idibezwada Posted July 18, 2019 Report Posted July 18, 2019 3 hours ago, kevinUsa said: Correct Year lo 3 crops pandutayi Em labham mottam nasanam chestarunante avna...aa 3 crops ento kuda cheppu... Quote
snoww Posted July 18, 2019 Report Posted July 18, 2019 1 hour ago, idibezwada said: avna...aa 3 crops ento kuda cheppu... Tweet to Medha Patkar . 4-5 crops per year anta మేథాపాట్కర్ హర్షం రాజధాని అమరావతి విషయంలో ప్రపంచ బ్యాంక్ నిర్ణయంపై పర్యావరణ వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నర్మాదా బచావో ఆందోళన సమితి కార్యకర్త మేథాపాట్కర్, వాటర్‌మ్యాన్ రాజేంద్ర సింగ్, రాష్ట్ర మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, అనుమోలు గాంధీ, మల్లెల శేషగిరిరావు వంటి మేధావులు మొదటి నుంచీ అమరావతి రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. భూ సమీకరణకు వ్యతిరేకంగా అనేక ఆందోళనలు సైతం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏటా నాలుగైదు పంటలు పండే భూముల్లో, అందునా నదీ పరీవాహక ప్రాంతంలోనే రాజధాని నిర్మాణం చేపట్టడాన్ని వారంతా తప్పుపట్టారు. ఈ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తూ రైతులు నేరుగా ప్రపంచ బ్యాంకుకే అనేకసార్లు లేఖలు రాశారు. కృష్ణా నది వరదలతో సహజసిద్ధంగా ఏర్పడిన అత్యంత సారవంతమైన భూముల నుంచి రాజధాని నిర్మాణానికి 20 వేల మంది రైతులను బలవంతంగా తరలించడాన్ని వీరు తప్పుపట్టారు. దీనిపై బాధిత రైతులు 2017లో ప్రపంచ బ్యాంక్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అందుకున్న బ్యాంక్ ప్రతినిధులు అనేకమార్లు రాష్ట్రానికి వచ్చి వాస్తవ పరిస్థితులను పరిశీలించారు. ప్రజాభిప్రాయ సేకరణ సైతం జరిపారు. ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగినట్లు ప్రపంచ బ్యాంక్ ప్రకటించడంపై మేథాపాట్కర్ స్పందిస్తూ.. దీనిని ప్రజావిజయంగా పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన చేశారు. పర్యావరణానికి తీవ్ర హాని చేయడంతోపాటు స్థానికుల జీవనోపాధిని దెబ్బతీసే ఈ ప్రాజెక్ట్ నుంచి ప్రపంచ బ్యాంక్ వైదొలగడాన్ని ఆమె స్వాగతించారు. Quote
ticket Posted July 19, 2019 Report Posted July 19, 2019 Arey jaffas...polavaram, Capital anni devolepment works engabettaru..power cuts kuda modelettaru like back in 90s ..inka siggulekunda CBN meeda padi edustunnaru.. langa gallaki edo farming meeda love unnatle buildup 3 pantalu anta..avi ento kuda teliyadu malli.. miku unna credibility ala undi..gaja donga cm ithey evadu istadu loan..morever jaffa hard core fans crda lo vallantha world bank mundu edcharu.. ippudu adukku tinandi.. Quote
tacobell fan Posted July 19, 2019 Report Posted July 19, 2019 2 hours ago, snoww said: మేథాపాట్కర్ హర్షం deeni appointment kosam 2017 and 2018 lo 29 villages lo opposition farmers tega hadavudi chesaru. They played key role in stopping loan from world bank. Jagan hand I really doubt. Key people involved in this law suite I know personally. Quote
snoww Posted July 19, 2019 Report Posted July 19, 2019 రుణం ఇచ్చేది లేదు రాజధాని అమరావతిపై ప్రపంచ బ్యాంకు స్పష్టీకరణ పూర్తిస్థాయి తనిఖీలకు రాష్ట్రం విముఖత ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం ఇవ్వబోమని ప్రపంచబ్యాంకు స్పష్టంచేసింది. సుమారు రూ.7,200 కోట్ల రుణం ప్రతిపాదనను తాజాగా జరిగిన బోర్డు సమావేశంలో ప్రపంచబ్యాంకు ఉపసంహరించుకుంది. ‘అమరావతి సస్టెయినబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్’ని బ్యాంకు వెబ్సైట్లో ‘డ్రాప్డ్’ ప్రాజెక్టుల జాబితాలో చేర్చింది. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి రుణం వస్తుందని సీఆర్డీఏ పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరయ్యాయి. రాజధానికి రుణం ఇవ్వాలంటే పూర్తిస్థాయిలో తనిఖీ నిర్వహించాల్సిందేనని ప్రపంచబ్యాంకు ఇన్స్పెక్షన్ ప్యానెల్ ఇటీవల స్పష్టంచేసింది. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించని నేపథ్యంలో రుణం ప్రతిపాదనను విరమించుకుంటూ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇన్స్పెక్షన్ ప్యానల్ తనిఖీకి సుముఖత వ్యక్తం చేయకపోవడం వెనుక కేంద్ర ప్రభుత్వ ప్రమేయం కూడా ఉంది. రాజధానికి రుణం కావాలంటే వేరే మార్గంలో చూద్దామని, ప్రపంచబ్యాంకు తనిఖీకి అంగీకరిస్తే, ఆ ప్రభావం బ్యాంకు ఆర్థిక సాయంతో దేశంలో చేపడుతున్న ఇతర ప్రాజెక్టులపైనా పడుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించినట్టు సమాచారం. ఇదీ ప్రతిపాదన... రాజధాని నిర్మాణానికి రూ.7200 కోట్ల రుణం కోసం సీఆర్డీఏ 2016 మార్చిలో ప్రపంచబ్యాంకుకి ప్రతిపాదన అందజేసింది. తొలి దశలో రూ.3,600 కోట్లు, రెండో దశలో మరో రూ.3,600 కోట్లు బ్యాంకు నుంచి తీసుకోవాలనేది ప్రతిపాదన. బ్యాంకు కూడా సూత్రప్రాయంగా ఆమోదించింది. తాము మంజూరు చేసే రుణంలో 30 శాతం నిధులతో ముందస్తుగా రాజధానిలో పనులు చేపట్టేందుకు కూడా బ్యాంకు అంగీకరించింది. సీఆర్డీఏ మొదట ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఎక్కువ వడ్డీకి తీసుకున్న రుణంతో ఈ ప్రాజెక్టులు చేపడితే, ప్రపంచబ్యాంకు రుణం మంజూరయ్యాక ఆ నిధుల్ని వాటికి తిరిగి చెల్లించవచ్చునన్నది ఆలోచన. రాజధానిలో ఏడు ప్రాధాన్యతా రహదారుల నిర్మాణాన్ని ప్రపంచబ్యాంకు నిబంధనలకు లోబడే సీఆర్డీఏ నిర్మిస్తోంది. కొందరి ఫిర్యాదుతో బ్యాంకు రుణానికి గండి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు వ్యతిరేకంగా ఉన్న రైతులు కొందరు రాజధానిలో చేపడుతున్న ప్రాజెక్టులు తమ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ప్రపంచబ్యాంకు ఇన్స్పెక్షన్ ప్యానల్‌కి 2017 మే 25న ఫిర్యాదు చేశారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా వీరికి జత కలిశాయి. దీనిపై ఇన్స్పెక్షన్ ప్యానల్ బ్యాంకు యాజమాన్యాన్ని వివరణ కోరింది. 2017 సెప్టెంబరు 12 నుంచి 15 వరకు తనిఖీ బృందం రాజధాని ప్రాంతంలో పర్యటించింది. రైతులతో పాటు, రాజధానిలోని వివిధ వర్గాల ప్రజల్ని, ప్రభుత్వ అధికారుల్ని కలిసింది. సెప్టెంబరు 27న ప్రాథమిక నివేదిక అందజేసింది. రాజధానిలో చేపడుతున్న ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులవుతున్నవారికి మరింత మెరుగైన పునరావాస ప్యాకేజీ అందించేందుకు ఇన్స్పెక్షన్ ప్యానల్ సూచనల మేరకు తగు చర్యలు చేపడతామని బ్యాంకు యాజమాన్యం పేర్కొంది. వాటన్నిటినీ పరిశీలించిన ప్యానల్ ఇటీవల తుది నివేదిక అందజేసింది. ఈ ప్రాజెక్టుకి సంబంధించి మరింత లోతైన తనిఖీ అవసరమని పేర్కొంది. ఆ నేపథ్యంలో రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ప్రపంచ బ్యాంకు మేనేజ్మెంట్ నుంచి ఒక లేఖ వచ్చింది. మరోసారి పూర్తిస్థాయిలో తనిఖీకి మీరు అంగీకరిస్తారో లేదో చెప్పాలన్నది ఆ లేఖ సారాంశం. ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడినందున తమ నిర్ణయం చెప్పేందుకు కొంత సమయం ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రపంచబ్యాంకుకి రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ రాసింది. దానికి అంగీకరించని బ్యాంకు యాజమాన్యం రాజధానికి రుణం ప్రతిపాదనను విరమించుకుంది. అమరావతిలో ప్రపంచబ్యాంకు ఇన్స్పెక్షన్ ప్యానల్ బృందం తనిఖీకి అనుమతివ్వవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించినట్టు సమాచారం. రుణం మంజూరు చేయడానికి ముందే ఇలా తనిఖీల పేరుతో హడావుడి చేయడం కొత్త సంప్రదాయానికి తెరతీసినట్టవుతుందని, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రపంచబ్యాంకు ఆర్థిక సాయంతో పలు ప్రాజెక్టులపై ప్రతికూల ప్రభావం పడుతుందని కేంద్రం పేర్కొంది. ఆ నేపథ్యంలోనే బ్యాంకు తనిఖీ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదని సమాచారం. Quote
Anta Assamey Posted July 19, 2019 Report Posted July 19, 2019 19 minutes ago, snoww said: రుణం ఇచ్చేది లేదు రాజధాని అమరావతిపై ప్రపంచ బ్యాంకు స్పష్టీకరణ పూర్తిస్థాయి తనిఖీలకు రాష్ట్రం విముఖత ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం ఇవ్వబోమని ప్రపంచబ్యాంకు స్పష్టంచేసింది. సుమారు రూ.7,200 కోట్ల రుణం ప్రతిపాదనను తాజాగా జరిగిన బోర్డు సమావేశంలో ప్రపంచబ్యాంకు ఉపసంహరించుకుంది. ‘అమరావతి సస్టెయినబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్’ని బ్యాంకు వెబ్సైట్లో ‘డ్రాప్డ్’ ప్రాజెక్టుల జాబితాలో చేర్చింది. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి రుణం వస్తుందని సీఆర్డీఏ పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరయ్యాయి. రాజధానికి రుణం ఇవ్వాలంటే పూర్తిస్థాయిలో తనిఖీ నిర్వహించాల్సిందేనని ప్రపంచబ్యాంకు ఇన్స్పెక్షన్ ప్యానెల్ ఇటీవల స్పష్టంచేసింది. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించని నేపథ్యంలో రుణం ప్రతిపాదనను విరమించుకుంటూ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇన్స్పెక్షన్ ప్యానల్ తనిఖీకి సుముఖత వ్యక్తం చేయకపోవడం వెనుక కేంద్ర ప్రభుత్వ ప్రమేయం కూడా ఉంది. రాజధానికి రుణం కావాలంటే వేరే మార్గంలో చూద్దామని, ప్రపంచబ్యాంకు తనిఖీకి అంగీకరిస్తే, ఆ ప్రభావం బ్యాంకు ఆర్థిక సాయంతో దేశంలో చేపడుతున్న ఇతర ప్రాజెక్టులపైనా పడుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించినట్టు సమాచారం. ఇదీ ప్రతిపాదన... రాజధాని నిర్మాణానికి రూ.7200 కోట్ల రుణం కోసం సీఆర్డీఏ 2016 మార్చిలో ప్రపంచబ్యాంకుకి ప్రతిపాదన అందజేసింది. తొలి దశలో రూ.3,600 కోట్లు, రెండో దశలో మరో రూ.3,600 కోట్లు బ్యాంకు నుంచి తీసుకోవాలనేది ప్రతిపాదన. బ్యాంకు కూడా సూత్రప్రాయంగా ఆమోదించింది. తాము మంజూరు చేసే రుణంలో 30 శాతం నిధులతో ముందస్తుగా రాజధానిలో పనులు చేపట్టేందుకు కూడా బ్యాంకు అంగీకరించింది. సీఆర్డీఏ మొదట ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఎక్కువ వడ్డీకి తీసుకున్న రుణంతో ఈ ప్రాజెక్టులు చేపడితే, ప్రపంచబ్యాంకు రుణం మంజూరయ్యాక ఆ నిధుల్ని వాటికి తిరిగి చెల్లించవచ్చునన్నది ఆలోచన. రాజధానిలో ఏడు ప్రాధాన్యతా రహదారుల నిర్మాణాన్ని ప్రపంచబ్యాంకు నిబంధనలకు లోబడే సీఆర్డీఏ నిర్మిస్తోంది. కొందరి ఫిర్యాదుతో బ్యాంకు రుణానికి గండి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు వ్యతిరేకంగా ఉన్న రైతులు కొందరు రాజధానిలో చేపడుతున్న ప్రాజెక్టులు తమ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ప్రపంచబ్యాంకు ఇన్స్పెక్షన్ ప్యానల్‌కి 2017 మే 25న ఫిర్యాదు చేశారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా వీరికి జత కలిశాయి. దీనిపై ఇన్స్పెక్షన్ ప్యానల్ బ్యాంకు యాజమాన్యాన్ని వివరణ కోరింది. 2017 సెప్టెంబరు 12 నుంచి 15 వరకు తనిఖీ బృందం రాజధాని ప్రాంతంలో పర్యటించింది. రైతులతో పాటు, రాజధానిలోని వివిధ వర్గాల ప్రజల్ని, ప్రభుత్వ అధికారుల్ని కలిసింది. సెప్టెంబరు 27న ప్రాథమిక నివేదిక అందజేసింది. రాజధానిలో చేపడుతున్న ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులవుతున్నవారికి మరింత మెరుగైన పునరావాస ప్యాకేజీ అందించేందుకు ఇన్స్పెక్షన్ ప్యానల్ సూచనల మేరకు తగు చర్యలు చేపడతామని బ్యాంకు యాజమాన్యం పేర్కొంది. వాటన్నిటినీ పరిశీలించిన ప్యానల్ ఇటీవల తుది నివేదిక అందజేసింది. ఈ ప్రాజెక్టుకి సంబంధించి మరింత లోతైన తనిఖీ అవసరమని పేర్కొంది. ఆ నేపథ్యంలో రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ప్రపంచ బ్యాంకు మేనేజ్మెంట్ నుంచి ఒక లేఖ వచ్చింది. మరోసారి పూర్తిస్థాయిలో తనిఖీకి మీరు అంగీకరిస్తారో లేదో చెప్పాలన్నది ఆ లేఖ సారాంశం. ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడినందున తమ నిర్ణయం చెప్పేందుకు కొంత సమయం ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రపంచబ్యాంకుకి రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ రాసింది. దానికి అంగీకరించని బ్యాంకు యాజమాన్యం రాజధానికి రుణం ప్రతిపాదనను విరమించుకుంది. అమరావతిలో ప్రపంచబ్యాంకు ఇన్స్పెక్షన్ ప్యానల్ బృందం తనిఖీకి అనుమతివ్వవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించినట్టు సమాచారం. రుణం మంజూరు చేయడానికి ముందే ఇలా తనిఖీల పేరుతో హడావుడి చేయడం కొత్త సంప్రదాయానికి తెరతీసినట్టవుతుందని, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రపంచబ్యాంకు ఆర్థిక సాయంతో పలు ప్రాజెక్టులపై ప్రతికూల ప్రభావం పడుతుందని కేంద్రం పేర్కొంది. ఆ నేపథ్యంలోనే బ్యాంకు తనిఖీ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదని సమాచారం. ఎందుకు విముఖత .... What is the issue ... Quote
snoww Posted July 19, 2019 Report Posted July 19, 2019 Just now, Anta Assamey said: ఎందుకు విముఖత .... What is the issue ... Modi Kutra . He is jealous that Amaravati is beating Gujarat in development ani antunna pilla congress thammullu. Quote
Anta Assamey Posted July 19, 2019 Report Posted July 19, 2019 1 minute ago, snoww said: Modi Kutra . He is jealous that Amaravati is beating Gujarat in development ani antunna pilla congress thammullu. పిల్ల కాంగ్రెస్ తమ్ముళ్లు angle కాకుండా .... విషయం చెప్పచు కదా... Quote
Hitman Posted July 19, 2019 Report Posted July 19, 2019 ఇప్పుడు తెలిసి\వచ్చుద్ది అందరికి .. అదే CBN అయితే world bank కి ఇంత నోరు వస్తుందా ? మూసుకొని అన్ని ఇచ్చేవారు .. Quote
snoww Posted July 19, 2019 Report Posted July 19, 2019 4 minutes ago, Anta Assamey said: పిల్ల కాంగ్రెస్ తమ్ముళ్లు angle కాకుండా .... విషయం చెప్పచు కదా... According to Dramoji అమరావతిలో ప్రపంచబ్యాంకు ఇన్స్పెక్షన్ ప్యానల్ బృందం తనిఖీకి అనుమతివ్వవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించినట్టు సమాచారం. రుణం మంజూరు చేయడానికి ముందే ఇలా తనిఖీల పేరుతో హడావుడి చేయడం కొత్త సంప్రదాయానికి తెరతీసినట్టవుతుందని, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రపంచబ్యాంకు ఆర్థిక సాయంతో పలు ప్రాజెక్టులపై ప్రతికూల ప్రభావం పడుతుందని కేంద్రం పేర్కొంది. ఆ నేపథ్యంలోనే బ్యాంకు తనిఖీ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదని సమాచారం. Quote
Anta Assamey Posted July 19, 2019 Report Posted July 19, 2019 13 minutes ago, snoww said: According to Dramoji అమరావతిలో ప్రపంచబ్యాంకు ఇన్స్పెక్షన్ ప్యానల్ బృందం తనిఖీకి అనుమతివ్వవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించినట్టు సమాచారం. రుణం మంజూరు చేయడానికి ముందే ఇలా తనిఖీల పేరుతో హడావుడి చేయడం కొత్త సంప్రదాయానికి తెరతీసినట్టవుతుందని, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రపంచబ్యాంకు ఆర్థిక సాయంతో పలు ప్రాజెక్టులపై ప్రతికూల ప్రభావం పడుతుందని కేంద్రం పేర్కొంది. ఆ నేపథ్యంలోనే బ్యాంకు తనిఖీ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదని సమాచారం. Ee angle nammela లేదు ... ఇంకా ఎదో ఉండి ఉంటుంది ... Quote
tacobell fan Posted July 19, 2019 Report Posted July 19, 2019 7 minutes ago, Anta Assamey said: Ee angle nammela లేదు ... ఇంకా ఎదో వుంది ఉంటుంది ... It’s not easy to ignore but this seems little awkward Quote
snoww Posted July 19, 2019 Report Posted July 19, 2019 11 minutes ago, Anta Assamey said: Ee angle nammela లేదు ... ఇంకా ఎదో వుంది ఉంటుంది ... my guess is mostly the buzz made by medha patkar and other famous environmental activists. World bank wont be interested in getting bad publicity from famous people like them. Quote
idibezwada Posted July 19, 2019 Report Posted July 19, 2019 3 hours ago, snoww said: Tweet to Medha Patkar . 4-5 crops per year anta మేథాపాట్కర్ హర్షం రాజధాని అమరావతి విషయంలో ప్రపంచ బ్యాంక్ నిర్ణయంపై పర్యావరణ వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నర్మాదా బచావో ఆందోళన సమితి కార్యకర్త మేథాపాట్కర్, వాటర్‌మ్యాన్ రాజేంద్ర సింగ్, రాష్ట్ర మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, అనుమోలు గాంధీ, మల్లెల శేషగిరిరావు వంటి మేధావులు మొదటి నుంచీ అమరావతి రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. భూ సమీకరణకు వ్యతిరేకంగా అనేక ఆందోళనలు సైతం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏటా నాలుగైదు పంటలు పండే భూముల్లో, అందునా నదీ పరీవాహక ప్రాంతంలోనే రాజధాని నిర్మాణం చేపట్టడాన్ని వారంతా తప్పుపట్టారు. ఈ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తూ రైతులు నేరుగా ప్రపంచ బ్యాంకుకే అనేకసార్లు లేఖలు రాశారు. కృష్ణా నది వరదలతో సహజసిద్ధంగా ఏర్పడిన అత్యంత సారవంతమైన భూముల నుంచి రాజధాని నిర్మాణానికి 20 వేల మంది రైతులను బలవంతంగా తరలించడాన్ని వీరు తప్పుపట్టారు. దీనిపై బాధిత రైతులు 2017లో ప్రపంచ బ్యాంక్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అందుకున్న బ్యాంక్ ప్రతినిధులు అనేకమార్లు రాష్ట్రానికి వచ్చి వాస్తవ పరిస్థితులను పరిశీలించారు. ప్రజాభిప్రాయ సేకరణ సైతం జరిపారు. ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగినట్లు ప్రపంచ బ్యాంక్ ప్రకటించడంపై మేథాపాట్కర్ స్పందిస్తూ.. దీనిని ప్రజావిజయంగా పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన చేశారు. పర్యావరణానికి తీవ్ర హాని చేయడంతోపాటు స్థానికుల జీవనోపాధిని దెబ్బతీసే ఈ ప్రాజెక్ట్ నుంచి ప్రపంచ బ్యాంక్ వైదొలగడాన్ని ఆమె స్వాగతించారు. Sare...enni acres anedi kuda seppamanu 4-5 crops esdi...sollu Quote
futureofandhra Posted July 19, 2019 Report Posted July 19, 2019 8 hours ago, cosmopolitan said: Ante polalni nasanam chesi.. capital katala ani Poni capital ekkada Ani antey cheppey situation vundha? Srikakulam n ananthapur distance? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.