Jump to content

Recommended Posts

Posted
2 hours ago, Aryaa said:

I personally feel jagan exceeded expectations

Anthe anthe

Posted
6 hours ago, ariel said:

Image may contain: 1 person, text

 

2 hours ago, Aryaa said:

I personally feel jagan exceeded expectations

 

Posted
2 hours ago, Aryaa said:

I personally feel jagan exceeded expectations

EqualDetailedGnu-size_restricted.gif

  • Haha 1
Posted
18 hours ago, ariel said:

Image may contain: 1 person, text

 

 

లిస్ట్ ఇంకా ఉంది—
ఇసుక మాఫియా, కాళేశ్వరం ఓపనింగ్, తన ఇళ్ళకి భారీ నిధులు మంజూరు, తన సామాజిక వర్గానికే అన్నీ నామినేటెడ్ పోస్ట్లు, అసంబ్లీలో అతి ప్రవర్తన.

Posted

రాజధానిలో "J ట్యాక్స్ " మొదలయిందంటగా 😎

అపార్ట్‌మెంట్లు కట్టాలి అంటే 20 లక్షలు ,
గ్రూప్ హౌస్ కి 10లక్షలు

Image may contain: 1 person
Posted

గ్రామ వాలంటీర్ అని తేలిగ్గా తీసెయ్యకండి 
ముందు ముందు వాళ్ళే ప్రజా పంపిణీ వ్యవస్థని హైజాక్ చేసే హైజాకర్స్ అవుతారు. 
ఉదాహరణకు రేషన్ బియ్యం తినే వాళ్ళు 20%ఉంటారు ఇప్పటికీ 80%రేషన్ బియ్యం తిరిగి మళ్ళా FCI GODOWNS కె వస్తుంది. ఈ రేషన్ బియ్యం తినని వారు మళ్ళా ఆ రేషన్ డీలర్ కె KG 7నుండి 10రూపాయలుకు అమ్ముతున్నారు. ఈ డీలర్స్ వాటిని మరలా మిల్లర్ కె kg 15నుండి 20రూపాయలుకు అమ్ముతున్నాడు. ఆ మిల్లర్ మరలా రిప్యాకింగ్ చేసి FCI కి సప్లై చేస్తున్నాడు. ఇప్పుడున్న గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎంత బియ్యం FCI కి సప్లై చేస్తే అంతే మొత్తం ఓపెన్ మార్కెట్లో అమ్ముకోవాలి. ఈ వాలంటీర్ ఆదాయం అంతా ఈ బియ్యం లోనే ఉంది. దాని కోసమే ఈ ఆరాటం అంతా. KG బియ్యం కి మినిమం 5రూపాయలు లోపల వేసుకోవడమే. వాళ్ళ జీతం 5వేలే కానీ ఈ బియ్యం దొంగ రవాణా లో మినిమం 20వేలు ఖచ్చితంగా లాభం.వీళ్ళకి కరప్షన్ చెయ్యడంలో ఇది ఎంట్రీ లెవెల్ ట్రైనింగ్ అన్నమాట.


యధా రాజా తధా వాలంటీర్ 
జై రాజన్న రాజ్యం

Posted
15 hours ago, Aryaa said:

I personally feel jagan exceeded expectations

Nee personal expectations emiti bayya?

Posted

Rajanna rajyam vachesindhi

Full happy

No corruption at all 

Heaven in India is AP

40 years fixed

 

Posted
3 hours ago, futureofandhra said:

Rajanna rajyam vachesindhi

Full happy

No corruption at all 

Heaven in India is AP

40 years fixed

 

:giggle:

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...