ariel Posted August 1, 2019 Report Posted August 1, 2019 ఈ అసెంబ్లీ సమావేశాలలో అందరూ నాలాగా అవినీతిపరులే అని ప్రజల్ని నమ్మించేందుకు YS Jagan Mohan Reddy గారు విశ్వప్రయత్నం చేశారు. ఐదేళ్ళ చంద్రబాబుగారి పాలన మీద అవినీతి ముద్ర వేయబోయారు. అయితే, చేసిన ఆరోపణలు నిరూపించలేకపోగా తమ నోటితోనే తెదేపా పాలన అద్భుతం అని శాసనసభ సాక్షిగా ఒప్పుకున్నారు. పోలవరంలో అవినీతి అంటూనే టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన అంచనాలనే కేంద్రం ఆమోదించింది అన్నారు. చంద్రబాబుగారి పాలనలో 5 లక్షల 60 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని ఆధారాలతో సహా అసెంబ్లీలో చెప్పారు. తెదేపా పాలన బాగుందని ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు జగన్ గారు! పాదయాత్రలో ముందుకి నడిచిన జగన్ గారు... అధికారంలోకి వచ్చాక వెనక్కి నడుస్తున్నారు. అది ఈ అసెంబ్లీ సమావేశాలలో స్పష్టమైంది. 14 నెలల పాదయాత్రలో 900 హామీలు ఇచ్చారు...14 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో 900 హామీలూ అటకెక్కించారు. ఇక ఈ అసెంబ్లీ సమావేశాలలో జగన్ గారు సాధించింది ఏంటి అంటే ప్రతిపక్షాన్ని మాట్లాడనీయకుండా మైకులు తీసేసి, తమను నిలదీసిన ప్రతిపక్ష నేతలను సస్పెండ్ చేయగలిగారు. బుగ్గనగారి గాలి లేఖలు, అబద్ధాల బుడగలతో, అనిల్, అంబటిల హావభావాలతో ప్రజలను నవ్విస్తూ మా పాలన ఇంతే అని చెప్పగలిగారు. Quote
ariel Posted August 1, 2019 Author Report Posted August 1, 2019 అప్పట్లో చంద్రబాబు గారు ప్రజావేదిక కేటాయించమని ప్రభుత్వానికి లేఖ ఇస్తే నువ్వు ఏం అన్నావో గుర్తుందా విజయసాయిరెడ్డి... "చంద్రబాబు ప్రతిపక్ష హోదాలో మొదటి లేఖ ప్రజాసమస్యల మీద రాస్తాడు అనుకున్నా కానీ సొంత పనులమీద రాసేంత స్వార్ధపరుడు అనుకోలేదు అన్నావు" కదా ఈ రోజు నీ 22 ఎంపీ లు మూకుమ్మడిగా కేంద్రానికి లేఖ రాశారు కదా *"నీ ఎంపీలు అందరూ కలిసి మొదటి లేఖ రాష్ట్ర ప్రయోజనాల కోసమో, ప్రత్యేక హోదా కోసమో, నిధుల కోసమో రాస్తారు అనుకున్నాం కానీ నీ తోటి ఖైదీ నిమ్మగడ్డ అరెస్ట్ గురించి రాస్తారు అనుకోలేదు"* ఇంతకీ చంద్రబాబు గారు ఆయన స్వార్ధం కోసం ప్రజావేదిక అడగలేదు. ప్రతిపక్ష నాయకుడుగా ప్రజలను కలవటానికి అడిగాడు. కానీ ఇప్పుడు తమరి 22మంది ఎం.పీలు ఏం పీకుదామని కేంద్రానికి లేఖ రాశారో ...? Quote
MiryalgudaMaruthiRao Posted August 1, 2019 Report Posted August 1, 2019 Just now, TensionNahiLeneka said: Quote
TensionNahiLeneka Posted August 1, 2019 Report Posted August 1, 2019 Just now, MiryalgudaMaruthiRao said: Quote
MiryalgudaMaruthiRao Posted August 1, 2019 Report Posted August 1, 2019 12 minutes ago, ariel said: In response KCR to give 100 cr to Quote
ariel Posted August 1, 2019 Author Report Posted August 1, 2019 9 minutes ago, MiryalgudaMaruthiRao said: In response KCR to give 100 cr to Kachara telangana ni jailanna AP ni dochuku dobbestunnaru Quote
MiryalgudaMaruthiRao Posted August 1, 2019 Report Posted August 1, 2019 Just now, ariel said: Kachara telangana ni jailanna AP ni dochuku dobbestunnaru Thank you Quote
ariel Posted August 1, 2019 Author Report Posted August 1, 2019 వ్యక్తిగత యాత్రకు రూ.22.52 లక్షల ప్రజాధనం.. !! Religious tour ki praja dhanam kavali malli ఒక్క రూపాయి సీఎంగారి పొదుపు సూత్రం. వాహ్ 😄 😄 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.