=8412189

manchidi , Amaravati lo em unnayi assalu , marchina nastham ledu , akkada thousands of acres konna yedavalaki tappa

  • Author
2 minutes ago, Peddayana said:

manchidi , Amaravati lo em unnayi assalu , marchina nastham ledu , akkada thousands of acres konna yedavalaki tappa

avunu but point is aaa lands venakki isthadaa..isthe raithulu thisukuntaaraaaa anedhi

 

dhenemma jaavitham...aa asembly , hight court main buildings numdi 6-7 kms dhuram lo kuda plots vesi ammesaaaru....avi konnaalla paristhithi vammo thaluchukuntene.....

2 minutes ago, Peddayana said:

manchidi , Amaravati lo em unnayi assalu , marchina nastham ledu , akkada thousands of acres konna yedavalaki tappa

  gallery_8818_6_385253.gif?1367349476

1 minute ago, Mr Mirchi said:

avunu but point is aaa lands venakki isthadaa..isthe raithulu thisukuntaaraaaa anedhi

and more over roads and building kattina lands farmers ki iste em chesukuntaru ...gallery_8818_6_385253.gif?1367349476

  • Author
3 minutes ago, Anta Assamey said:

and more over roads and building kattina lands farmers ki iste em chesukuntaru ...gallery_8818_6_385253.gif?1367349476

pagodiki kuda raakudadhu e kastaalu  gallery_8818_6_385253.gif?1367349476

 

1 hour ago, Anta Assamey said:

Amaravathi or Donakonda .... I am happy with both ... tenor.gif?itemid=8412189

Vallu kaadu villu kaadumadyalo vallu happy broh aeppudu

Marchetatlu ayithe ippati nundi ne  anti start avutundi ani na opinion.

 

Marche uddesam unte, Assembly lo opinion cheppi undalsindi almost 5 years ago

 

 

hope he doesn;t change that - it creates unnecessary nuisance for the whole state. 

vunnadhaanne konchem chesi chupisthe chaalu veedu..

jagan anna capital shift chestadu..yes its a joke

Singapore agency tho startup city partnership sure gaa scrap chesthadu. 

@3$%

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

Account

Navigation

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.