tom bhayya Posted August 13, 2019 Report Share Posted August 13, 2019 - టెండర్ల రద్దుపై పోలవరం అథారిటీ స్పందన హైదరాబాద్: పోలవరం రివర్స్ టెండరింగ్‌తో ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందనీ.. నిర్మాణంలో జాప్యం జరిగే అవకాశమున్నదనిపోలవరం ప్రాజెక్టు అథారిటీ చైర్మెన్ ఆర్.కె.జైన్అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లోని మాసబ్‌ట్యాంక్ సమీపంలోని ఏసీ గార్డ్స్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిర్వహించిన అత్యవసర సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం గుత్తేదారు పనితీరు సంతృప్తికరంగా ఉన్నదని చెప్పారు. అయితే రివర్స్ టెండరింగ్ ద్వారా ఎంత వ్యయం పెరుగుతుందనేది ఇప్పుడే అంచనా వేయలేమని జైన్ తెలిపారు. సుమారు ఐదు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా పోలవరం టెండర్ల రద్దుపై చర్చ జరిగింది. ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్మాణం ఎలా కొనసాగింది? ఆర్ అండ్ ఆర్ అమలు తీరు.. తదితర అంశాలపై సమీక్షించారు. పనులు ఆపేయాలంటూ గుత్తేదారుకు ఏపీ ప్రభుత్వం నోటీసు ఇవ్వడం.. రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడంలో ఉండే లాభనష్టాలపై సుదీర్ఘంగా చర్చించారు. పోలవరం ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక అందించాలని నీటి పారుదల శాఖ అధికారులను అథారిటీ ఆదేశించింది. ఈ సమావేశానికి కేంద్ర జల సంఘం అధికారులు, ఏపీ నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted August 13, 2019 Report Share Posted August 13, 2019 ‘Jarige Avakasham’ undi anta....please note the word ‘avakasham’ adhyaksha Quote Link to comment Share on other sites More sharing options...
boeing747 Posted August 13, 2019 Report Share Posted August 13, 2019 10 minutes ago, tom bhayya said: - టెండర్ల రద్దుపై పోలవరం అథారిటీ స్పందన హైదరాబాద్: పోలవరం రివర్స్ టెండరింగ్‌తో ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందనీ.. నిర్మాణంలో జాప్యం జరిగే అవకాశమున్నదనిపోలవరం ప్రాజెక్టు అథారిటీ చైర్మెన్ ఆర్.కె.జైన్అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లోని మాసబ్‌ట్యాంక్ సమీపంలోని ఏసీ గార్డ్స్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిర్వహించిన అత్యవసర సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం గుత్తేదారు పనితీరు సంతృప్తికరంగా ఉన్నదని చెప్పారు. అయితే రివర్స్ టెండరింగ్ ద్వారా ఎంత వ్యయం పెరుగుతుందనేది ఇప్పుడే అంచనా వేయలేమని జైన్ తెలిపారు. సుమారు ఐదు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా పోలవరం టెండర్ల రద్దుపై చర్చ జరిగింది. ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్మాణం ఎలా కొనసాగింది? ఆర్ అండ్ ఆర్ అమలు తీరు.. తదితర అంశాలపై సమీక్షించారు. పనులు ఆపేయాలంటూ గుత్తేదారుకు ఏపీ ప్రభుత్వం నోటీసు ఇవ్వడం.. రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడంలో ఉండే లాభనష్టాలపై సుదీర్ఘంగా చర్చించారు. పోలవరం ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక అందించాలని నీటి పారుదల శాఖ అధికారులను అథారిటీ ఆదేశించింది. ఈ సమావేశానికి కేంద్ర జల సంఘం అధికారులు, ఏపీ నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. Jai Jagganna...corruption ki taavu lekunda governance cheyatam ante idi man Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted August 13, 2019 Report Share Posted August 13, 2019 12 minutes ago, tom bhayya said: - టెండర్ల రద్దుపై పోలవరం అథారిటీ స్పందన హైదరాబాద్: పోలవరం రివర్స్ టెండరింగ్‌తో ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందనీ vere companies enthaki bid sesthayo ithanu kala kannada Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted August 13, 2019 Report Share Posted August 13, 2019 Quote ఆర్ అండ్ ఆర్ అమలు తీరు.. తదితర అంశాలపై సమీక్షించారు. Quote Link to comment Share on other sites More sharing options...
tom bhayya Posted August 13, 2019 Author Report Share Posted August 13, 2019 3 minutes ago, snoww said: vere companies enthaki bid sesthayo ithanu kala kannada jagan ki unnanatha experience ledhu kadha vaadiki so evo kaburlu chepthunnadu Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.