fasak_vachadu Posted August 13, 2019 Report Posted August 13, 2019 avaru emi anukunna kani kaleshwaram is the greatest project , chennai lo nillu levu alanti paristhi mana hyd ki radu inkka 8 yrs varaku water problem ledu ani told by telangana water board india lo kuda inkka start cheyali tissues Quote
snoww Posted August 13, 2019 Author Report Posted August 13, 2019 కాళేశ్వరంలో ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ పంప్‌హౌస్ సిద్ధం 111.4 మీటర్ల ఎత్తుకు 2 టీఎంసీల నీటిని పంపు చేయగల సామర్థ్యం ఒక మోటార్ ట్రయల్ రన్ విజయవంతం.. మిగతా వాటికి పరీక్షలు రేపు మోటార్లను లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో అద్భుతం ఆవిష్కృతం అయింది. ఇంజనీరింగ్ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా 139 మెగావాట్ల సామర్థ్యంగల బాహుబలి మోటార్ 111 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయడం ప్రారంభించింది. ప్రపంచంలో ఇంతవరకూ ఎక్కడా లేని విధంగా, ఇంజనీరింగ్ నిపుణులు సైతం నివ్వెరపోయేలా భూగర్భంలో నీటి పంపింగ్ కేంద్రం నుంచి నీటిని పంప్ చేయించడం ద్వారా నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ లిమిటెడ్ (ఎంఈఐఎల్) కొత్త రికార్డు సృష్టించింది. మానవ నిర్మిత ప్రపంచ అద్భుతాల్లో ముందు వరుసలో ఉండే కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామం వద్ద భూగర్భాన్ని తొలిచి నిర్మించిన లక్ష్మీపూర్ (గాయత్రి) భూగర్భ పంపింగ్ కేంద్రం బుధవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం కానుంది. ‘మేఘా’ మహాద్భుత సృష్టి.. ప్రపంచంలోనే అతిపెద్దది.. ఇంతకుముందు ఎక్కడా లేనిది.. అందులోనూ భూగర్భంలో నిర్మించిన అతిపెద్ద పంప్‌హౌస్‌గా కాళేశ్వరంలోని లక్ష్మీపూర్ పంప్‌హౌస్ (ప్యాకేజీ–8) ఇప్పటికే పేరు గడించింది. ఈ భూగర్భ నీటి పంపింగ్ కేంద్రం వైశాల్యం 84,753.2 చదరపు అడుగులుకాగా 139 మెగావాట్ల సామర్థ్యంతో 5 మోటార్లను పంపింగ్‌కు సిద్ధం చేసింది. ఒక్కో మోటార్ బరువు 2,376 మెట్రిక్ టన్నులు. ఈ మోటార్‌లో ప్రధానమైన స్టార్టర్ బరువు 216 టన్నులుకాగా రోటర్ బరువు 196 టన్నులు. సాధారణంగా 200 టన్నుల బరువు మోసే క్రేన్లు ఉండవు. ఇక్కడ వీటిని కదిలించడానికి రెండేసి క్రేన్లను వినియోగిస్తున్నారు. ఈ పంప్‌హౌస్ నిర్మాణం కోసం 6 వేల టన్నుల స్టీల్‌తోపాటు 50 వేల టన్నుల సిమెంట్ కాంక్రీట్ వినియోగించారు. ఇక్కడి నుంచి కనీసం రోజుకు 2 టీఎంసీల నీటిని పంప్ చేసేలా నిర్మాణ పని పూర్తయింది. ఈ మిషన్లు పని చేయడం ప్రారంభం కాగానే నాగార్జున సాగర్ కుడి కాలువ ప్రవాహం ఎంత పెద్దదో అంతకన్నా రెండింతలు పెద్దగా నీరు ప్రవహిస్తుంది. అక్కడ సామర్థ్యం 11 వేల క్యూసెక్కులుకాగా ఇక్కడ 22 వేల క్యూసెక్కుల నీరు పంపింగ్ ద్వారా వస్తుంది. సాధారణంగా 30 లేదా 40 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్ చేయడమే ప్రాజెక్టుల్లో అరుదైన విషయంకాగా భూగర్భం నుంచి 111.4 మీటర్ల ఎత్తుకు 2 టీఎంసీల నీటిని పంపింగ్ చేసేలా మోటార్లను మేఘా సిద్ధం చేసింది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో 2 టీఎంసీల పంపింగ్‌కుగాను 4,627 మెగావాట్ల పంపింగ్ సామర్థ్యం గల మోటార్ పంపులు అవసరంకాగా ఒక్క మేఘానే 3,057 మెగావాట్ల పంపింగ్ సామర్థ్యంగల మోటార్ పంపులను ఏర్పాటు చేసింది. దీంతోపాటే పంప్‌హౌస్ ఆకృతి నిర్మాణంలో సర్వీస్ బే భూమి ఉపరితలం నుంచి 210 మీటర్లు లోతున ఉంది. పంప్ బే 190.5 మీటర్లు, యాన్సిరీ బే 195.5 మీటర్లు, ట్రాన్స్‌ఫార్మర్ బే 215 మీటర్లు, కంట్రోల్ రూం 209 మీటర్ల లోతున ఉన్నాయి. ఆదివారం ఒక మోటార్‌కు విజయవంతంగా ట్రయల్ రన్ చేపట్టగా సోమవారం మధ్యాహ్నం సుమారు 45 నిమిషాలపాటు నీటిని పంప్ చేశారు. బుధవారం నాటికి రెండు మోటార్లను సిద్ధం చేయనుండగా వాటిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇక్కడి నుంచి నీటిని మిడ్‌మానేరుకు తరలించనున్నారు. ప్రపంచంలోనే వినూత్నమైంది.. ఇదొక అత్యద్భుతమైన అండర్‌గ్రౌండ్ పంప్‌హౌస్. భూమికి 470 అడుగుల దిగువన, జంట టన్నెల్స్‌తోపాటు ప్రపంచంలోనే అతిపెద్ద సర్జ్‌పూల్స్ నిర్మించాం. ఈ మెగా ప్రాజెక్టులో 139 మెగావాట్ల సామర్థ్యంగల 5 మెషీన్లతో రోజుకు 2 టీఎంసీల నీటిని పంపింగ్ చేయగల సామర్థ్యంతో నెలకొల్పాం. ఏ రకంగా చూసినా ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే వినూత్నమైన మెగా ప్రాజెక్టు. ఈ మహా అద్భుతమైన ప్రాజెక్టును అనతి కాలంలోనే పూర్తి చేసిన ఘనత మాకే దక్కుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదల, నిరంతర పర్యవేక్షణ, నేరుగా యంత్రాంగంతో ప్రతి అంశం చర్చించి ప్రోత్సహించడం వల్లే తక్కువ కాలంలో దీన్ని పూర్తి చేయడం సాధ్యమైంది. – బి. శ్రీనివాస్‌రెడ్డి, మేఘా డైరెక్టర్ అత్యద్భుతమిది... లక్ష్మీపూర్ భూగర్భ నీటి పంపింగ్ కేంద్రం పొడవు ఐఫిల్ టవర్ పొడవుకన్నా ఎక్కువ. ఐఫిల్ టవర్ ఎత్తు 324 మీటర్లు కాగా పంప్‌హౌస్ పొడవు 327 మీటర్లు. కోల్‌కతాలో దేశంలోనే అతిపొడవైన భవంతి ‘ది 42’ (262 మీటర్లు) కంటే ఈ పంప్‌హౌస్ లోతు ఎక్కువ. పంప్‌హౌస్ నిర్మాణం కోసం భూగర్భాన్ని తొలిచి 2.30 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని తీశారు. ఈ నీటి పంపింగ్ కేంద్రం వైశాల్యం 84,753.2 చదరపు అడుగులు. Quote
snoww Posted August 13, 2019 Author Report Posted August 13, 2019 4 minutes ago, fasak_vachadu said: avaru emi anukunna kani kaleshwaram is the greatest project , chennai lo nillu levu alanti paristhi mana hyd ki radu inkka 8 yrs varaku water problem ledu ani told by telangana water board india lo kuda inkka start cheyali tissues Brand image motham poyi , companies anni vellipothunna Hyderabad kosam ki intha pedda project built seyyalsina need enti ani Sendraal Saar and Pilla Congi pans asking. Quote
kothavani Posted August 13, 2019 Report Posted August 13, 2019 1 hour ago, snoww said: Brand image motham poyi , companies anni vellipothunna Hyderabad kosam ki intha pedda project built seyyalsina need enti ani Sendraal Saar and Pilla Congi pans asking. Baa Madhapur Kelli gacchi bowli kuda povu companies , new ones might come to andhra , unavi ekadiki povu , ala korukuna adi jaragadu unless they close on recession or bad business growth. Ninna monna PayPal, service now bhi start ayinavi ediki povu Quote
ariel Posted August 13, 2019 Report Posted August 13, 2019 1 hour ago, snoww said: కాళేశ్వరంలో ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ పంప్‌హౌస్ సిద్ధం 111.4 మీటర్ల ఎత్తుకు 2 టీఎంసీల నీటిని పంపు చేయగల సామర్థ్యం ఒక మోటార్ ట్రయల్ రన్ విజయవంతం.. మిగతా వాటికి పరీక్షలు రేపు మోటార్లను లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో అద్భుతం ఆవిష్కృతం అయింది. ఇంజనీరింగ్ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా 139 మెగావాట్ల సామర్థ్యంగల బాహుబలి మోటార్ 111 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయడం ప్రారంభించింది. ప్రపంచంలో ఇంతవరకూ ఎక్కడా లేని విధంగా, ఇంజనీరింగ్ నిపుణులు సైతం నివ్వెరపోయేలా భూగర్భంలో నీటి పంపింగ్ కేంద్రం నుంచి నీటిని పంప్ చేయించడం ద్వారా నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ లిమిటెడ్ (ఎంఈఐఎల్) కొత్త రికార్డు సృష్టించింది. మానవ నిర్మిత ప్రపంచ అద్భుతాల్లో ముందు వరుసలో ఉండే కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామం వద్ద భూగర్భాన్ని తొలిచి నిర్మించిన లక్ష్మీపూర్ (గాయత్రి) భూగర్భ పంపింగ్ కేంద్రం బుధవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం కానుంది. ‘మేఘా’ మహాద్భుత సృష్టి.. ప్రపంచంలోనే అతిపెద్దది.. ఇంతకుముందు ఎక్కడా లేనిది.. అందులోనూ భూగర్భంలో నిర్మించిన అతిపెద్ద పంప్‌హౌస్‌గా కాళేశ్వరంలోని లక్ష్మీపూర్ పంప్‌హౌస్ (ప్యాకేజీ–8) ఇప్పటికే పేరు గడించింది. ఈ భూగర్భ నీటి పంపింగ్ కేంద్రం వైశాల్యం 84,753.2 చదరపు అడుగులుకాగా 139 మెగావాట్ల సామర్థ్యంతో 5 మోటార్లను పంపింగ్‌కు సిద్ధం చేసింది. ఒక్కో మోటార్ బరువు 2,376 మెట్రిక్ టన్నులు. ఈ మోటార్‌లో ప్రధానమైన స్టార్టర్ బరువు 216 టన్నులుకాగా రోటర్ బరువు 196 టన్నులు. సాధారణంగా 200 టన్నుల బరువు మోసే క్రేన్లు ఉండవు. ఇక్కడ వీటిని కదిలించడానికి రెండేసి క్రేన్లను వినియోగిస్తున్నారు. ఈ పంప్‌హౌస్ నిర్మాణం కోసం 6 వేల టన్నుల స్టీల్‌తోపాటు 50 వేల టన్నుల సిమెంట్ కాంక్రీట్ వినియోగించారు. ఇక్కడి నుంచి కనీసం రోజుకు 2 టీఎంసీల నీటిని పంప్ చేసేలా నిర్మాణ పని పూర్తయింది. ఈ మిషన్లు పని చేయడం ప్రారంభం కాగానే నాగార్జున సాగర్ కుడి కాలువ ప్రవాహం ఎంత పెద్దదో అంతకన్నా రెండింతలు పెద్దగా నీరు ప్రవహిస్తుంది. అక్కడ సామర్థ్యం 11 వేల క్యూసెక్కులుకాగా ఇక్కడ 22 వేల క్యూసెక్కుల నీరు పంపింగ్ ద్వారా వస్తుంది. సాధారణంగా 30 లేదా 40 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్ చేయడమే ప్రాజెక్టుల్లో అరుదైన విషయంకాగా భూగర్భం నుంచి 111.4 మీటర్ల ఎత్తుకు 2 టీఎంసీల నీటిని పంపింగ్ చేసేలా మోటార్లను మేఘా సిద్ధం చేసింది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో 2 టీఎంసీల పంపింగ్‌కుగాను 4,627 మెగావాట్ల పంపింగ్ సామర్థ్యం గల మోటార్ పంపులు అవసరంకాగా ఒక్క మేఘానే 3,057 మెగావాట్ల పంపింగ్ సామర్థ్యంగల మోటార్ పంపులను ఏర్పాటు చేసింది. దీంతోపాటే పంప్‌హౌస్ ఆకృతి నిర్మాణంలో సర్వీస్ బే భూమి ఉపరితలం నుంచి 210 మీటర్లు లోతున ఉంది. పంప్ బే 190.5 మీటర్లు, యాన్సిరీ బే 195.5 మీటర్లు, ట్రాన్స్‌ఫార్మర్ బే 215 మీటర్లు, కంట్రోల్ రూం 209 మీటర్ల లోతున ఉన్నాయి. ఆదివారం ఒక మోటార్‌కు విజయవంతంగా ట్రయల్ రన్ చేపట్టగా సోమవారం మధ్యాహ్నం సుమారు 45 నిమిషాలపాటు నీటిని పంప్ చేశారు. బుధవారం నాటికి రెండు మోటార్లను సిద్ధం చేయనుండగా వాటిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇక్కడి నుంచి నీటిని మిడ్‌మానేరుకు తరలించనున్నారు. ప్రపంచంలోనే వినూత్నమైంది.. ఇదొక అత్యద్భుతమైన అండర్‌గ్రౌండ్ పంప్‌హౌస్. భూమికి 470 అడుగుల దిగువన, జంట టన్నెల్స్‌తోపాటు ప్రపంచంలోనే అతిపెద్ద సర్జ్‌పూల్స్ నిర్మించాం. ఈ మెగా ప్రాజెక్టులో 139 మెగావాట్ల సామర్థ్యంగల 5 మెషీన్లతో రోజుకు 2 టీఎంసీల నీటిని పంపింగ్ చేయగల సామర్థ్యంతో నెలకొల్పాం. ఏ రకంగా చూసినా ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే వినూత్నమైన మెగా ప్రాజెక్టు. ఈ మహా అద్భుతమైన ప్రాజెక్టును అనతి కాలంలోనే పూర్తి చేసిన ఘనత మాకే దక్కుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదల, నిరంతర పర్యవేక్షణ, నేరుగా యంత్రాంగంతో ప్రతి అంశం చర్చించి ప్రోత్సహించడం వల్లే తక్కువ కాలంలో దీన్ని పూర్తి చేయడం సాధ్యమైంది. – బి. శ్రీనివాస్‌రెడ్డి, మేఘా డైరెక్టర్ అత్యద్భుతమిది... లక్ష్మీపూర్ భూగర్భ నీటి పంపింగ్ కేంద్రం పొడవు ఐఫిల్ టవర్ పొడవుకన్నా ఎక్కువ. ఐఫిల్ టవర్ ఎత్తు 324 మీటర్లు కాగా పంప్‌హౌస్ పొడవు 327 మీటర్లు. కోల్‌కతాలో దేశంలోనే అతిపొడవైన భవంతి ‘ది 42’ (262 మీటర్లు) కంటే ఈ పంప్‌హౌస్ లోతు ఎక్కువ. పంప్‌హౌస్ నిర్మాణం కోసం భూగర్భాన్ని తొలిచి 2.30 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని తీశారు. ఈ నీటి పంపింగ్ కేంద్రం వైశాల్యం 84,753.2 చదరపు అడుగులు. Second page lo pettina post chudu white elephant kaleswaram telangana ki burden ilanti covering posts valla langalaki use enti??? Quote
maidhanam1 Posted August 13, 2019 Report Posted August 13, 2019 9 minutes ago, ariel said: Second page lo pettina post chudu white elephant kaleswaram telangana ki burden ilanti covering posts valla langalaki use enti??? TG ki baga revenue generate avuthundhi, Bill kattukuntaru. Nd Chennai laga water crises rakunda precautions chusthunnaru. Polavaram proj gurinchi chusukoka manaki endhuku vaa valla proj gurinchi Quote
kidney Posted August 13, 2019 Report Posted August 13, 2019 సాగర్ సంగతులివి.. * సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు - 312 టీఎంసీలు. * కృష్ణా నదికి భారీ వరదలొచ్చిన 2009లో సాగర్ నీటిమట్టం 549 అడుగులు ఉన్నప్పుడే నీటిని దిగువకు విడుదల చేశారు. * ఇప్పుడు సాగర్ నీటిమట్టం 557 అడుగులు ఉన్నప్పుడు ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు ఎత్తడం గమనార్హం. * సోమవారం సాయంత్రానికి ప్రాజెక్టులో 566.60 (246 టీఎంసీలు) అడుగుల మేర నీరు నిల్వ ఉంది. పదకొండేళ్లలో ఇదే తొలిసారి * రెండు నెలల నుంచి వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతున్న అన్నదాతలు ఈ ఏడాది ఆగస్టులోనే సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు రెండో వారంలోనే కాల్వలకు, క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని విడుదల చేయడం 2008 తర్వాత ఇదే తొలిసారి. * అప్పుడు భారీ వర్షాలతో కృష్ణా బేసిన్‌లో వరదలు రావడంతో ఆగస్టు తొలి వారంలోనే నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తామని అధికారులు తెలిపారు. * ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో గతేడాది సెప్టెంబరు 2న రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. * వచ్చే రెండు మూడు రోజుల్లో కృష్ణా బేసిన్‌కు 130 టీఎంసీల వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినట్లు ఎన్నెస్పీ చీఫ్ ఇంజినీరు నర్సింహ వెల్లడించారు. * ఈ ప్రవాహం ఇలాగే రెండు రోజులు స్థిరంగా కొనసాగితే రానున్న 36 గంటల్లో సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంటుందన్నారు. Quote
kothavani Posted August 13, 2019 Report Posted August 13, 2019 36 minutes ago, kidney said: Nice 👍 Quote
ariel Posted August 13, 2019 Report Posted August 13, 2019 33 minutes ago, reality said: langas dhed dhimag ki bokkalu epudu ardam avali.. Quote
Justice_Chowdary Posted August 13, 2019 Report Posted August 13, 2019 3 minutes ago, ariel said: langas dhed dhimag ki bokkalu epudu ardam avali.. Langa lks for a reason. Slavery lks ki enni chooinchina , banisa brathukule kavali antaru. Anduke non stop gang bang from 300 decades . Inka realize avvaleru. Valla puttake antha.. monna nizams, ninna andorollu, nedu dora lu, evaru vachi em chesina noru moosuku kurchovadame engili methukulu kosam.. Quote
ariel Posted August 13, 2019 Report Posted August 13, 2019 12 minutes ago, Justice_Chowdary said: Langa lks for a reason. Slavery lks ki enni chooinchina , banisa brathukule kavali antaru. Anduke non stop gang bang from 300 decades . Inka realize avvaleru. Valla puttake antha.. monna nizams, ninna andorollu, nedu dora lu, evaru vachi em chesina noru moosuku kurchovadame engili methukulu kosam.. Anthega Quote
jobseeker1 Posted August 13, 2019 Report Posted August 13, 2019 1 hour ago, maidhanam1 said: TG ki baga revenue generate avuthundhi, Bill kattukuntaru. Nd Chennai laga water crises rakunda precautions chusthunnaru. Polavaram proj gurinchi chusukoka manaki endhuku vaa valla proj gurinchi Slipper shots Quote
Khadgam Posted August 13, 2019 Report Posted August 13, 2019 20 minutes ago, Justice_Chowdary said: Langa lks for a reason. Slavery lks ki enni chooinchina , banisa brathukule kavali antaru. Anduke non stop gang bang from 300 decades . Inka realize avvaleru. Valla puttake antha.. monna nizams, ninna andorollu, nedu dora lu, evaru vachi em chesina noru moosuku kurchovadame engili methukulu kosam.. Kamarao gadi sulla seeke andhrawear commode lk... nee jathi ni britishers baga dengii ila orruthunnav ra nakodaka... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.