Jump to content

Thank you Jagun - Nara Lokesh


ariel

Recommended Posts

కృష్ణ జలాలు ని సమానంగా వాడుకుందాం అంటున్నారు కేసీఆర్ గారు అంతే కదా?

#బచావత్_ట్రిబ్యునల్ ప్రకారం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కి 811 టీఎంసీ లు కేటాయించారు, జగన్ అన్నా!
విభజనలో భాగంగా, 
ఆంధ్ర కి. 512 #టీఎంసీలు
తెలంగాణ. 299 #టీఎంసీలు
కేటాయించడం జరిగింది. 

ఇప్పుడు కేసీఆర్ మనం సమానంగా వాడుకుందాం అంటుంటే, ఎవరికి నష్టం? 

తరవాత తేలిగ్గా అర్థం అయ్యేట్టు మాట్లాడుకుందాం. 

పోలవరం ముందు ఇంకా పూర్తి అవ్వలేదు కానీ ఇవాళ అంటే 28.6.2019 న ఇరు రాష్ట్రాల సీఎంలు స్నేహ_పూర్వక సమావేశం పెట్టి పోలవరం నుంచి తెలంగాణ మీదగా శ్రీశైలంలో నీరు ఎత్తి పోస్తారు అంట. ఖర్చు సమానంగా పెట్టుకోవాలి అంట 🤣

ఇక్కడే మోసం అర్థం కావట్లేదా  మీకు?

#ఆంధ్రప్రదేశ్. కి పోలవరం పూర్తి అయితే 90% సమస్యలు తీరిపోతాయి.
#నాగావళి_వంశధార_గోదావరి_కృష్ణ_పెన్నాకలిపే మహా సంగమం ప్రాజెక్ట్ Nara Chandrababu Naidu సుమారు 10వేల కోట్ల అంచనాతో శంకుస్థాపన చెయ్యడం జరిగింది. భూసేకరణ కూడా దాదాపుగా అయిపోయింది.

మీరు ఇది పూర్తి చెయ్యకుండా రెండు లక్షల ప్రాజెక్ట్ గురించి చర్చించడం ఏంటి  ?

కేసీఆర్ కాళేశ్వరంతో ఘోర తప్పిదం చేశారు. ఆ ప్రజల వ్యతిరేకత కప్పి పుచ్చుకోవడానికి తన రాజకీయా అవసరాలకు ఆంధ్రులను సమిధల్ని చేస్తున్నాడు.

ఎలా సమిధల్ని చేస్తారు ?

#కాళేశ్వరం నుంచి నీటిని అందివ్వాలి అంటే ఎకరానికి 56,000 రూపాయలు ఖర్చు అవుతుంది అది ఎంత మాత్రం వయబల్ కాదు.అందుకని మనల్ని ఇరికించి తాను బయట పడదాం అనుకుంటున్నారు.

Related image

Link to comment
Share on other sites

26 minutes ago, ram4a said:

Chaalu chaalevooo...Maa TDP PPT’s lo visionary leader edi chepte ade correct....just like metro in AP

Jailanna chupistunnaduga anni rakaluga AP janalaki ade correct 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...