Jump to content

Recommended Posts

Posted
చంద్రబాబు కంటే పెద్ద నేతను అయ్యేవాడిని: శివాజీ 
28-07-2019 19:39:50
 
 
636999395888419004.jpg
హైదరాబాద్: తనకు కుల పిచ్చి ఉండి ఉంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు కంటే పెద్ద రాజకీయ నేతని అయ్యేవాడిని నటుడు శివాజీ చెప్పుకొచ్చారు. రాజ్యాంగపరంగా ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. బీజేపీలో ఉంటే తన పరిస్థితి వేరేలా ఉండేదని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో తన కేసు వాదించడానికి ఒక్క లాయర్‌ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు పోలీసులు ప్రజల కోసం పనిచేయకుండా.. తనపై కక్ష కట్టిన వాళ్ల కోసమే పనిచేస్తున్నారని శివాజీ ఆరోపించారు. తనను, తన కుటుంబాన్ని రోడ్డు మీదకు తీసుకొచ్చారని, మీకు అంత కక్ష ఉంటే నన్ను కాల్చి చంపేయండి అంటూ శివాజీ ఆక్రోషించారు.
Posted
త్రీడీ సినిమా చూపిస్తా: శివాజీ 
28-07-2019 19:58:39
 
 
636999407177733967.jpg
హైదరాబాద్: ఏ పార్టీలో చేరతాననే విషయాన్ని తాను త్వరలో చెబుతానని నటుడు శివాజీ చెప్పుకొచ్చారు. అన్ని పార్టీల్లో తన శ్రేయోభిలాషులు ఉన్నారని, జమిలి ఎన్నికలు వస్తే దేశంలో ప్రాంతీయ పార్టీలే ఉండవని జోస్యం చెప్పారు. జాతీయ పార్టీలోనే చేరుతానని, తనకు సినిమా చూపించిన వాళ్లకి త్రీడీ సినిమా చూపిస్తానని శివాజీ హెచ్చరించారు. పెట్టుడు కేసులకు విచారణకు ఎందుకు రావాలని ప్రశ్నించారు. ‘‘మీ వల్ల నా పిల్లల చదువులు పాడయ్యాయి. ఇంటర్‌ వ్యవహారంలో కారకులపై కేసు ఎందుకు పెట్టలేదు. సునామీలా ఎప్పుడైనా రాజకీయాల్లోకి వస్తాను. ఏపీలో ఫ్యాక్షన్‌ రాజకీయాలు చేస్తున్నారు. ఆశావర్కర్లు రోడ్డున పడ్డారు. రియల్‌ ఎస్టేట్‌ కుదేలైంది’’ అని శివాజీ ఆరోపించారు.
Posted
Quote

జాతీయ పార్టీలోనే చేరుతానని, తనకు సినిమా చూపించిన వాళ్లకి త్రీడీ సినిమా చూపిస్తానని శివాజీ హెచ్చరించారు. 

BJP aa ? 

Posted

Adhi sare kani TV9 lo shares eppudu konnav and mode of transactions cheppamani adagandi vaa

Posted
Just now, Hydrockers said:

Adhi sare kani TV9 lo shares eppudu konnav and mode of transactions cheppamani adagandi vaa

ABN lo special program sesadu Garuda Star ivvala. Comedy peaks .

Sendraal saar ni 3 seats ki theesukoche varaku nidra poye laa leru garuda star and boothu kittu lu 

Posted
3 minutes ago, Hydrockers said:

Adhi sare kani TV9 lo shares eppudu konnav and mode of transactions cheppamani adagandi vaa

2018 వరకు అలంద మీడియా అనేది ఒకటుందని ఎవరికీ తెలియదు. టీవీ9 కొనుగోలు వ్యవహారంలో నేనేదో వాళ్ల షేర్లు నేను కొన్నాననే విధంగా ప్రచారం మొదలు పెట్టారు. వాళ్లు టీవీ9ను కొనుగోలు చేశారు. 2018 ఫిబ్రవరికి ముందే రవికి, నాకు ఉన్న స్నేహం కారణంగా టీవీ9 ఇంటర్వ్యూలకు వెళ్లా. ఆ తర్వాత వలంటీర్‌గా నాకు 40 వేల షేర్లు ఇచ్చారు. ఊరికే తీసుకోవడం నాకు ఇష్టం లేక రూ.20 లక్షల రూపాయలు 2018 ఫిబ్రవరిలో రవికి ట్రాన్స్ ఫర్ చేశా. టీవీ9 షేర్ అంటే వ్యాల్యూబుల్. అలా మా ఇద్దరి మధ్య రాత పూర్వకంగా ఒప్పందం జరిగింది. ఆ తర్వాత పొలిటికల్ గా నేను విజయవాడలో సెటిల్ అయ్యా. చాలా తక్కువ సార్లు రవిని కలిశా. ఛానల్ అమ్మిన తర్వాతే నాకు తెలిసింది. అంతకుముందు నాకు తెలియదు. టీవీ9 అమ్మేశారని, ఫోన్ చేస్తే అలాంటి ఏమీ లేదండి అని రవి చెప్పారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత అమ్మేశామని చెప్పారు. ఛానల్ ఎవరికో వెళ్తోందో.. మరి నా షేర్ల సంగతి ఏంటి అని అడిగా. టీవీ9లో ఇంకొక ఇన్వెస్టర్ శ్రీని రాజు కాకుండా సైఫ్ అనే కంపెనీ పెట్టుబడులు పెట్టింది. ఆ డబ్బులు టీవీ9లో ఇన్వెస్ట్ చేయలేదు. టీవీ9 షేర్లు మీకు ఇస్తామని చెప్పి ఐ-ల్యాబ్స్‌లో ఇన్ వెస్ట్ చేశారు. ఐ-ల్యాబ్స్ కూడా శ్రీనిరాజుదే. టీవీ9లో శ్రీనిరాజు కేవలం ఇన్వెస్టర్. అంతేతప్ప ఓనర్ కాదు. ఏబీసీఎల్ అనే కంపెనీని, టీవీ9ని స్థాపించింది రవిప్రకాషే. ఆ విషయం నాకు అనవసరం. టీవీ9లో షేర్లు మై హోమ్ రామేశ్వరరావు, మెగా కృష్ణారెడ్డి కొనుగోలు చేశారు. చాలా తెలివిగా మెగా కృష్ణారెడ్డి.. రవితో స్నేహం చేశారు. అయితే పెద్దవాళ్లతో మనకెందులే అని పట్టించుకోలేదు.’’ అని చెప్పారు.

Posted

Chandra babu kanna pedha netha ante kompathisi PM ayyevada endi

Casset ki aa range unda

Posted
Quote

తనకు కుల పిచ్చి ఉండి ఉంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు కంటే పెద్ద రాజకీయ నేతని అయ్యేవాడిని నటుడు శివాజీ చెప్పుకొచ్చారు.

antey sendraal saar ki kula pichi ani indirect gaa tongue slip ayyada @3$%

Posted

Inthaki garuda UML diagram apesada, idi yamma ma manager epdu aina whiteboardibg cheyamante bayam estadi, idi fake topic Nee mida architect Kante baga vesadu apatlo 

Posted
1 minute ago, snoww said:

more dislikes than likes @3$%

A  vido with thumbnail ravtaledu baa ikada how to paste that , only link e vastundi

Posted
1 minute ago, kothavani said:

A  vido with thumbnail ravtaledu baa ikada how to paste that , only link e vastundi

 

  • Upvote 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...