Jump to content

2024లో టీడీపీ, బీజేపీ, జనసేన కలసి పోటీ

snoww

Recommended Posts

TDP, Janasena, BJP To Contest Together in 2024, Says Ayyanna Patrudu - Sakshi

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

సాక్షి, నర్సీపట్నం: రాష్ట్రంలో 2024లో జరిగే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా బరిలో దిగుతాయని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు జోస్యం చెప్పారు. ఆదివారం విశాఖ జిల్లా నర్సీపట్నంలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముందుగానే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జమిలి ఎన్నికలపై ఆసక్తిగా ఉన్నారన్నారు. రానున్న ఎన్నికల నాటికి రాష్ట్రంలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.

Link to comment
Share on other sites

2 minutes ago, Android_Halwa said:

Intaki, 2024 varaku eedu vuntada ? Eedi koduku kosam epatinundo Line clear seatundu, aina work out ayitaledu

Ohh meeku chuttalu avthara, function lo cheppinattu unnadu

Link to comment
Share on other sites

1 minute ago, snoww said:

CBN eppudu single gaa win avvaledu. Last time try seddam Ani try sesi biscuit ayyadu. So next time pakka alliance . Democratic compulsions. 

Prostitution maku kotha kadhu antuna pulkas 

Link to comment
Share on other sites

Hope bjp doesnt do that mistake again.

it would be interesting to see official alliance between pilla congi and jsp. Jsp ki 10 seats ivvadam kooda waste ey. Kaani mari 10 seats ey thisukuntey jana sainiks em avutharo

Link to comment
Share on other sites

పవన్.. ఉన్నత భావాలతో వెళ్తున్నారు: నారా లోకేష్
02-09-2019 21:53:57
 
637030580389404743.jpg
సోమ‌వారం(సెప్టెంబ‌ర్ 2) జ‌న‌సేనాని, పవ‌ర్ స్టార్ పవన్ క‌ల్యాణ్ పుట్టినరోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ప‌లువురు సినీ, రాజకీయ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఉన్నతమైన భావాలతో ప్రజాక్షేత్రంలో పయనిస్తున్నారని అన్నారు ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్. ట్విట్టర్‌ ద్వారా ఆయన పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
 
‘‘జనసేన అధినేత శ్రీ పవన్‌ కల్యాణ్‌గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఉన్నతమైన భావాలతో ప్రజాక్షేత్రంలో ప్రయాణిస్తున్న మీకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందించాలని కోరుకుంటున్నాను..’’ అని లోకేష్ ట్వీట్ చేశారు.
Link to comment
Share on other sites

1 hour ago, snoww said:

Inka 4 years 9 months vundi kada, apude start chesesada Bhajana....!!!! 

Coalition Compulsions...!!! 

Eddini chustunte CBN in 2004 gurtu vastundi....2004 lo as usual addanga odipoinaka because of pothu with BJP odipoinam ani cheppi immediate ga communists tho chetulu kalpindu

idi anthe....deeniki wheel spinning ani strategy ani peru okati...

Link to comment
Share on other sites

18 minutes ago, Android_Halwa said:

Inka 4 years 9 months vundi kada, apude start chesesada Bhajana....!!!! 

Coalition Compulsions...!!! 

Eddini chustunte CBN in 2004 gurtu vastundi....2004 lo as usual addanga odipoinaka because of pothu with BJP odipoinam ani cheppi immediate ga communists tho chetulu kalpindu

idi anthe....deeniki wheel spinning ani strategy ani peru okati...

Appudu Pawan moodu pellillu chesukunna dhurmargudu. Ippudu pawan moodu pellillu chesukuni unnatha batalo velthunnadu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...