ariel Posted October 7, 2019 Author Report Posted October 7, 2019 V5 ఛానల్ నిషేదం కేసులో AP FIBERNET ki జరిమానా విధించిన TDSAT. పదే పదె ఉత్తర్వులను బేఖాతరు చేయటం పై తీవ్రంగా ఆగ్రహించిన TDSAT. ఛానల్ పునరుద్ధరించే వరకు రోజుకు 2 లక్షల జరిమానా విధింపు. ఇంతవరకు చూపిన నిర్లక్షం పై కూడా జరిమానా వేసిన TDSAT. ఇది ఉద్దేశ్యపర్వకంగానే చేసిన చర్యగా వ్యాఖ్య. మీ చర్యలపై తోలినించే మాకు అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్య. కారణాలు చూపకపోవడం తో పాటు అఫిడవిట్ ఫైల్ చేయకపోవడం పై ఆగ్రహం. మా పై అధికారుల ఆదేశాల అన్న వ్యాఖ్యపై ట్రిబ్యునల్ ఆసక్తి. ప్రభుత్వ సంస్థ TDSAT లో మీకు అదేషలిస్తున్న ఆ ఉన్నత వ్యక్తి ఎవరని ప్రశ్న. న్యూస్ ఛానల్ కు వుండే భావప్రకటన స్వేచ్చ ను ప్రభుత్వ సంస్థలు ఇలా ఉల్లంఘించే ఆరోపణ రావటం ప్రమాదకరం అన్న ట్రిబ్యునల్. తదుపరి ఉల్లంఘనలకు వారినే నేరుగా వ్యవహరిస్తామని చెప్పిన ట్రిబ్యునల్. తదుపరి మరింత కఠినంగా వుంటామని చెప్పిన TDSAT. ఇప్పటిదాకా జరిగిన ఉల్లంఘనలకు 15 లక్షల జరిమానా విధించాలి సి వున్నా 5 lakhs విధించాము. నేటి నుంచి రోజుకు 2 lakhs వర్తిస్తాయని చెప్పిన TDSAT Quote
cosmopolitan Posted October 7, 2019 Report Posted October 7, 2019 Power lo unapudu veedi case lani lite thisukoni jail lo padeyakunda.. Modi tho fight petukoni .. ipudu edusthunaru veedi midha .. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.