Jump to content

disappointed

Simple123

Recommended Posts

School fee kattalenu ani  family mottam sui cide chesukunnaru ... Govt school pampisthe em avutundi.  govt school ki pampi teachers ni niledisfy cheyyali sarigga teach cheyyaka pothe.   actual ga govt teachers are more qualified than pvt school teachers..   endo india lo ee pvt schools lolli

నాగపట్టణం (తమిళనాడు): కుమారుడి స్కూల్‌ ఫీజు చెల్లించలేకపోయానన్న మనస్తాపంతో కుమారుడు సహా దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని నాగపట్టణం జిల్లా వెలిపాలేనికి చెందిన స్వర్ణకారుడు సెంథిల్‌ కుమార్‌ (35), ఆయన భార్య (30), 11 ఏళ్ల కుమారుడు ఈ ఉదయం ఇంట్లో విగతజీవులై కనిపించారు. అన్నంలో పురుగుమందు కలుపుకొని తినడం వల్ల వారు మరణించారు. ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్న కుమారుడి ఫీజు కట్టేందుకు కొద్దిరోజులుగా అప్పుకోసం సెంథిల్‌కుమార్‌ ప్రయత్నిస్తున్నాడు. అప్పు దొరక్కపోవడంతో మనస్తాపం చెందిన సెంథిల్‌.. భార్య, పిల్లాడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతిచెందిన సమయంలో బాలుడు పోలీసు యూనిఫాం ధరించి ఉండడం గమనార్హం. పోలీసు దుస్తులంటే ఆ చిన్నారికి ఎంతో ఇష్టమని బంధువులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Sad 3
Link to comment
Share on other sites

1 minute ago, Simple123 said:

may be jeevitham meedha virakthi vachi vuntadhi for not getting help from anyone or already appulu vunnayemo chala

we dont know his problems ..anyway ala chesi vundalsindhi kadhu

  • Upvote 1
Link to comment
Share on other sites

mana country lo govt schools vaalakam chusi,government school lo join cheyinchali ani eh parent ki undadhu. 

may be ah father ki nenu kashtapadi ayina manchi school lo chadivinchali na kodukuni anukunnademo.

time ki money dorakaka baadha lo,kshanikavesam lo theeskunna decision ayi undachu...:(

Link to comment
Share on other sites

1 hour ago, Amy99 said:

+1 oorlalo govt school pampincahdam ante namoshi ga feel avutharu anta 

and relatives neighbors paisalu leva govt school ki pampistnnav ane matalu chala ekkuva anta 

Link to comment
Share on other sites

6 minutes ago, Hector8 said:

+1 oorlalo govt school pampincahdam ante namoshi ga feel avutharu anta 

and relatives neighbors paisalu leva govt school ki pampistnnav ane matalu chala ekkuva anta 

oorlalone kaadhu hector cities lo kuda alane undhi ..

ma inti daggara oka orphanage undhi,dhantlo max  pillalaki parents unnaru kani poor,manchi education afford cheyaleru so orphanage lo join chesesaru....ala ayina private schools lo vaalla kids chadukuntaru ani.

manchi education ki intha importance isthunnaru.

Link to comment
Share on other sites

35 minutes ago, hydusguy said:

Eelanti vatiki gofund me undali

Activists kavali janam ki  education birth right laga andali ani enforce chese vallu.

Govt schools ni improve chese vallu kavali.

Lavada lodi CBN or Jagan or KCR knows how pathetic our govt schools are.  No body cares

Link to comment
Share on other sites

2 hours ago, Simple123 said:

School fee kattalenu ani  family mottam sui cide chesukunnaru ... Govt school pampisthe em avutundi.  govt school ki pampi teachers ni niledisfy cheyyali sarigga teach cheyyaka pothe.   actual ga govt teachers are more qualified than pvt school teachers..   endo india lo ee pvt schools lolli

నాగపట్టణం (తమిళనాడు): కుమారుడి స్కూల్‌ ఫీజు చెల్లించలేకపోయానన్న మనస్తాపంతో కుమారుడు సహా దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని నాగపట్టణం జిల్లా వెలిపాలేనికి చెందిన స్వర్ణకారుడు సెంథిల్‌ కుమార్‌ (35), ఆయన భార్య (30), 11 ఏళ్ల కుమారుడు ఈ ఉదయం ఇంట్లో విగతజీవులై కనిపించారు. అన్నంలో పురుగుమందు కలుపుకొని తినడం వల్ల వారు మరణించారు. ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్న కుమారుడి ఫీజు కట్టేందుకు కొద్దిరోజులుగా అప్పుకోసం సెంథిల్‌కుమార్‌ ప్రయత్నిస్తున్నాడు. అప్పు దొరక్కపోవడంతో మనస్తాపం చెందిన సెంథిల్‌.. భార్య, పిల్లాడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతిచెందిన సమయంలో బాలుడు పోలీసు యూనిఫాం ధరించి ఉండడం గమనార్హం. పోలీసు దుస్తులంటే ఆ చిన్నారికి ఎంతో ఇష్టమని బంధువులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

deenamma pakistan ni chusi manollu chala nerchukovali vallaki chaduv undadhu dabbulu undav kani pandi pillalu kannattu kantaru aina cheeku chinta lekunda bathukutharu.

Link to comment
Share on other sites

3 hours ago, Amy99 said:

mana country lo govt schools vaalakam chusi,government school lo join cheyinchali ani eh parent ki undadhu. 

may be ah father ki nenu kashtapadi ayina manchi school lo chadivinchali na kodukuni anukunnademo.

time ki money dorakaka baadha lo,kshanikavesam lo theeskunna decision ayi undachu...:(

mana dagagra fees ni ishtam vachinattu penchi dobbaru ga.. naa total btech fee 90K .ippudu 1 year study ke more than that charging lol

Link to comment
Share on other sites

2 minutes ago, karthikn said:

mana dagagra fees ni ishtam vachinattu penchi dobbaru ga.. naa total btech fee 90K .ippudu 1 year study ke more than that charging lol

yendi nuvvu aa kaalam vadivaaA? :3D_Smiles:

  • Haha 1
Link to comment
Share on other sites

4 hours ago, Simple123 said:

School fee kattalenu ani  family mottam sui cide chesukunnaru ... Govt school pampisthe em avutundi.  govt school ki pampi teachers ni niledisfy cheyyali sarigga teach cheyyaka pothe.   actual ga govt teachers are more qualified than pvt school teachers..   endo india lo ee pvt schools lolli

నాగపట్టణం (తమిళనాడు): కుమారుడి స్కూల్‌ ఫీజు చెల్లించలేకపోయానన్న మనస్తాపంతో కుమారుడు సహా దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని నాగపట్టణం జిల్లా వెలిపాలేనికి చెందిన స్వర్ణకారుడు సెంథిల్‌ కుమార్‌ (35), ఆయన భార్య (30), 11 ఏళ్ల కుమారుడు ఈ ఉదయం ఇంట్లో విగతజీవులై కనిపించారు. అన్నంలో పురుగుమందు కలుపుకొని తినడం వల్ల వారు మరణించారు. ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్న కుమారుడి ఫీజు కట్టేందుకు కొద్దిరోజులుగా అప్పుకోసం సెంథిల్‌కుమార్‌ ప్రయత్నిస్తున్నాడు. అప్పు దొరక్కపోవడంతో మనస్తాపం చెందిన సెంథిల్‌.. భార్య, పిల్లాడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతిచెందిన సమయంలో బాలుడు పోలీసు యూనిఫాం ధరించి ఉండడం గమనార్హం. పోలీసు దుస్తులంటే ఆ చిన్నారికి ఎంతో ఇష్టమని బంధువులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Elanti vatiki go fund me pettachu kada  avasaram ayina vatiki pettaru :(

Education , health care and shelter are basic things govt should provide. A common man shouldn't struggle even for these. :(

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...