Jump to content

తానా సభల్లో రాంమాధవ్‌కు అవమానం..


snoww

Recommended Posts

తానా సభల్లో రాంమాధవ్‌కు అవమానం..

636981596362267609.jpg
  • ఆయన ప్రసంగానికి అడ్డు తగిలిన ప్రవాసాంధ్రులు
  • తానా కొత్త అధ్యక్షుడిగా తాళ్లూరి జయశేఖర్‌
(వాషింగ్టన్‌ డీసీ నుంచి ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి)
అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలో మూడు రోజులపా టు అంగరంగ వైభోగంగా సాగిన తానా 22వ మహాసభలు స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం సంగీత విభావరితో ముగిశాయి. తానా అధ్యక్షుడు వేమన సతీశ్‌ పద వీ కాలం ముగిసింది. తదుపరి అధ్యక్షుడిగా తెలంగాణలోని ఖమ్మంకు చెందిన తాళ్లూరి జయశేఖర్‌కు బాధ్యత అప్పగించారు. ఈ వేడుకల్లో.. భాగంగా ఎన్‌టీవీ చౌదరికి జీవిత సా ఫల్యం, భారత్‌ బయోటెక్‌ ఎల్లా కృష్ణకు తానా పురస్కారం అందించారు. తానా తరఫున మిలియన్‌ డాలర్లు(దాదాపు రూ.7 కోట్లు) విలువైన టీకాలను ఉచితంగా అందిస్తామని ఎల్లా కృష్ణ ప్రకటించారు.
 
కాగా.. బీజేపీ జాతీయ కార్యదర్శి రాం మాధవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. తెలుగువారంత ఐకమత్యంగా ఉండి అభివృద్ధిలోకి రావాలని ఆయన తన ప్రసంగంలో కోరారు. అనంతరం.. దేశంలో మోదీ హయాం లో జరుగుతున్న అభివృద్ధి గురించి ఆయన చెబుతుండగా.. వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రవాసాంధ్రులు అడ్డుతగిలారు. ఈలలు, కేకలు వేస్తూ.. రాంమాధవ్‌ వేదిక మీద నుంచి దిగిపోవాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన తన ప్రసంగాన్ని అర్ధంతరంగా ముగించి వెనుదిరిగారు. కాగా.. ఈ వేడుకలకు రికార్డుస్థాయిలో దాదాపు 25 వేల మంది హాజరై విజయవంతం చేశారు.
Link to comment
Share on other sites

  • Replies 70
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • afdb001

    13

  • Anti_Pulka

    13

  • reality

    9

  • MiryalgudaMaruthiRao

    6

Top Posters In This Topic

1 minute ago, Hydrockers said:

jathiyavadha prasangam aa akkada modi gadi topic enduku asala?

agreed...prathi chota Modi adi peekadu, idi chesadu ani cheppakunda edanna aa Sabha ki related matladithe saripoyedi

Link to comment
Share on other sites

8 minutes ago, boeing747 said:

agreed...prathi chota Modi adi peekadu, idi chesadu ani cheppakunda edanna aa Sabha ki related matladithe saripoyedi

Nee lanti advisory committee leka ila items ayyipotunnaru anna

Link to comment
Share on other sites

1 minute ago, Veeraveera said:

Modi is PM vayya. Party man laga kakunda PM excuse tho pogodocchu. Thappu ledhu

adhi Central govt ki related meeting kadu kada

already janalu kali unnaru ga SCS meda

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...