Simple123 Posted June 12, 2019 Report Share Posted June 12, 2019 School fee kattalenu ani family mottam sui cide chesukunnaru ... Govt school pampisthe em avutundi. govt school ki pampi teachers ni niledisfy cheyyali sarigga teach cheyyaka pothe. actual ga govt teachers are more qualified than pvt school teachers.. endo india lo ee pvt schools lolli నాగపట్టణం (తమిళనాడు): కుమారుడి స్కూల్ ఫీజు చెల్లించలేకపోయానన్న మనస్తాపంతో కుమారుడు సహా దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని నాగపట్టణం జిల్లా వెలిపాలేనికి చెందిన స్వర్ణకారుడు సెంథిల్ కుమార్ (35), ఆయన భార్య (30), 11 ఏళ్ల కుమారుడు ఈ ఉదయం ఇంట్లో విగతజీవులై కనిపించారు. అన్నంలో పురుగుమందు కలుపుకొని తినడం వల్ల వారు మరణించారు. ఓ ప్రైవేట్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న కుమారుడి ఫీజు కట్టేందుకు కొద్దిరోజులుగా అప్పుకోసం సెంథిల్‌కుమార్ ప్రయత్నిస్తున్నాడు. అప్పు దొరక్కపోవడంతో మనస్తాపం చెందిన సెంథిల్.. భార్య, పిల్లాడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతిచెందిన సమయంలో బాలుడు పోలీసు యూనిఫాం ధరించి ఉండడం గమనార్హం. పోలీసు దుస్తులంటే ఆ చిన్నారికి ఎంతో ఇష్టమని బంధువులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 3 Quote Link to comment Share on other sites More sharing options...
pahelwan Posted June 12, 2019 Report Share Posted June 12, 2019 Devudaaaa Quote Link to comment Share on other sites More sharing options...
JAPAN Posted June 12, 2019 Report Share Posted June 12, 2019 1 minute ago, Simple123 said: School fee kattalenu ani family mottam sui cide chesukunnaru ... Govt school pampisthe em avutundi. govt school ki pampi teachers ni niledisfy cheyyali sarigga teach cheyyaka pothe. actual ga govt teachers are more qualified than pvt school teachers.. endo india lo ee pvt schools lolli నాగపట్టణం (తమిళనాడు): కుమారుడి స్కూల్ ఫీజు చెల్లించలేకపోయానన్న మనస్తాపంతో కుమారుడు సహా దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని నాగపట్టణం జిల్లా వెలిపాలేనికి చెందిన స్వర్ణకారుడు సెంథిల్ కుమార్ (35), ఆయన భార్య (30), 11 ఏళ్ల కుమారుడు ఈ ఉదయం ఇంట్లో విగతజీవులై కనిపించారు. అన్నంలో పురుగుమందు కలుపుకొని తినడం వల్ల వారు మరణించారు. ఓ ప్రైవేట్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న కుమారుడి ఫీజు కట్టేందుకు కొద్దిరోజులుగా అప్పుకోసం సెంథిల్‌కుమార్ ప్రయత్నిస్తున్నాడు. అప్పు దొరక్కపోవడంతో మనస్తాపం చెందిన సెంథిల్.. భార్య, పిల్లాడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతిచెందిన సమయంలో బాలుడు పోలీసు యూనిఫాం ధరించి ఉండడం గమనార్హం. పోలీసు దుస్తులంటే ఆ చిన్నారికి ఎంతో ఇష్టమని బంధువులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. may be jeevitham meedha virakthi vachi vuntadhi for not getting help from anyone or already appulu vunnayemo chala we dont know his problems ..anyway ala chesi vundalsindhi kadhu 1 Quote Link to comment Share on other sites More sharing options...
Amy99 Posted June 12, 2019 Report Share Posted June 12, 2019 mana country lo govt schools vaalakam chusi,government school lo join cheyinchali ani eh parent ki undadhu. may be ah father ki nenu kashtapadi ayina manchi school lo chadivinchali na kodukuni anukunnademo. time ki money dorakaka baadha lo,kshanikavesam lo theeskunna decision ayi undachu...:( Quote Link to comment Share on other sites More sharing options...
Biskot2 Posted June 12, 2019 Report Share Posted June 12, 2019 very good Quote Link to comment Share on other sites More sharing options...
Hector8 Posted June 12, 2019 Report Share Posted June 12, 2019 1 hour ago, Amy99 said: mana country lo govt schools vaalakam chusi,government school lo join cheyinchali ani eh parent ki undadhu. may be ah father ki nenu kashtapadi ayina manchi school lo chadivinchali na kodukuni anukunnademo. time ki money dorakaka baadha lo,kshanikavesam lo theeskunna decision ayi undachu...:( +1 oorlalo govt school pampincahdam ante namoshi ga feel avutharu anta and relatives neighbors paisalu leva govt school ki pampistnnav ane matalu chala ekkuva anta Quote Link to comment Share on other sites More sharing options...
Amy99 Posted June 12, 2019 Report Share Posted June 12, 2019 6 minutes ago, Hector8 said: +1 oorlalo govt school pampincahdam ante namoshi ga feel avutharu anta and relatives neighbors paisalu leva govt school ki pampistnnav ane matalu chala ekkuva anta oorlalone kaadhu hector cities lo kuda alane undhi .. ma inti daggara oka orphanage undhi,dhantlo max pillalaki parents unnaru kani poor,manchi education afford cheyaleru so orphanage lo join chesesaru....ala ayina private schools lo vaalla kids chadukuntaru ani. manchi education ki intha importance isthunnaru. Quote Link to comment Share on other sites More sharing options...
dasara_bullodu Posted June 12, 2019 Report Share Posted June 12, 2019 survival of the fittest Quote Link to comment Share on other sites More sharing options...
hydusguy Posted June 12, 2019 Report Share Posted June 12, 2019 Eelanti vatiki gofund me undali Quote Link to comment Share on other sites More sharing options...
Simple123 Posted June 12, 2019 Author Report Share Posted June 12, 2019 35 minutes ago, hydusguy said: Eelanti vatiki gofund me undali Activists kavali janam ki education birth right laga andali ani enforce chese vallu. Govt schools ni improve chese vallu kavali. Lavada lodi CBN or Jagan or KCR knows how pathetic our govt schools are. No body cares Quote Link to comment Share on other sites More sharing options...
nuzvid_mamidikaya Posted June 12, 2019 Report Share Posted June 12, 2019 2 hours ago, Simple123 said: School fee kattalenu ani family mottam sui cide chesukunnaru ... Govt school pampisthe em avutundi. govt school ki pampi teachers ni niledisfy cheyyali sarigga teach cheyyaka pothe. actual ga govt teachers are more qualified than pvt school teachers.. endo india lo ee pvt schools lolli నాగపట్టణం (తమిళనాడు): కుమారుడి స్కూల్ ఫీజు చెల్లించలేకపోయానన్న మనస్తాపంతో కుమారుడు సహా దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని నాగపట్టణం జిల్లా వెలిపాలేనికి చెందిన స్వర్ణకారుడు సెంథిల్ కుమార్ (35), ఆయన భార్య (30), 11 ఏళ్ల కుమారుడు ఈ ఉదయం ఇంట్లో విగతజీవులై కనిపించారు. అన్నంలో పురుగుమందు కలుపుకొని తినడం వల్ల వారు మరణించారు. ఓ ప్రైవేట్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న కుమారుడి ఫీజు కట్టేందుకు కొద్దిరోజులుగా అప్పుకోసం సెంథిల్‌కుమార్ ప్రయత్నిస్తున్నాడు. అప్పు దొరక్కపోవడంతో మనస్తాపం చెందిన సెంథిల్.. భార్య, పిల్లాడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతిచెందిన సమయంలో బాలుడు పోలీసు యూనిఫాం ధరించి ఉండడం గమనార్హం. పోలీసు దుస్తులంటే ఆ చిన్నారికి ఎంతో ఇష్టమని బంధువులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. deenamma pakistan ni chusi manollu chala nerchukovali vallaki chaduv undadhu dabbulu undav kani pandi pillalu kannattu kantaru aina cheeku chinta lekunda bathukutharu. Quote Link to comment Share on other sites More sharing options...
karthikn Posted June 12, 2019 Report Share Posted June 12, 2019 3 hours ago, Amy99 said: mana country lo govt schools vaalakam chusi,government school lo join cheyinchali ani eh parent ki undadhu. may be ah father ki nenu kashtapadi ayina manchi school lo chadivinchali na kodukuni anukunnademo. time ki money dorakaka baadha lo,kshanikavesam lo theeskunna decision ayi undachu...:( mana dagagra fees ni ishtam vachinattu penchi dobbaru ga.. naa total btech fee 90K .ippudu 1 year study ke more than that charging lol Quote Link to comment Share on other sites More sharing options...
shamsher_007 Posted June 12, 2019 Report Share Posted June 12, 2019 2 minutes ago, karthikn said: mana dagagra fees ni ishtam vachinattu penchi dobbaru ga.. naa total btech fee 90K .ippudu 1 year study ke more than that charging lol yendi nuvvu aa kaalam vadivaaA? 1 Quote Link to comment Share on other sites More sharing options...
Amrita Posted June 12, 2019 Report Share Posted June 12, 2019 4 hours ago, Simple123 said: School fee kattalenu ani family mottam sui cide chesukunnaru ... Govt school pampisthe em avutundi. govt school ki pampi teachers ni niledisfy cheyyali sarigga teach cheyyaka pothe. actual ga govt teachers are more qualified than pvt school teachers.. endo india lo ee pvt schools lolli నాగపట్టణం (తమిళనాడు): కుమారుడి స్కూల్ ఫీజు చెల్లించలేకపోయానన్న మనస్తాపంతో కుమారుడు సహా దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని నాగపట్టణం జిల్లా వెలిపాలేనికి చెందిన స్వర్ణకారుడు సెంథిల్ కుమార్ (35), ఆయన భార్య (30), 11 ఏళ్ల కుమారుడు ఈ ఉదయం ఇంట్లో విగతజీవులై కనిపించారు. అన్నంలో పురుగుమందు కలుపుకొని తినడం వల్ల వారు మరణించారు. ఓ ప్రైవేట్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న కుమారుడి ఫీజు కట్టేందుకు కొద్దిరోజులుగా అప్పుకోసం సెంథిల్‌కుమార్ ప్రయత్నిస్తున్నాడు. అప్పు దొరక్కపోవడంతో మనస్తాపం చెందిన సెంథిల్.. భార్య, పిల్లాడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతిచెందిన సమయంలో బాలుడు పోలీసు యూనిఫాం ధరించి ఉండడం గమనార్హం. పోలీసు దుస్తులంటే ఆ చిన్నారికి ఎంతో ఇష్టమని బంధువులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Elanti vatiki go fund me pettachu kada avasaram ayina vatiki pettaru Education , health care and shelter are basic things govt should provide. A common man shouldn't struggle even for these. Quote Link to comment Share on other sites More sharing options...
karthikn Posted June 12, 2019 Report Share Posted June 12, 2019 3 minutes ago, shamsher_007 said: yendi nuvvu aa kaalam vadivaaA? 08 lo completed baa Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.