Jump to content

వంశీ గారూ... పీఎస్ఆర్ వచ్చేశారండీ


Hydrockers

Recommended Posts

పీఎస్ఆర్ ఆంజనేయులు... పేరు వినగానే వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సీనియర్ ఐపీఎస్ అధికారి గుర్తుకు వస్తారు. బెజవాడ పోలీస్ కమిషనర్ గా ఉన్న సమయంలో ఆయనపై వచ్చిన ఆరోపణలు పెను కలకలమే సృష్టించాయి. ఓ సంపన్న మహిళను పీఎస్ఆర్ వేధించారంటూ టీడీపీ నేత, ప్రస్తుతం గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీమోహన్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో తనను అంతమొందిస్తానని కూడా పీఎస్ఆర్ తనకు వార్నింగ్ ఇచ్చినట్టుగానూ వంశీ మరో సంచలన ఆరోపణ చేశారు. నాడు పీఎస్ఆర్ వర్సెస్ వల్లభనేని అంటూ ఓ పెద్ద యుద్దమే జరిగిందని చెప్పాలి. 

అయితే ఓ పోలీస్ కమిషనర్ గా ఉండి కూడా మహిళను వేధింపులకు గురి చేశారన్న ఆరోపణలను ఎదుర్కొన్న పీఎస్ఆర్ బెజవాడ కమిషనర్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టడంతో పీఎస్ఆర్ భయపడినట్టుగానే కనిపించారు. ఈ క్రమంలోనే డెప్యూటేషన్ పై కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయిన పీఎస్ఆర్... అసలు కనిపించనే లేదు. తాజా ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో మరోమారు ఏపీలో పనిచేస్తానంటూ పీఎస్ఆర్ కేంద్రానికి రిక్వెస్ట్ పెట్టుకోవడం, దానికి కేంద్రం కూడా వెనువెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన ఏపీ సీఎస్ కు రిపోర్ట్ చేయడం, త్వరలోనే పోస్టు కేటాయిస్తామంటూ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చెప్పడం చాలా వేగంగా జరిగిపోయాయి. 

ఏపీ రవాణా శాఖ కమిషనర్ పోస్టులో నియమితులు కానున్నట్లు ప్రచారం జరుగుతున్న పీఎస్ఆర్... మరి బెజవాడలో కాలుపెట్టిన తర్వాత వంశీని టార్గెట్ గా చేసుకుని ఏదైనా చేస్తారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే... తాజా ఎన్నికల్లో గన్నవరంలో తనకు పోటీగా నిలిచిన వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావుకు ఫలితాలు రాగానే సన్మానం చేస్తానంటూ వంశీ చేసిన ప్రకటన కూడా పెను కలకలమే రేపింది. ఎన్నికల్లో వంశీ గెలిచినా... అధికారం మాత్రం వైసీపీకి దక్కింది. ఈ నేపథ్యంలో ఓ వైపు రాజకీయంగానే కాకుండా ఇప్పుడు పీఎస్ఆర్ ఆంజనేయులు రూపంలో అధికార వర్గాల నుంచి కూడా వంశీకి ఇబ్బందులు తప్పవన్న వాదన వినిపిస్తోంది. చూద్దాం... మరి ఏం జరుగుతుందో?

 
 
Link to comment
Share on other sites

1 minute ago, Kuppampsyco said:

Band bajaooo for pulkas

morning enti edo thread vesava naa meda?? tithi testa.. nanu involve chesav ante.. naa bongulo topics lo..

Link to comment
Share on other sites

1 minute ago, psycopk said:

morning enti edo thread vesava naa meda?? tithi testa.. nanu involve chesav ante.. naa bongulo topics lo..

em ayynidi samara

Link to comment
Share on other sites

23 minutes ago, psycopk said:

morning enti edo thread vesava naa meda?? tithi testa.. nanu involve chesav ante.. naa bongulo topics lo..

 

20 minutes ago, psycopk said:

aadini evaro ban chesaru anta.. vachi naa meda padi edustunadu..

Adevado ban sesinadini tidithe neekamaindi.  Tithi teesta, pappu tinta mee ollaki seppuko. Naa daggira kaadu. Bend teestha

Link to comment
Share on other sites

11 minutes ago, Kuppampsyco said:

 

Adevado ban sesinadini tidithe neekamaindi.  Tithi teesta, pappu tinta mee ollaki seppuko. Naa daggira kaadu. Bend teestha

:giggle:

Link to comment
Share on other sites

4 hours ago, Kuppampsyco said:

 

Adevado ban sesinadini tidithe neekamaindi.  Tithi teesta, pappu tinta mee ollaki seppuko. Naa daggira kaadu. Bend teestha

ban chesinadini tdithe ani morgige kukak asalu naa peru enduku vachindi ??

 

 

Link to comment
Share on other sites

7 minutes ago, psycopk said:

aadi eeka kuda peka leru... 

Ni stand enti K tax vishayam lo ani adiga.

Eeka pikutara pika pisukutara ani adagaledu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...