Jump to content

షాకింగ్‌ : ఆరేళ్ల కనిష్టానికి జీడీపీ

snoww

Recommended Posts

Q1 GDP Growth crashes to 5 Percent  - Sakshi

క్యూ1 జీడీపీ 5 శాతంగా నమోదు

సాక్షి, న్యూఢిల్లీ:  ఒక వైపు ఆర్థికమాంద్య పరిస్థితులనుంచి గట్కెక్కేందుకు కేంద్రం తీవ్రకసరత్తు చేస్తోంది. మరోవైపు అందరూ ఊహించినట్టుగానే మాంద్యం ముప్పు ముంపు కొస్తోంది. తాజాగా గణాంకాల ప్రకారం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)  5 శాతానికి పడిపోయింది. ఏప్రిల్‌-జూన్‌ మాసంలో ఇది 5.8 శాతంగా ఉంది.  దీంతో జీడీపీ ఆరేళ్ల కనిష్టానికి చేరింది. అటు జీవీఏ 4.9 శాతానికి క్షీణించింది. ఇది ఏప్రిల్‌-జూన్‌ మాసంలో 5.7 గా ఉంది. జీడీపీ తక్కువగా ఉంటుందని ఊహించినప్పటికీ, ఇంత దారుణ అంచనా వేయలేక పోయామనీ, దీంతో దేశంలో మరోసారి మాంద్యం  రిస్థితులు నెలకొన్నాయని ఎనలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు.

Link to comment
Share on other sites

2 minutes ago, snoww said:

ayodhya temple construction ki time vachindhi anna maata Image result for modi funny gifs

Link to comment
Share on other sites

జీడీపీ వృద్ధిరేటు ఢమాల్
30-08-2019 20:24:01
 
637027937487317099.jpg
న్యూఢిల్లీ: 2019-20 సంవత్సరం మార్చితో ముగిసిన తొలి త్రైమాసికంలో మన దేశ స్థూల జాతీయ ఆదాయం (జీడీపీ) వృద్ధి రేటు 0.8 శాతం తగ్గి 5 శాతానికి చేరింది. ఏడేళ్ల కనిష్టానికి వృద్ధి రేటు పడిపోయింది. గత ఏడాది ఇదే కాలానికి జీడీపీ వృద్ధి రేటు 5.8 శాతంగా ఉందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. ఆటో, మాన్యుఫ్యాక్చరింగ్, రియల్ ఎస్టేట్ వంటి రంగాలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ ఆర్థిక మందగమనం కనిపిస్తున్న తరుణంలో తాజా గణాంకాలు వెలువడటం ఆందోళన కలిగించే పరిణామంగా అంచనా వేస్తున్నారు.
 
అమెరికా-చైనా మధ్య వాణిజ్యం యుద్ధం, బ్రెగ్జిట్ ఆందోళనలు, దేశీయ మార్కెట్‌లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో వస్తు వినియోగం తగ్గటం, కొనుగోలు శక్తి తగ్గుముఖం పట్టడం వంటి అంశాల ప్రభావం కూడా తాజా ఆర్థిక వృద్ధి రేటుపై కనిపిస్తున్నట్టు చెబుతున్నారు. అలాగే తక్కువ వడ్డీ రేట్లు తగ్గించేందుకు బ్యాంకులు నిరాకరిస్తుండటం, పరిశ్రమలకు రుణాలు విస్తరించడంలో ఆచితూచి వ్యవరించే విధానాలను పాటిస్తుండటం వంటివి కూడా ఆర్థిక పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నట్టు చెబుతున్నారు. వడ్డీ రేట్లు తగ్గించాలని ఆర్‌బీఐ సూచనలకు బ్యాంకులు అంత సుముఖంగా లేవు. ఇటీవల కాలంలో ఆర్బీఐ రెపో రేట్లు వరుసగా నాలుగు సార్లు తగ్గించింది.
Link to comment
Share on other sites

18 minutes ago, timmy said:

ayodhya temple construction ki time vachindhi anna maata Image result for modi funny gifs

Do u follow only Nation news or world wide news..?

Link to comment
Share on other sites

Worst FM ever............. Too many stupid decisions during last budget......... Penalizing rich and middle class tax payers and give freebies to lazy mfckers and labor............... Modi became CM and PM with urban middle class support.......... But since UP elections in 2017  He became more welfare politician than Congress.

Image result for nirmala sitharaman

Link to comment
Share on other sites

Just now, Gaali_Gottam_Govinda said:

Worst FM ever............. Too many stupid decisions during last budget......... Penalizing rich and middle class tax payers and give freebies to lazy mfckers and labor............... Modi became CM and PM with urban middle class support.......... But since UP elections  He became more welfare politician than Congress.

Image result for nirmala sitharaman

Parthi politician poor vallaki freebies ichi votes veyinchukune valle. 

Why blaming her for that?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...